Namasthe Telangana Zindagi Features Logo
పెద్ద సూరారం.. పెద్దమ్మ కథ!

పెద్ద సూరారం.. పెద్దమ్మ కథ!

ఊహ తెలియక ముందే తండ్రి మరణం.. ఆటపాటల ముచ్చట తీరని పదేళ్ల ప్రాయంలోపే కల్యాణం..లోకజ్ఞానం నేర్వక మునుపే పదహారేళ్ల వయసులో కట్టుకున్న వాడి కన్నుమూత.. భర్త పోయిన బాధ నుంచి తేరుకునే లోపు పురిట్లోనే మృతి చెందిన కన్నబిడ్డ.. ఒకటో రెండో కాదు ఆమె జీవితమం..

అన్నయ్యే నడిపిస్తున్నాడు..
Posted on:3/25/2017 1:43:37 AM

సంగీత దర్శకుడు చక్రి తమ్ముడిగా మహిత్ నారాయణ అందరికీ పరిచయమే. కానీ సంగీత దర్శకుడిగా మహిత్ నారాయణను పరిచయం చేయాల్సిన సమయం వచ్చింది. అన్న బాటలో చిన్నప్పటి నుంచి సంగీతాన్ని అంటిపెట్టుకొని పెరిగిన మహిత్ ...

ఊబకాయులను తగ్గిద్దాం..
Posted on:3/25/2017 1:36:34 AM

జంక్ ఫుడ్‌ను పిల్లలు బాగా ఇష్టపడుతుంటారు. దీంతో చిన్నవయస్సులోనే ఊబకాయులుగా తయారవుతున్నారు. 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉండే ఊబకాయుల్లో 5 నుంచి 17 ఏళ్లలోపువారే 26.8 కోట్ల మంది ఉంటారని ఆరోగ్య నిపుణుల...

చెరుకు చేదు కావొద్దు..
Posted on:3/25/2017 1:27:35 AM

చెరుకు రసం ఎంత తియ్యగా ఉంటుందో, అది తాగడంలో జాగ్రత్తలు తీసుకోకుంటే ఆరోగ్యానికి అంత చేదు అవుతుంది. ఎలాగో.. ఎందుకో తెలుసా? చెరుకులో ఎరుపు, నలుపు, తెలుపు రకాలు ఉంటాయి. అన్నింటి గుణాలూ దాదాపు ఒక్కటే....

నెలలో పదివేల పుస్తకాలు..
Posted on:3/25/2017 1:24:59 AM

గ్రంథాలయాలు విజ్ఞాన బాంఢాగారాలు. కోచింగ్ సెంటర్లకు వెళ్లలేని పేద విద్యార్థులు వీటి నీడలోనే పోటీపరీక్షలకు సిద్ధమవుతుంటారు. కానీ చాలా చోట్ల ఈ గ్రంథాలయాలు అందుబాటులో లేవు. అందుకే మధ్యప్రదేశ్‌కు చెందిన...

వాట్సప్!
Posted on:3/25/2017 1:15:24 AM

ట్వీట్ లండన్ బాధితుల కుటుంబాల గురించి ఆలోచిస్తుంటే గుండె తరుక్కుపోతున్నది. టెర్రరిస్టులు చేసిన ఈ చర్యకు అమాయకులు ఎంతో మంది బలయ్యారు. ఇలాంటి చర్యలు ఇంకా ఎన్ని జరిగినా మనుషుల మధ్య మాత్రం దూరం పెంచలే...

నా కాపురం నిలబడేనా...?
Posted on:3/25/2017 12:52:33 AM

నా వయసు 26 సంవత్సరాలు. నాకొక పాప పుట్టిన వెంటనే చనిపోయింది. ప్రసవ సమయంలో చిన్న ఆపరేషన్ జరిగింది. కాన్పు తర్వాత 20 రోజులకే మా వారి బలవంతం వల్ల శృంగారంలో పాల్గొనాల్సి వచ్చింది. తర్వాత నుంచి అతడు నా జన...

మురికివాడల్లో వెలుగులు..
Posted on:3/25/2017 12:47:17 AM

2008లో వచ్చిన స్లమ్‌డాగ్ మిలియనీర్ సినిమా.. ముంబైలోని మురికివాడల దుస్థితిని ప్రపంచానికి చాటింది. అక్కడివారి ఇక్కట్లను ఆస్కార్ వేదికపైన నిలిపింది. అలాంటి మురికివాడల్లో వెలుగులు నింపడానికి కృషి చేస్తు...

మహిళా మేలుకో..
Posted on:3/25/2017 12:45:17 AM

మహిళాశక్తి మహోన్నతమైనది. ప్రపంచంలో ఏ ఇతర శక్తీ దాని ముందు నిలువలేదు. ఈ విషయాన్ని గుర్తించడంలో మహిళలు విఫలమవుతున్నారు. అందుకే వారిలో చైతన్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు ఉత్తరప్రదేశ్‌కు చెందిన రామ్‌బా...

పిల్లలకూ ఓ స్పా..
Posted on:3/25/2017 12:43:27 AM

వారమంతా ఆఫీస్ పనిలో అలసిపోయి.. వీకెండ్‌లో రిలాక్స్ కోసం అనేక మంది స్పాలను ఆశ్రయిస్తుంటారు. మరి రోజంతా ఆటలాడడం.. ఏడువడంలాంటి పనులు చేసి అలసిపోయిన చిన్నారులకు మాత్రం స్పా అవసరం లేదా..? ఇదే ఆలోచన వచ్...

