|
|
Home >> Studies Exams
కరెంట్ ఎగ్జామ్స్ కవరేజి
![]() 11) చంద్రగుప్త మౌర్యుడి ఆస్థానంలో ఉన్న గ్రీకు రాయబారి అయిన ‘మెగస్తనీస్’ తన ఇండికాలో ఆంధ్ర ప్రాంతంలో కోటలతో నిర్మితమైన పట్టణాలను పేర్కొనటం జరిగింది. ఆ పట్టణం ఈ క్రిందివానిలో ఏదని చరిత్రకారులు భావిస్తున్నారు? ( ) 1) రామతీర్థం 2) గుంటుపల్లి 3) ధూళికట్ట 4) జగ్గయ్య పేట 12) చావుండరాయుడు గోమటేశ్వర విగ్రహాన్ని తయారు చేయించి శ్రావణబేళగోళలో ప్రతిష్ఠించడానికి ప్రేరణ కల్పించిన బాహుబలి విగ్రహం ఎక్కడ ఉంది? ( ) 1) బెజవాడ 2) బోధన్ 3) అమరావతి 4) జగ్గయ్యపేట 13) పూర్వం కంటకశైలంగా ప్రసిద్ధి చెందిన ఆంధ్ర ప్రాంతం 1) ఘంటసాల 2) ధూళికట్ట ( ) 3) అమరావతి 4) బావికొండ 14) బౌద్ధ తర్కశాస్త్రానికి పితామహుడిగా పేరు గాంచినది? 1) కొండ కుందాచార్యుడు 2) ఆచార్య నాగార్జుడు 3) దిజ్ఞాగుడు 4) భద్రబాహు ( ) 15) జైన సంప్రదాయాన్ని అనుసరించి ‘సల్లేఖన ధీక్ష’ ద్వారా ఉత్తరా పదాన మరిణించిన రాజు చంద్రగుప్తమౌర్యుడు కాగా, దక్షిణాన మరణించిన ప్రముఖ రాష్ట్రకూటరాజు? 1) మొదటి కృష్ణుడు 2) మూడవ కృష్ణుడు ( ) 3) రెండవ కృష్ణుడు 4) అమోఘవర్షుడు 16) బుద్ధుడిని ‘మయావి’గా చిత్రించిన అగ్ని, విష్ణు పురాణాల లోని కథకి ఏ శాసనం ఆధారంగా ఉంది? 1) కరీంనగర్ శాసనం 2) కొండపల్లి శాసనం ( ) 3) అమరావతి శాసనం 4) అశోకుడి 13వ శిలాశాసనం 17) ‘కళ్యాణ కారక’ అనే వైద్య గ్రంథాన్ని రచించినది? ( ) 1) శుశ్రూతుడు 2) నాగార్జునుడు 3) ఉగ్రాదిత్యుడు 4) 1 మరియు 2 18) ![]() 1) ఋగ్వేదంలో 2) ఐతరేయ బ్రాహ్మణంలో 3) అధర్వణ వేదం 4) ఉపనిషత్తుల్లో ( ) 19) విప్పర్ల శాసనంను వేయించినది? ( ) 1) మొదటి బేతరాజు 2)రాజారాజ నరేంద్రుడు 3) రుద్రదేవుడు 4) జయసింహవల్లభుడు 20) ఏ వాకాటకరాజు కాలంలో ఉత్తర, దక్షిణా పథాల మధ్య సన్నిహిత సాంస్కృతిక సంబంధాలు పెంపొందినట్లుగా చారిత్రక ఆధారాల వల్ల తెలియు చున్నది? ( ) 1) మొదటి రుద్రసేనుడు 2) రెండో ప్రసరసేనుడు 3) నరేంద్రసేనుడు 4) రెండో పృధ్వీసేనుడు 21) శాలంకాయునుల కులదైవం ఎవరు? 