|
|
కరెంట్ ఎగ్జామ్స్ కవరేజి
ఎపిపిఎస్‌సి గ్రూప్-4కు నిర్వహించే రాత పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ఇందులో 1.జనరల్ స్టడీస్, 2. సెక్రటేరియల్ ఎబిలిటి. గతంలో 1996, 1998,2010లలో ఈ ఎగ్జామ్ జరిగింది. ప్రశ్నపత్రాలు ఇంటర్మీడియట్ స్థాయిలో ఉంటాయి. జనరల్ స్టడీస్ 150 మార్కులకు, సెక్రటేరియల్ ఎబిలిటి 150 మార్కులకు ఉంటాయి. వీటిలో సెక్రటేరియల్ ఎబిలిటీ పేపర్‌ను గత ప్రశ్నపత్రాల ఆధారంగా పరిశీలిద్దాం. దీనిలో ఐదు విభాగా లుంటాయి. వీటిని వివరంగా ఉదాహరణలతో పరిశీలిద్దాం.

Other News
|
|