Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Thursday, June 20, 2013
 


Home >> jobs Admissions
50 రోజుల డీయస్‌సి స్టడీ మెటీరియల్ స్కూల్ అసిస్టెంట్స్

DSC-50 talangana patrika telangana culture telangana politics telangana cinemaనూతనంగా ప్రకటించబడిన DSC-2012 సిలబస్ స్కూల్ అసిస్టెంట్ విభాగంలో మొత్తం 12 యూనిట్‌లుగా విభజించబడి ఉంది. ఇందులో 6వ తరగతి నుంచి Inter Second Year (MPC) వరకు Chapters ఉన్నాయి. ఇందులో కొన్ని విభాగాలు పూర్తిగా SSC స్థాయిలో ప్రిపేరయ్యేవి ఉన్నాయి. ఇంకొన్ని కేవలం ఇంటర్ స్థాయిలో ప్రిపేరయ్యేవి ఉన్నాయి. దీని దృష్ట్యా ముందుగా మనం ఇంటర్ స్థాయిలో ఉండే Chaptersను గుర్తించి వేరుచేస్తే మిగిలిన సిలబస్ అంతా SSC స్థాయిలోనిదే. డియస్‌సి అభ్యర్థుల సౌకర్యం దృష్ట్యా Inter స్థాయి సిలబస్ వేరుపరచి కింద ఇవ్వడం జరిగింది.

సిలబస్‌ను స్థూలంగా పరిశీలించినట్లయితే మొత్తం 12 యూనిట్లకుగాను 10 యూనిట్లలో నూతన అంశాలు చేర్చటం జరిగింది. ఇందులో మాత్రికలు, సమితులు-సంబంధాలు, వ్యాపార గణితం, రేఖీయ సమీకరణాలు-అసమీకరణాలు, వైశ్లేషిక రేఖాగణితం, త్రికోణమితి (ఇంటర్ స్థాయి), రేఖాగణితం, సాంఖ్యాకశాస్త్రం లనుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.

అభ్యర్థులు ప్రిపరేషన్ సమయంలో ప్రాథమిక భావనలపై పట్టు సాధించిన తర్వాత ఇంటర్ స్థాయి ప్రశ్నలను సాధన చేయాలి. ఉదా॥ త్రికోణమితి చాప్టర్ sscలోను, Interలోను ఉంది. ఈ చాప్టర్స్ ప్రిపరేషన్‌లో Sin, Cos, Tan విలువలను మొదలుకొని, విలువల పట్టిక నుంచి ఇంటర్‌లోని త్రిభుజ ధర్మాల వరకు ప్రిపరేషన్ స్థాయిని పెంచుతూ వెళ్ళాలి.

క్షేత్రమితి వంటి యూనిట్ల ప్రిపరేషన్‌ను రేఖా గణితం లోని జ్యామితీయ పటాలపై సంపూర్ణ అవగాహన ఏర్పడిన తర్వాత ప్రాక్టీస్‌కు వెళ్ళితే ఫలితం మెరుగ్గా ఉంటుంది. పైన ఉదహరించిన ముఖ్యమైన యూనిట్లపై పట్టు సాధించేందుకు ఇంటర్ స్థాయి పోటీ పరీక్షల పాత ప్రశ్నా పత్రాలను పరిశీలించి ప్రశ్నల సరళిని అంచనా వేయవచ్చు. దీనికి నమూనాగా మొత్తం సిలబస్‌పై ముఖ్యమైన భావనలపై నిర్మితమైన ప్రశ్నలను పొందపర్చడమైంది. ప్రశ్నలను ప్రాక్టీసు చేసి మీ ప్రిపరేషన్ మెరుగు పర్చకోగలరు.

1. 2x = 4y=2 మరియు అయితే z విలువ ఎంత?
1. 2. ( )

3. 4.

2. z1+z2 = z1+z2, అయ్యేటట్లుగా z1, z2లు రెండు శూన్యేతర సంకీర్ణ సంఖ్యలైతే, argz1-argz2 =?
1. 2. ( )

3. 0 4.

3. (4)11 x 75x(11)2 అనే లబ్దంలోని ప్రధాన భాజకాల సంఖ్యను కనుగొనుము? ( )
1. 29 2. 26 3. 31 4. 52


4.ప్రతి సహజ సంఖ్యలు n లకు , లేదా పరిమాపకాలను ఉపయోగించి రాయు పద్ధతి?
1. 2. n<0 3. n=0, N=0 4.


