టీచింగ్ - నాన్ టీచింగ్ విభాగాల్లో ఖాళీలు

- ఒక లీడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఫైర్ సేఫ్టీ కంపెనీ వారు ఈ దిగువ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మార్కెటింగ్ మేనేజర్లు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లు, అకౌంటెంట్లు, కౌన్సెలర్లు, ఆఫీస్ అసిస్టెంట్లు, రిసెప్షనిస్ట్/కంప్యూటర్ ఆపరేటర్, డ్రైవర్లు - ఎల్‌ఎంవి, ఫైర్ టెక్నీషియన్లు, ఫైర్ అలారం సిస్టమ్స్ ఇంజనీర్లు, ఐటిఐ ఫిట్టర్లు, వెల్డర్లు (అనుభవం అవసరం), ప్లంబర్లు, డెలివరీ బోయ్స్, ఆఫీస్ బోయ్‌ల పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఆకర్షణీయమైన వేతనం ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు వాకిన్ ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు.
ఈమెయిల్ : ravifiretech@gmail.com
- రోడామిస్త్రీ కాలేజ్ ఆఫ్ సోషల్ వర్క్ అండ్ రీసెర్చ్ కేంద్రం వారు, సోషల్ వర్క్‌లో అధ్యాపకుడి పోస్టుకు అర్హత గల అభ్యర్థులనుంచి దరఖాస్తులు కోరుతున్నారు. అభ్యర్థులు సోషల్ వర్క్‌లో మాస్టర్స్ డిగ్రీని కలిగి వుండాలి. ఎన్‌ఇటితో కలిపి కనీసం సగటున 55% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. టీచింగ్ లైన్‌లో అనుభవం కలిగివుండి, ఎంఫిల్/పిహెచ్‌డి చేసిన వారికి ప్రాధాన్యత. ఆసక్తి గల అభ్యర్థులు తమ పూర్తి బయోడేటా, ఫోటోగ్రాఫ్, రెండు రిఫరెన్స్‌లతో పాటు తమ దరఖాస్తులను పది రోజుల్లోగా ఈ దిగువ చిరునామాకు పంపాలి.
శ్రీ కె. సంపత్‌రావు (జనరల్ సెక్రటరీ, కరస్పాండెంట్) రోడామిస్త్రీ కాలేజ్ ఆఫ్ సోషల్ వర్క్ అండ్ రీసెర్చ్ సెంటర్,
పన్ మక్థా, హైదరాబాద్ నాలెడ్జ్ సిటీ సర్కిల్‌కు ఎదురుగా,
గచ్చిబౌలి రోడ్డు, గోల్కొండ (పోస్టు), హైదరాబాద్.
- మొఘల్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ వారు..పెట్రోలియం, మెకానికల్, సివిల్, ఇసిఇ, సిఎస్‌ఇ, ఇఇఇ, ఐటి ఇంజనీరింగ్, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎంఇఎఫ్‌ఎ, ఎన్విరాన్‌మెంట్ సైన్స్, ఎంబిఎ, బిఇడి/డిఇడి (అన్ని సబ్జక్టులు) విభాగాల్లో డైరెక్టర్లు, ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్ల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థులనుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
నాన్ టీచింగ్ విభాగంలో ఫిజికల్ డైరెక్టర్, సిస్టమ్స్ అడ్మినిస్ట్రేటర్, అకౌంటెంట్లు, ఎ.ఒ., వర్క్‌షాపు సూపరిం టెండెంట్, లైబ్రేరియన్, ల్యాబ్ అసిస్టెంట్, ప్రోగ్రామర్స్, రిసెప్షనిస్ట్, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, డ్రైవర్లు, క్యాంటీన్ / ట్రాన్స్‌పోర్ట్ ఆపరేటర్ల పోస్టుల భర్తీకి కూడా అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
అర్హతలు, అనుభవం ఎఐసిటిఇ / జెఎన్‌టి యుహెచ్ / ఒయు నిబంధనల ప్రకారం ఉండాలి. మీ సివిలను టెస్టివెూనియల్స్, తాజా ఫోటోతో సహా దిగువ ఈమెయిల్ అడ్రస్‌కు పంపాలి.
ఈ మెయిల్ : info@moghlcolleges.org
సిటీ ఉమెన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడును.
దిగువ పేర్కొన్న మా వెబ్‌సైట్లను సందర్శించండి :
www.moghalcolleges.org www.noorcolleges.org
- కృష్ణవేణి టాలెంట్ స్కూల్ వారు, ఈ దిగువ పేర్కొన్న ఇంగ్లిష్ మీడియం విభాగాల్లో పనిచేసేందుకు అర్హులైన ఉపాధ్యాయులనుంచి దర ఖాస్తులు కోరుతున్నారు.
ప్రైమరీ తరగతులు : ఇంగ్లిష్, మేథమెటిక్స్
హయ్యర్ క్లాసెస్ : ఇంగ్లిష్, మేథమెటిక్స్, సోషల్ స్టడీస్
ప్రీ ప్రైమరీ : ఆర్ట్ మరియు క్రాఫ్ట్
ఎంపికయిన అభ్యర్థులకు ఆకర్షణీయమైన వేతనాలు చెల్లించబడును.
చిరునామా :
శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్
(ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే గుర్తింపు పొందినది)
సాయిపూర్ రోడ్, తాండూర్, రంగారెడ్డి జిల్లా.
- ఎస్‌వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వారు, ఇసిఇ, సిఎస్‌ఇ, సివిల్, మెకానికల్, ఏరో విభాగాల్లో, ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 28, 29, 30 తేదీల్లో కళాశాలలో ఉదయం 10 గంటలనుంచి సాయంత్రం 4 గంటల లోపు ఇంటర్వ్యూకు హాజరు కావాలి. అభ్యర్థులు తమతోపాటుగా ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు పాస్‌పోర్టు సైజ్ ఫోటోగ్రాఫ్‌లు తీసుకొని రావాలి. అర్హతలు, అనుభవం ఎఐసిటిఇ నిబంధనల మేరకు ఉండాలి.
చిరునామా :
యస్.వి. కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ,
యస్.వి. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ, ఎత్‌బార్‌పల్లి, మోయినాబాద్,
రంగారెడ్డి జిల్లా.
web site : www.svct.ac.in
email : svgiaac@gmail.com
Other News