Namasthe Telangana Zindagi Features Logo
పొరలు పొరలుగా నొప్పి...!

పొరలు పొరలుగా నొప్పి...!

బిడ్డ పిండంగా ప్రాణం పోసుకోవడానికి దాదాపు 10,15 రోజుల ముందుగానే అమ్మ శరీరాన్ని అందుకు సిద్ధం చేస్తూ ఉంటుంది ప్రకృతి. మానవ శరీర నిర్మాణం ఒక అద్భుతం మాత్రమే కాదు సంక్లిష్టం. అందునా స్త్రీ శరీరం మరీ సంక్లిష్టం. ఏ చిన్న తేడా అయినా పెద్ద సమస్యగా మారొచ్చ..

మనకూ హక్కులున్నాయ్!
Posted on:3/27/2017 12:27:37 AM

-ప్రమాదాలు, ఆత్మహత్యల వంటి సంఘటనల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని సైతం మెడికోలీగల్ కేసు అవుతుందని భయపడి హాస్పిటల్‌లో చేర్చుకోవడానికి నిరాకరించే హక్కు ఎవరికీ లేదు. ఈ విషయంలో డాక్టర్లను, హాస్పిటల్‌న...

స్ప్రేతో గుండె గాయం.. మాయం!
Posted on:3/27/2017 12:25:39 AM

గుండెకు చేసే ఆపరేషన్‌లో ఒక కుట్లు, గ్లూ లాంటి వాటి ప్రసక్తి ఉండదేమో. కొన్ని జీవ సంబంధ పదార్థాలతో శాస్త్రవేత్తలు ఒక కొత్త స్ప్రేను తయారుచేశారు. దీన్ని ఉపయోగించి కుట్లు అవసరం లేకండా గుండె గాయం మానేట్ట...

బీపీ మందుల నిజాలు
Posted on:3/27/2017 12:22:30 AM

-బీపీకి వాడే మందులన్నీ మంచివి కావు వాటి వల్ల చాలా దుష్ప్రభావాలు ఉంటాయా? ప్రస్తుతం హై బీపీని తగ్గించడానికి సరికొత్త ప్రభావవంతమైన మంచి మందులను మనం వాడుతున్నాం. వీటిని దీర్ఘకాలికంగా వాడినా కూడా సురక్...

నొప్పి గుట్టు తెలిసింది!
Posted on:3/27/2017 12:19:53 AM

చిన్న నొప్పికే విలవిలలాడతారు కొందరు. ఎంత పెద్ద దెబ్బ తగిలినా చిరునవ్వుతో ఉండగలుగుతారు మరికొందరు. ఇలాంటి వైరుధ్యానికి మూలకారణం మన జన్యువుల్లోనే దాగివుందంటున్నారు పరిశోధకులు. మనకు నొప్పి తెలియాలంటే ...

అల్జీమర్స్‌కి పసుపు, కరివేపాకు!
Posted on:3/27/2017 12:18:40 AM

వృద్ధుల్లో వచ్చే మతతిమరుపు (అల్జీమర్స్) సమస్యకు ఇప్పటివరకు సరైన మందులే లేవు. కాని ఇటీవలి పరిశోధనలు కొత్త ఆశలు కలిగిస్తున్నాయి. కరివేపాకు, పసుపు వంటి మన వంటింటి పదార్థాలు ఈ సమస్యకు మంచి ఔషధాలుగా పనిచ...

హాస్పిటల్‌లో యాంటి బయాటిక్స్!
Posted on:3/27/2017 12:17:19 AM

ఇన్‌ఫెక్షన్ వస్తే యాంటిబయాటిక్ వేస్కుంటాం. కాని ఇటీవలి కాలంలో హాస్పిటల్‌లో ఉండడం వల్ల ఇన్‌ఫెక్షన్లు రావడం ఎక్కువగా కనిపిస్తోంది. చికిత్స కోసం హాస్పిటల్‌కి వెళ్తేత కొన్నిసార్లు ఉన్న వ్యాధికి సంబంధంలే...

క్యాబేజీతో క్యాన్సర్ దూరం
Posted on:3/27/2017 12:15:22 AM

క్యాబేజీ అంటే ముఖం ముడుచుకునేవాళ్లే ఎక్కువ. దాని వాసనో మరేమో గాని చాలామందికి క్యాబేజీ, కాలిఫ్లవర్‌లంటే ఇష్టం ఉండదు. కాని వారానికి ఒకసారైనా క్యాబేజీచ కాలిఫ్లవర్‌లను తప్పనిసరిగా తినమంటున్నారు పరిశోధకు...

పని భారం అయితే?!
Posted on:3/20/2017 1:40:21 AM

ఎక్కువ బరువులెత్తడం, నైట్ డ్యూటీలు చేసే స్త్రీలలో సంతాన సంబంధ సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువ అని హార్వర్డ్ యూనివర్సిటి చేసిన ఒక అధ్యయనంలో తేలింది. పెద్దపెద్ద బరువులు తరచుగా ఎత్తడం వల్ల సంతాన సాఫల్...

నడుంనొప్పా.. కదలడమే మేలు.!
Posted on:3/20/2017 1:39:28 AM

నడుమునొప్పి బాధిస్తోంటే వెంటనే అలా పక్క మీద ఒరగాలనిపిస్తుంది. కొన్ని దశాబ్దాల క్రితం డాక్టర్లు కూడా నడుమునొప్పి ఉంటే ఇలా రెస్ట్ తీసుకోవడమే మంచిదని సూచించేవారు. కాని ఆధునిక వైద్య శాస్త్రం ఇందుకు ససేమ...