 Table_1 tenalgana News talangana patrika telangana culture telangana politics telangana cinema


5.A ఒక సమితి, n[P(A)] = 32 అయిన n(A) = ? ( )
1. 2. 7 3. 6 4. 5

6. ( )

1. e 2. e2
3. e3 4. e5

7. 15 ఆగస్టు 1947న రోజు ఏవారం ? ( )
1. సోమ 2. బుధ
3. గురు 4. శుక్ర
8. 0 < X < a < 1 అయితే విలువ ? ( )
1. < 1 2. > 1
3. < 0 4.

9. x2+px+q = 0 మూలాలు tan300, tan 150 అయితే 2+q-p = ? ( )
1. 2 2. 3
3. 0 4. 1

10.విస్తరణలో లేని పదం గరిష్ట విలువ?

1. 20C10 2. 20C102-10 ( )

3. 20C11 4. 20C112-10

11. నిశ్చితత్వం (A) : - X2+3X+1 యొక్క గరిష్ట విలువ
, కారణం (R) ః a < 0 అయితే ax2+bx+c యొక్క గరిష్ట విలువ కింది వాటిలో ఏది సత్యం?


1. A, R లు రెండూ సత్యం, R అనేది Aకు సరైన వివరణ
2. A, R లు రెండూ సత్యం, R అనేది A కు సరైన వివరణ కాదు.
3. A సత్యం, R అసత్యం
4. A అసత్యం, R అసత్యం ( )

12. 2 < X < 4 అయితే X2-6X+5 యొక్క గుర్తు?
1. ధనాత్మకం 2. రుణాత్మకం
3. రుణేతరం 4. నిర్వచించలేం ( )

13.2x+3y=6 రేఖాచిత్రంనకు ఒకే వైపున్న బిందువుల జత?

1.(1, 1), (2, 1) 2. (0, 1), (2, 1) ( )
3. (0, 0), (3, 2) 4. (2, 1), (3, 2)

14. ఒక క్రమ అష్టభుజి యొక్క ఒక్కొక్క అంతరకోణం? ( )
1. 1500 2. 1350
3. 1250
4. 1150

15.సమద్విభాహు త్రిభుజంనందు G, S, O, I లు? ( )
1. సరేఖీయాలు
2. ఏకీభవిస్తాయి
3. G, S లు త్రిభుజం బాహ్యంగా ఉంటాయి
4. O, I లు త్రిభుజంకు బాహ్యంగా ఉంటాయి.

16. ఒక వృత్త పరిధి, ఒక చతురస్ర చుట్టుకొలతకు సమానమైన వాటి వైశాల్యాల నిష్పత్తి? ( )
1. 4 ః 2. ః 4
3. ః 2 4. 2 ః

17.ఒక చతుర్భుజం, ఒక రాంబస్ అయ్యేందుకు అవసరం కాని నియమం ఏది? ( )
1. దాన్ని భుజాలు సమానం కావలె.
2. దాని కర్ణాలు పరస్పరం లంబ సమద్విఖండన చేసుకోవలె.
3. రెండు జతల ఎదుటిభుజాలు సమానమై కర్ణాలు పరస్పరం లంబాలు కావలె.
4. దాని అన్ని కోణాలు లంబాలు కావలె.

1. ఒక సెక్టార్ కోణం 750 దాని వ్యసార్థం 42 సెం.మీ. అయినా ఆ సెక్టార్ చాపం ఎంత? ( )
1. 45 సెం.మీ 2. 55 సెం.మీ
3. 35 సెం.మీ 4. 75 సెం.మీ

19. 9, 11, 13, P, 1, 19 ల సగటు P అయిన P విలువ ఎంత? ( )
1. 13 2. 19 3. 14 4. 11

20. ఒక పౌనఃపున్య బహుభుజిలో ఉపయోగించేవి? ( )
1. తరగతుల మధ్య బిందువులు, పౌనఃపున్యాలు
2. తరగతుల అంత్య బిందువులు, పౌనఃపున్యాలు
3. తరగతుల ఎగువ హద్దులు, అవరోహణ సంచిత పౌనఃపున్యాలు
4. తరగతుల దిగువ హద్దులు, అవరోహణ సంచిత పౌనఃపున్యాలు
21.20 మంది వ్యక్తులు ఒక గుండ్రని బల్ల చుట్టు కూర్చోవాలి. వారిలో A, B వ్యక్తుల మధ్య నలుగురు ఉండే సంభ్యావత ?
1. 2.


