ఎం.బి.బి.యస్ డాక్టర్లకు ఆహ్వానం
l
అంతర్జాతీయ మెడికల్ సంస్థ అయిన ఎంఎస్‌ఎఫ్.. మెడికల్ డాక్టర్లను (పురుషులుైస్తీలు) రిక్రూట్ చేసుకోవాలను కుంటోంది. ఎంబిబిఎస్ డిగ్రీ పూర్తి చేసిన వారు భద్రాచలం/చర్ల/కుంట ప్రాంతాల్లోని వీరి ప్రాజెక్టుల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఇంగ్లీష్, హిందీ, తెలుగు భాషల్లో రాయడం, చక్కగా మాట్లాడే పరిజ్ఞానం తప్పనిసరి. కోయ, గుత్తి కోయ భాషల్లో పరిజ్ఞానం ఉండటం ఉపయోగకరం. ఈ పోస్టు మెడికల్ డిపార్ట్‌మెంట్ పరిధిలో ఉంటుంది. కన్సల్టెంట్లుగా వ్యవహరించడం, ఎంపికయిన వారి ప్రధాన బాధ్యత.
ఈ సంస్థవారి ప్రాథమిక ఆరోగ్య కార్యక్ర మాలు, రోగులను ఎప్పటి కప్పుడు పరీక్షిస్తుండటం, ఎం ఎస్‌ఎఫ్ వారి సంచార క్లినిక్ లలో మెడికల్ డేటాను సేకరించడం, ఎప్పటికప్పుడు ఎంఎస్‌ఎఫ్ ప్రొటోకాల్, ప్రొసీజర్‌లను అనుసరించాల్సి ఉంటుంది. ఆకర్షణీయమైన వేతనం, అవసరమైతే రీ లొకేషన్ ప్యాకేజీ, మెడికల్ బీమాను కూడా కలుగజేస్తారు. ఆసక్తి గలవారు వెూటివేషన్ లెటర్‌తో పాటు, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు,
సర్టిఫికెట్లను ఈ దిగువ చిరునామాకు పంపాలి :
అడ్మినిస్ట్రేటర్, ఎంఎస్‌ఎఫ్ ఆఫీస్, 15-1-63/ఎ, సీతారాంనగర్ కాలనీ, హెచ్‌పి గ్యాస్ గోడౌన్ పక్కన, భద్రాచలం - 507 111, ఖమ్మం జిల్లా.
ఈమెయిల్ : MSFOB-bhadrachalam-adminfin @bru ssels.msf.org
website: www.msf.org.
Last date : 18/06/2012
l నల్గొండ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ వారు..సివిల్, ఇఇఇ, మెకానికల్, ఇసిఇ, సిఎస్‌ఇ మరియు హెచ్ అండ్ ఎస్, ఎంబిఎ ఫ్యాకల్టీలలో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ల్యాబ్ అసిస్టెంట్లు, ప్రోగ్రామర్లు పోస్టులను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. అర్హతలు, అనుభవాలను బట్టి ఎఐసిటిఇ నిబంధనల ప్రకారం వేతనాల చెల్లింపు ఉంటుంది.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు 09-06-2012న ఉదయం 10.00 గంటలనుంచి సాయంత్రం 5.00 గంటలలోపు కళాశాలలో వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. అభ్యర్థులు తమ రెజ్యూమ్, ధృవీకరణ పత్రాలు, రెండు తాజా పాస్‌పోర్ట్ సైజు ఫోటోలతో ఇంటర్వూకు రావాల్సి ఉంటుంది.
చిరునామా : నల్గొండ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, నల్గొండ (జిల్లా మరియు మండలం).
ఈమెయిల్ : nitsnalgonda.info@gmail.com
l ఎఎల్‌ఆర్‌ఆర్ జూనియర్ కళాశాల వారు భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, తెలుగు, హిందీ, సంస్కృతం, వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం విభాగాల్లో అధ్యాపకులుగా పనిచేయడానికి ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
పదవీ విరమణ చేసినవారు/అనుభవం ఉన్నవారు/ ఫ్రెష్ అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి కల వారు ఈ దిగువ ఈ దిగువ మెయిల్ అడ్రస్‌కు తాము కోరుకుంటున్న వేతనంతో సహా ఇతర వివరాలను పంపగలరు.
ఈమెయిల్ : poemrao@gmail.com (లేదా) 5, 6,7 తేదీల్లో ఉదయం 10.00 గంటలనుంచి వాక్ ఇన్ ఇంటర్వ్యూకు ఈ దిగువ పేర్కొన్న చిరునామాకు హాజరు కావచ్చు.
ఎఎల్‌ఆర్‌ఆర్ జూనియర్ కాలేజీ, నాదర్‌గూల్, వయా గుర్రంగూడ, హైదరాబాద్.
l న్యూటన్ హైస్కూలు వారు ఈ దిగువ ఉద్యోగాలకు దరఖాస్తులను కోరుతున్నారు.
ప్రీ - ప్రైమరీ / మదర్ టీచర్లు : అన్ని సబ్జక్టులకు.
ప్రైమరీ : ఇంగ్లీష్, గణితం, సైన్స్ మరియు సోషల్ స్టడీస్ సబ్జెక్టుల బోధనకు ట్రైన్డ్/అన్ ట్రైన్డ్ అనుభవం కలిగిన అభ్యర్థులు.
ఉన్నత పాఠశాల : ఇంగ్లీష్, ఫిజిక్స్, బయాలజీ, సోషల్ పిజి/ట్రైన్డ్ అభ్యర్థులు.
పిఇటి మరియు కంప్యూటర్ సైన్స్ బోధకులు. ఆకర్షణీయమైన వేతనం చెల్లించబడును.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
చిరునామా : న్యూటన్ హైస్కూలు, వెూతీనగర్, ఈ-సేవ పక్కన, హైదరాబాద్.
l సిద్దార్ధ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంప్యూటర్ సైన్సెస్ వారు, ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్స్, హెచ్.ఆర్. మరియు మార్కెటింగ్ విభాగాల్లో వివిధ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
విద్యార్హతలు, వేతనాలు ఎఐసిటిఇ నిబంధనలకు అనుగు ణంగా ఉంటాయి.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు పాస్‌పోర్టు సైజు ఫోటో, సర్టిఫికెట్లతో ఈ ప్రకటన వెలువడిన పది రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి.
చిరునామా : సిద్దార్ధ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంప్యూటర్ సైన్సెస్, వినోభానగర్, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా.
ఈ మెయిల్ : sics_08@yahoo.com
Other News