1) రంగనాథుడు 2) అచ్యుతుడు ( ) 3) విఠల నాధుడు 4) చిత్రరథస్వామి 22) బృహత్పలాయనుల రాజధాని ఏది? ( ) 1) కోడూరు 2) అమరావతి 3) జగ్గయ పేట 4) విజయనగరం 23) దక్షిణ దేశంలో మొదటిసారిగా హిందూ దేవాలయాన్ని కట్టించిన మొట్టమొదటి రాజు? ( ) 1) దామోదర వర్మ 2) ఎహువుల శాంతమూలుడు 3) రుద్రపురుషదత్తుడు 4) వీర పురుషదత్తుడు 24) ప్రసిద్ధ ‘మాంధాత’ లక్షణముల గల శిల్పం లభించిన ప్రదేశం? ( ) 1) అమరావతి 2) శాలిహుండం 3) జగ్గయ పేట 4) ధూళికట్ట 25) ![]() 1) మూడవ మాధవవర్మ 2) ఇంద్రవర్మ ( ) 3) రెండవ మాధవవర్మ 4) మొదటి గోవిందవర్మ 26) మహాబలిపురంలోని తీరదేవాలయం, కంచిలోని కైలాస దేవాలయం వైకుంఠ పెరుమాళ్ ఆలయాలను కట్టించిన రాజులు? 1) ఇక్షాకులు 2) చాళుక్యులు ( ) 3) చోళులు 4) పల్లవులు 27) గుహల వాస్తుశాస్త్రంలో ‘మామల్లశైలి’ గా ప్రసిద్ధిగాంచిన వాస్తుశైలి ఏ రాజుకాలంలో ప్రారంభమైనది? ( ) 1) మహేంద్రవర్మ 2) నరసింహ వర్మ 3) అనంత వర్మ చోడగాంగుడు 4) రెండవ పులకేశి 28) పల్లవుల అధికార భాష ఏది? ( ) 1) సంస్కృతం 2) ప్రాకృతం 3) అర్థమాగాధి 4) తమిళం 29) ఆంధ్రదేశ చరిత్రలో నరమేధము (నరబలులు) ను ప్రవేశ పెట్టినది? ( )1) ఇక్షాకులు 2) కాకతీయులు 3) విష్ణుకుండినులు 4) శాలంకాయనులు ఈ యూనిట్ నుంచి గత ఎగ్జామ్స్‌లో వచ్చిన ప్రశ్నలు 1) శాతవాహన రాజులు తమ వ్యక్తిగత నామాలకు మాతృగోత్ర నామాలను ముందు చేర్చి చెప్పుకునే పద్ధతి ఎవరి కాలంలో ప్రారంభమైంది? నగూప్-2 2008) 1) గౌతమిపుత్ర శాతకర్ణి 2) శ్రీముఖుడు ( 1 ) 3) వశిష్టిపుత్ర పులోమావి 4) హాలుడు 2) మ్యాకదోని శాసనంలో పేర్కొనబడిన ‘గుల్మిక’ అనే పదానికి అర్థం ? నగూప్-2 2008) (1) 1పగామ పెద్ద 2) బానిస 3) వాణిజ్య సుంకం 4) భూస్వామ్య ప్రభువు 3) ‘శ్యాద్వా దాచలసింహ’ అనే బిరుదు ఎవరిది? ( 1 ) 1) కొండ కుందాచార్యులు నగూప్-2 2011) 2) రేణుకాచార్యులు 3) సోమాదేవ సూరి 4) నాగార్జునాచార్యుడు 4)తూర్పు చాళుక్యుల్లో గొప్ప రాజెవరు? నగూప్-2 2011) 1) దానార్ణవుడు ( 4 ) 2) మొదటి చాళుక్య భీముడు 3) రాజారాజ నరేంద్రుడు 4) గుణగ విజయాదిత్యుడు 5) బెజవాడవలె కందుకూరును అభివృద్ధి పరిచినట్లు చెప్పబడిన రాజు? నగూప్-2 2008) ( 3 ) 1) విజయాదిత్యుడు -1 2) విజయాదిత్యుడు-2 3) విజయాదిత్యుడు-3 4) రాజరాజ నరేంద్రుడు
Other News
|
|||||