అధికబరువుకు సర్జరీయే బెస్ట్!
Posted on:3/20/2017 1:38:35 AM

నా వయసు 27 సంవత్సరాలు. ఎత్తు 5 అడుగుల 4 అంగుళాలు. నా బరువు 110 కిలోలు. వెయిట్ లాస్ కోసం విపరీతమైన ఎక్సర్‌సైజులు చేస్తున్నాను, కాని ఎలాంటి ఫలితం కనిపించట్లేదు. పెళ్లి సంబంధాలు రావడం లేదని, తిండి తగ్గ...

ఇక కృత్రిమ రెటీనా..!
Posted on:3/20/2017 1:36:22 AM

రెటీనా డీజనరేషన్ గురించి ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు చాలా కాలంగా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఇందుకోసం కొత్త చికిత్సలు అందుబాటులోకి రానున్నాయి. రెటీనా ట్రాన్స్‌ప్లాంట్స్‌ను పరిశధకులు తయారుచేశారు. బాహ్య...

నష్టమే ఎక్కువ
Posted on:3/20/2017 1:35:45 AM

నడుము నొప్పి లేదా ఇతర నొప్పులను తగ్గించేందుకు తీసుకునే ఆస్ప్రిన్, ఐబ్రూఫిన్ వంటి మందులు వాడడం వల్ల నొప్పి తగ్గి సౌకర్యంగా ఉన్నప్పటికీ వాటి వినియోగం వల్ల జీర్ణ వ్యవస్థ మీద కలిగే దుష్ప్రభావాలు రెండు ర...

వేసవి చలువ పండు.. ద్రాక్ష
Posted on:3/13/2017 12:28:08 AM

వేసవి వచ్చేసింది.. ఈ సీజన్‌లో చల్ల చల్లగా.. కూల్ కూల్‌గా చేసే ద్రాక్ష పండ్ల వెనుక మరెన్నో లాభాలున్నాయి. సాధారణ అజీర్తి నుంచి కంటి సమస్యల దాకా ఎన్నో రకాల జబ్బుల నివారణలో కీలక పాత్ర వహిస్తాయి. అందుకే చక...

తెలివి అమ్మదే!
Posted on:3/13/2017 12:25:39 AM

చాలా అధ్యయనాల అనంతరం పిల్లలకు తెలివి తేటలు చాలా వరకు తల్లి నుంచే సంక్రమిస్తాయని నిపుణులు తేల్చిచెబుతున్నారు. మానవ తెలివితేటలకు సంబంధించిన జన్యువులు ఎక్స్ క్రోమోజోముల్లోనే ఉంటాయట. స్త్రీలలో ఎక్స్ క...

ఆనందం కోసం ఆహారం
Posted on:3/13/2017 12:24:38 AM

తీసుకునే ఆహారం భావోద్వేగాలను కూడా ప్రభావితం చేస్తాయన్నది అందరికి తెలిసిన విషయమే. మూడ్‌ను బట్టి తీసుకునే ఆహారం కూడా మారితే భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవడంలో ఉపయోగకరంగా ఉంటుంది. ఒక్కోసారి ఏ కారణ...

ఫోర్‌సెప్స్ రహస్యం... ఇన్‌స్ట్రుమెంటల్ డెలివరీ!
Posted on:3/6/2017 12:01:07 AM

17వ శతాబ్దం కల్లా పురుష మిడ్‌వైఫ్‌ల సంస్కృతి బ్రిటన్‌కు చేరినప్పటికీ ఫ్రాన్సులో ఎక్కువ ఫ్యాషన్ అయింది. బ్రిటన్‌లో ఇందుకు ఛాంబర్లెన్ కుటుంబం పేరుపొందింది. విలియం చాంబర్లెన్ 1569లో ఇంగ్లండుకు వచ్చిన ఫ...

ఆకు కూడా మంచిదే!
Posted on:3/6/2017 12:00:20 AM

దోర జామపండు ఇష్టం లేని వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. ఎంత రుచిగా ఉంటాయో అంత ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి ఇవి. అయితే జామ పండ్లే కాదు ఆకులు కూడా ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమని అంటున్నారు నిపుణులు. -జామ...

డయాబెటిస్ ఉందా?
Posted on:3/6/2017 1:52:58 AM

మధుమేహ వ్యాధి ఉన్నప్పుడు ఆహార విహారాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే తప్ప దాన్ని అదుపులో ఉంచడం కష్టం. అయితే ఏమేమి తినాలో, ఏవి తినకూడదో, ఎంత తినాలో.. అనే సందేహాలు చాలామందిని వేధిస్తుంటాయి. ఈ విషయంల...

ఈ సృష్టి...అమ్మలకు ఆసరా!
Posted on:3/5/2017 11:49:38 PM

మా వృత్తిలో విజయాలతో పాటు, అపజయాలూ ఉంటాయ్. భావోద్వేగాలూ ఉంటాయ్. ఓరోజు అరుణ ఇంటికి వెళ్లనంటోంది మేడమ్... అంటూ చెప్పింది నర్సు. పెళ్లయిన 18 ఏళ్ల తరువాత కృత్రిమ గర్భధారణ పద్ధతి ద్వారా సంతానం కోసం ప్రయత్న...

నిద్రకు శత్రువు..సెల్‌ఫోన్!
Posted on:2/26/2017 11:16:10 PM

ఆధునిక జీవనశైలి అనేక అనర్థాలకు దారితీస్తోందనే అంశానికి ఇటీవలి అధ్యయనం బలం చేకూరుస్తున్నది. డయాబెటిస్, అధిక రక్తపోటు, గుండెజబ్బుల లాంటి జీవనశైలి వ్యాధుల సరసన నిద్రలేమి కూడా చేరింది. హైదరాబాద్‌లోని కా...