కాలిన గాయాలకు..
Posted on:3/25/2017 12:39:23 AM

అగ్నిప్రమాదం వల్ల శరీరంపై గాయమైనప్పుడు చర్మం బొబ్బలెక్కకుండా మెంతులు కాపాడుతాయి. మెంతుల్ని మంచినీటితో కలిపి మెత్తగా నూరి, కాలిన చోట పెట్టాలి. క్షణాల్లో మంట తగ్గిపోయి, బొబ్బలెక్కకుండా ఉంటుంది. ఇదే వి...

రోగాలను పరుగెత్తించాడు!
Posted on:3/17/2017 11:34:00 PM

610 జీవోలో జరిగిన అన్యాయం మీద నినదించిన తొలి గొంతు ఆయనది... ఆ పోరాటంలో తొలి విజయం సాధించిన వ్యక్తి కూడా ఆయనే.. ఈ క్రమంలో ఆయన తెలంగాణ వ్యతిరేక ప్రభుత్వంతో పాటు తన మీద వరుస దాడులు చేసిన రోగాలతో కూడా పోర...

వాట్సప్!
Posted on:3/17/2017 11:31:47 PM

ట్వీట్ దలైలామా@DalaiLama To really be of help to others we need to be guided by compassion.— Dalai Lama (@DalaiLama) March 17, 2017 దలైలామాను ట్విట్టర్‌లో ఫాలో అవతున్న వారి సంఖ్య13,204,245 ...

ఇంద్రాణికి జూనియర్ నోబెల్..
Posted on:3/17/2017 11:25:14 PM

జూనియర్ నోబెల్‌గా గుర్తింపు పొందిన యూఎస్ సైన్స్ కాంపిటీషన్ అవార్డును భారత సంతతి అమ్మాయి గెలుచుకున్నది. ప్రతిష్ఠాత్మక అవార్డుతోపాటు 2.50 లక్షల డాలర్లనూ అందుకున్నది. శాస్త్రసాంకేతిక పరిశోధనల్లో విద్...

మూడు గంటలు దాటితే..?
Posted on:3/17/2017 11:24:19 PM

ఇప్పటి పిల్లలు స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్లకే అతుక్కుపోతున్నారు. ఐదు నుంచి పదేళ్లలోపు వయసున్న పిల్లలు మూడు గంటలకు మించి వీటిని ఉపయోగిస్తే డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉన్నదట. ఆన్‌లైన్ జర్నల్ ఆర్చివ్స్‌లోన...

ఆడవాళ్లదే ఆ ఊరు..
Posted on:3/17/2017 11:23:35 PM

ఆడపిల్ల పుట్టడమే భారమనుకునే వాళ్లు ఇప్పటికీ ఉన్నారు. పుట్టబోయేది అమ్మాయి అని తెలిసి భ్రూణ హత్యలకు తెగబడుతున్నారు. మహారాష్ట్రలోని ఓ గ్రామం మాత్రం ఆడవారిని ఆరాధ్యదైవంగా చూసుకుంటూ.. అందరికీ ఆదర్శంగా నిలు...

కాకి, పిచ్చుక..
Posted on:3/17/2017 11:22:46 PM

అమ్మమ్మ చెప్పే కథలు, అమ్మ తినిపించే గోరు ముద్దలు, స్నేహితులతో ఆటపాటలు, కేరింతలు.. పల్లెల్లో ఒకనాటి ఉమ్మడి కుటుంబాల పరిస్థితి ఇది. కానీ నేటి తరానికి ఇవన్నీ కరువైపోయాయి. పట్టణ జీవితానికి అలవాటుపడిన ఇప్ప...

చందనపు చెక్కలాంటి ముఖం!
Posted on:3/17/2017 11:21:55 PM

ఎండలు దంచేస్తున్నాయి. ముఖం మాడిపోతున్నది. మురికిగా మారుతున్నది. ఎండలో బాగా తిరిగి వచ్చాక చర్మం నిగారింపు కోల్పోతుంది. మురికిగా మారిన చర్మానికి ఏం చేయాలి మరి? -చందనం.. పసుపు.. పెరుగు లేదా పాలు కలిప...

భవిష్యత్తుకు భరోసానిద్దాం...
Posted on:3/17/2017 11:20:39 PM

స్త్రీలపై జరుగుతున్న దాడులు.. భవిష్యత్తు తరానికి భయానక సంకేతాల్ని పంపుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో మార్పులు రావాలంటూ ఇటీవల సోషల్ మీడియాలో వచ్చిన వీడియో అందరినీ ఆలోచింపజేస్తున్నది. ప్రస్తుతం ఆడప...

థాయ్‌లాండ్ క్వీన్!
Posted on:3/17/2017 11:19:50 PM

ఇరవై ఏడు మంది కంటెస్ట్‌లు ర్యాంప్ వాక్ చేస్తున్నారు. అందరినీ వెనక్కి నెట్టి థాయ్‌లాండ్ అమ్మాయి జిరాచ్యా సిరిమంగోకాలన్విన్ కిరీటాన్ని కైవసం చేసుకున్నది. మిస్ ఇంటర్నేషనల్ క్వీన్ - 2017గా ఎంపికైంది. ట...

ఏ పండు.. ఎప్పుడు?
Posted on:3/17/2017 11:19:00 PM

పండ్లు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదే. అయితే సమయం కాని సమయంలో పండ్లు తింటే మంచిది కాదంటున్నారు నిపుణులు. ఏ పండును ఎప్పుడు తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకోవాలంటే.. ఇది చదువండి. -ఆరోగ్యాన...