3. 4. ( )
22.క్రమ చిత్రంలో వాడే నిర్ణయపు పెట్టెలో గల జవాబుల రకముల సంఖ్య? ( )
1. 2 2. 3 3. 4 4. 5

23. = ?

1. 2006 2. 2004
3. 200 4. 0
24.2x+y-4z=0, x-2y+3z=0, x-y+z = 0 సమీకర ణాలకు ( )
1. సాధన లేదు
2. ఏకైక సాధన ఉంది
3. అనంతమైన సాధనాలు ఉంటాయి.
4. రెండు సాధనలుంటాయి.
25.ఈ కింది ప్రవచనాలలో ఏది సత్యం? ( )
1. సరితరగతి అసౌష్టవ మాత్రిక అసాధారణం
2. బేసి తరగతి అసౌష్టవ మాత్రిక సాధారణం
3. బేసి తరగతి అసౌష్టవ మాత్రిక అసాధారణం
4. తత్సమ మాత్రిక అసౌష్టవ మాత్రిక
26., , కోణముల కోటాంజెంట్స్ మధ్య సంబంధము

1. అంకశ్రేఢి 2. గుణశ్రేఢి ( )
3. హరాత్మక శ్రేఢి 4. అంక-గుణశ్రేఢి
27. ABCలో r1+r2+r3-r = ( )
1. 4R 2. 4RS 3. RS2 4. 4RS2
2. ఒకే ఎత్తులో లేని రెండు గోపురాల మధ్యన క్షితిజంపై ఉన్న ఒక బిందువు నుంచి, ఆ గోపురం శిఖరాలు చేసే ఊర్థ కోణాలు వరుసగా 600, 300. ఆ గోపురాల ఎత్తు h1, h2 అయితే h1: h2 =? ( )
1. 1 : 2 2. 1 : 3 3. 2 : 1 4. 3 : 1

29. ax2+y2 = 4(x2-y2-2x) వృత్త సమీకరణం యొక్క కేంద్రం? ( )
1. (-4/5, 0) 2. (4/5, 0)
2. (-4/5, 3/5) 5. (4/5, -3/5)

30. ఒక సరళ రేఖ దిక్ కొసైన్లు అయితే C విలువ ఎంత?

1. 2.

3. 4.

డియస్సీ-2009
ప్రీవియస్ క్వశ్చన్స్

1. నిరూపణ గాని, వివరణ గాని అవసరం లేకుండా సత్య ప్రవచనాలుగా రూపొందించబడ్డ వాటిని ఇలా పిలుస్తారు.
1. సిద్ధాంతాలు 2. నిర్విచిత పదాలు ( 3 )
3. స్వీకృతాలు 4. అనిర్విచిత పదాలు
2. = 11 అయిన x, y విలువలు
వరుసగా ( 4 )
1. 3, 2 2. 2, 3 3. 4, 9 4. 9, 4

3. అంక శ్రేఢిలో n పదాల 2n+3n2 మొత్తం అయిన ఆ శ్రేఢిలో t5 ( 3 )
1. 5 2. 17
3. 29 4. 23

డియస్సీ-2006
4. ఒక దీర్ఘ చతురస్రాకారపు గది చుట్టుకొలత 34 మీ. మరియు ఒక కర్ణం 13 మీ. అయిన ఆగది పొడవు ఎంత? ( 2 )
1. 17మీ 2. 12 మీ
3. 21 మీ 4. 4 మీ
5. x, y లు రెండు సమితులు. x-y మరియు y-x ల సమ్మేళన సమితిని పిలుచుపేరు ( 3 )
1. సమితుల భేదం 2. సమితుల సమ్మేళన భేదం
3. సమితుల సౌష్టవ భేదం 4. సమితుల సౌష్టవం
6. రెండు సౌష్టవ సమాసములు ( 4 )
1. మొత్తం మాత్రం సౌష్టం
2. భేదం మాత్రం సౌష్టవం
3. మొత్తం, భేదం రెండూ సౌష్టవాలు
4. మొత్తం, భేదం , లబ్దములు అన్నియూ సౌష్టవాలు.

 Ans tenalgana News talangana patrika telangana culture telangana politics telangana cinema

Other News
Most Viewed galleries


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine