Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Thursday, June 20, 2013
 


Home >> jobs Admissions
కరెంట్ ఎగ్జామ్స్ కవరేజి

win-group-2 talangana patrika telangana culture telangana politics telangana cinema1. భారతదేశానికి ప్రణాళిక సంఘం ఉండాలని మొట్టమొదటి సారిగా సూచించిన వ్యక్తి ఎవరు ( )
1. ఎం.ఎన్. రాయ్ 2. మహలనోబిస్
3. సుభాష్ చంద్రబోస్ 4. జవహర్‌లాల్ నెహ్రూ
2. క్రింది వానిని జతపరచండి ( )
గ్రంధం గ్రంధకర్త
1. పావర్టీ ఇన్ ఇండియా ఎ) వి.ఎం. దండేకర్ మరియు రధ్
2. ప్లానింగ్ ఫర్ ద పూర్ బి) బి.యస్. మిన్హాస్
3. ప్లానింగ్ ఫర్ ఎన్ ఎక్స్‌ప్యాడింగ్ ఎకానమి సి) సి.ఎన్. వకీల్,సి.ఆర్ బ్రహ్మనందం
4. డెవలప్‌మెంట్ ప్లానింగ్ :
ద ఇండియన్ ఎక్స్‌పీరియన్స్ డి) సుఖమోయ్ చక్రవర్తి
1) ఎ సి డి బి 2) బి సి డి ఎ
3) ఎ బి సి డి 4) ఎ బి డి సి
3. నిరంతర ప్రణాళికకు సంభంధించి ఏది సరైనది ( )
1. నిరంతర ప్రణాళిక 1978 -83 సంవత్సరాలకు ప్రవేశ పెట్టబడినది
2. నిరంతర ప్రణాళిక భావన రూపకర్త గున్నార్ మిర్దాల్
3. నిరంతర ప్రణాళికలు మారుతున్న పరిస్థితులకు అను గుణంగా సాధించిన విజయాల, వైఫల్యాల పరిధిలో ప్రతి సంవత్సరం రాబోయే 5 సంవత్సరాలకు రూపొం దించే ప్రణాళిక
4. 1980 లోఈ ప్రణాళికలను నిలుపుదల చేసి నెహ్రూ వృద్ధి నమూనాను ప్రవేశపెట్టారు.
1) 1,2, 3, సరైనవి 2) 2,3, సరైనవి కావు
3) 1,4 మాత్రమే సరైనవి 4) 1,2,3,4, సరైనవి
4. గ్రంథం గ్రంథకర్త 1. ఆసియన్ డ్రామా ఎ. గున్నార్ మిర్దాల్
2. ప్లాన్‌డ్ ఎకానమి బి.మోక్ష గుండం విశ్వేశ్వరయ్య
3. పావర్టీ అన్ బ్రిటీష్ రూల్
ఇన్ ఇండియా సి. దాదాబాయ్ నౌరోజి
4. ఇండియా టుడే డి. ఆర్.సి.దత్
1) ఎ బి సి డి 2) ఎ సి డి బి ( )
3) బి సి డి ఎ 4) సి డి బి ఎ
5. మరొక పేరు ప్రణాళికలు
1. బోల్డ్ ప్లాన్ ఎ. 2వ ప్రణాళిక
2. పిగ్మీప్లాన్ బి. వార్షిక ప్రణాళికలు
3. ఇండ్రస్టీస్ అండ్
ట్రాన్స్‌పోర్ట్ ప్లాన్ సి. రెండవ ప్రణాళిక
4. శక్తి ప్రణాళిక డి. 7వ ప్రణాళిక
1) ఎ సి డి బి 2) ఎ బి సి డి ( )
3) డి సి బి ఎ 4) ఎ సి బి డి
6. ఈ క్రింది వానిలో ఏది సరైన అంశం ( ) 1. 1954లో రూర్కెలా ఇనుము - ఉక్కు కర్మాగారం జర్మనీ సహకారంతో ఒరిస్సాలో నెలకొల్పబడింది
2. 1955 లో భిలాయ్ ఇనుము - ఉక్కు కర్మాగారం సోవియట్ రష్యా సహయంతో ఎం.పి లో నెలకొల్ప బడింది.
3. 1956లో దుర్గాపూర్ ఇనుము - ఉక్కు కర్మాగారం బ్రిటన్ సహకారంతో పశ్చిమబెంగాల్‌లో నెలకొల్ప బడింది.
4. 1964లో బొకారో ఇనుము - ఉక్కు కర్మాగారం సోవియట్ రష్యా సహకారంతో బీహార్ లో నెలకొల్ప బడినది
1) 1,2, మాత్రమే సరైనవి 2) 2,3,4, సరైనవి
3) 1,4 మాత్రమే సరైనవి 4) 1,2,3,4, సరైనవి
7. ప్రణాళికలు ప్రధానలక్ష్యం
1. మొదటి ప్రణాళిక ఎ) పారిశ్రామిక రంగ అభివృద్ధి
2. రెండవ ప్రణాళిక బి) వ్యవసాయ రంగ అభివృద్ధి
3. నాల్గవ ప్రణాళిక సి) సుస్థిర ఆర్థిక వృద్ధి
4. ఐదవ ప్రణాళిక డి) పేదరిక నిర్మూలన, ఆర్థిక స్వావలంభన
1) ఎ బి సి డి 2) బి ఎ సి డి ( )
3) బి సి ఎ డి 4) ఎ బి సి డి
8. ఈ క్రింది వానిలో ఏది సరైనది ( )
1. గరిబీ హఠావో నినాదం ఇందిరాగాంధీ 4వ ప్రణాళిక కాలంలో ఇచ్చారు
2. 5వ ప్రణాళిక కాలంలో 1974 లో కనీస అవసరాల కార్యక్రమం ( MNP )ను ప్రవేశపెట్టారు
3. 11వ పంచవర్ష ప్రణాళికను డా॥ సింగ్ భారత విద్యా ప్రణాళికగా అభివర్ణించారు
4. అబ్దుల్ కలాం నమూనా Pura ను 10 వ ప్రణాళిక కాలంలో ప్రవేశపెట్టబడింది.
1) 1, 2 మాత్రమే సరైనవి 2) 1,3,4 మాత్రమే సరైనవి
3) 1,2,3,4 సరైనవి 4) 1,3, సరైనవి
9. ఈ క్రింది వానిలో సూచనాత్మక ప్రణాళిక సంబంధించి ఏది సరైనాంశం? ( )
1. సూచనాత్మక ప్రణాళికను మొదటి సారిగా ఫ్రాన్స్‌లో 1947 -50లో అమలు చేశారు.
2. సూచనాత్మక ప్రణాళిక మనదేశంలో 8న ప్రణాళిక కాలంలో ప్రవేశపెట్టబడింది
3. సూచనాత్మక ప్రణాళిక అనగా ప్రభుత్వం మౌలిక రంగాలలో లక్ష్యాలను ప్రతిపాదించి వ్యవసాయ, పారిశ్రామిక సేవారంగాలకు మార్గదర్శకాలను సూచిస్తుంది. ప్రైవేట్ రంగానికి అవసరమైన అన్ని సౌకర్యాలను ప్రభుత్వమే కల్పిస్తుంది. కానీ దిశానిర్దేశం చేయదు.
4. సూచనాత్మక ప్రణాళికను కేంద్రీకృత ప్రణాళిక స్థానంలో ప్రవేశ పెట్టారు.
1) 1,2,3,4, సరైనవి 2) 2, 3 మాత్రమే సరైనవి
3) 1,4 మాత్రమే సరైనవి 4) 2,3,4 సరైనవి
10.


 Tabkle0 tenalgana News talangana patrika telangana culture telangana politics telangana cinema
‘భారత ప్రణాళికల పిత’ అని ఎవరిని సంభోదిస్తారు?
1. నెహ్రూ 2. విశ్వేశ్వరయ్య ( )
3. సుభాష్ చంద్రబోస్ 4. ఎం.ఎన్.రాయ్
11. ప్రణాళికలకు సంబంధించి ఈ క్రింది వానిలో ఏది సరైనది? ( )
1. ప్రపంచంలో మొదటి సారిగా ప్రణాళికలను అమలు చేసిన దేశం రష్యా
2. భారత దేశం ప్రణాళికా రచనలో రష్యాని అనుసరిస్తుంది
3. మన దేశం కేంద్రీకృత ప్రణాళికా విధానాన్ని అనుసరిస్తుంది
4. భారత ప్రణాళికల అంతిమ లక్ష్యం సాంఘిక శ్రేయస్సు ను పెంచి సాంఘిక న్యాయాన్ని సాధించడం
1) 1, 2 సరైనవి 2) 1,3,4 సరైనవి కావు
3) 1, 2,3 సరైనవి 4) 1,2,3,4 సరైనవి
12. ఈ క్రింది వానిలో భారత ప్రణాళిక వికాసానికి సంబంధించి ఏది సరైన అంశం? ( )
1. 1943లో బాంబేకు చెందిన 8 మంది పారిశ్రామిక వేత్తలు 10 వేల కోట్లతో 15 సం॥ తలసరి ఆదాయం రెట్టింపు చేయాలనే ఉద్దేశ్యంతో బాంబే ప్రణాళికను రూపొందిం చారు.
2. 1943 ఎం.ఎన్. రాయ్ 15 వేల కోట్లతో 10 సం॥ ప్రజాప్రణాళికను రూపొందిం చారు
3. 1944లో 3,500 కోట్లతో శ్రీమన్నారాయణ అగర్వాల్ గాంధేయ ప్రణాళికను రూపొందించారు
4. 1950లో జయప్రకాష్ నారయణ్ సర్వోదయ ప్రణాళికను రూపొందించారు
1) 1,2,3,4, సరైనవి 2) 2, 3 సరైనవి
3) 1,2 సరైనవి 4) 3, 4 సరైనవి
13. భారత దేశంలో ప్రణాళికలను అంతిమంగా ఆమోదించే సంస్థ ఏది? ( )
1. ప్రణాళికా సంఘం 2. పార్లమెంట్
3. ఎన్.డి.సి 4. క్యాబినెట్
14.Table05 talangana patrika telangana culture telangana politics telangana cinema భారత ప్రణాళిక సంఘానికి సంబంధించి ఏది అసత్యం?
1. భారత ప్రణాళికా సంఘం 1950 మార్చి 15 న కేంద్ర మంత్రి మండలి తీర్మానం ద్వారా ఏర్పాటు చేయబడింది
2. ప్రణాళికా సంఘానికి ప్రధానమంత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తారు
3. ప్రణాళికా సంఘం దేశంలో వున్న సహజ, మానవ వనరులను మూలధన వనరులను అన్వేషిస్తుంది.
4. ప్రణాళిక సంఘం సలహా సంఘం కాదు ( )
15. ఎన్.డి.సి. కి రాజ్యంగ హోదా కల్పించాలని సిఫారసు చేసిన కమిటి ఏది? ( )
1. రాజమన్నార్ కమిటి 2 సర్కారియా కమిటి
3. ఎ.ఆర్.సి 4. ఏదీ కాదు
16. ఈ క్రింది వారిలో ఎవరు ఎన్.డి.సి లో సభ్యులు కారు?
1. ప్రధానమంత్రి ( )
2. కేంద్రక్యాబినెట్ సభ్యులు, ప్రణాళికా సంఘ సభ్యులు
3. అన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రు లు మరియు కేంద్రపాలిత ప్రాంతాల సభ్యులు
4. అన్ని రాష్ట్రాల ప్రణాళికా సంఘాల సభ్యులు
17. పనికి ఆహారపథకాన్ని ఏ ప్రణాళిక కాలంలో ప్రవేశపెట్టారు? ( )
1. 6వ ప్రణాళిక
2. 7వ ప్రణాళిక
3.5వ ప్రణాళిక 4. 4వ ప్రణాళిక
18. ఎన్.డి. సి కి సంబంధించి ఏది సరైనది? ( )
1. ఎన్.డి.సి ని ఆగస్టు 6, 1952లో కేంద్ర ప్రభుత్వం తీర్మానం ద్వారా ఏర్పాటు చేశారు.
2. ఎన్.డి.సి కి చైర్మన్‌గా ప్రధాన మంత్రి వ్యవహరిస్తారు, సెక్రటరీ ప్రణాళికాసంఘం సెక్రటరీ వ్యవహరిస్తాడు.
3. ఎన్.డి.సి ప్రణాళికా సంఘానికి, రాష్ట్రప్రభుత్వాలకు సమన్వయ కర్తగా వ్యవహరిస్తుంది.
4. ఎన్.డి.సి ప్రణాళికా సంఘం వలే కేవలం సలహా సంఘం మాత్రమే కాని రాజ్యాంగ బద్ధమైన, చట్టబద్ధ మైన సంస్థకాదు.
1) 1,2,3,4 సరైనవి 2) 2,3 సరైనవి
3) 1,4 సరైనవి 4) 2,4 సరైనవి
19. 1991 సంస్కరణల ఫలితంగా భారత ఆర్థిక వ్యవస్థలో చోటుచేసుకొన్న ప్రధాన అంశాలు ఏవి?
( )
1. సరళీకరణ 2. ప్రపంచీకరణ
3. ప్రైవేటీకరణ 4. పైవన్నీ
20. తారాపోర్ కమిటీ (2006) ఏ సంవత్సరం నాటికి రూపాయికి మూలధన ఖాతాలో పూర్తిగా మార్పిడి కల్పించాలని సూచించింది? ( )
1. 2009 2. 2011
3. 2012 4. 2013

Anss talangana patrika telangana culture telangana politics telangana cinema
ఈ యూనిట్ నుంచి గత ఎగ్జామ్స్‌లో
వచ్చిన ప్రశ్నలు


1. ‘‘ప్లానింగ్ ఫర్ ది పూర్ ’’ అను గ్రంధాన్ని రచించిన వారు ఎవరు? నగూప్-1 ప్రిలిమినరీ -2012) ( 4 )
1. బి.యస్. మిన్హాస్ 2. వై.కె. అలఘ్
3. జగదీష్ భగవతి 4. ఐ.జి. పటేల్
2. నిర్ణీత కాలము కంటే సంవత్సరం ముందుగా రద్దు పరిచిన ప్రణాళిక? (జె.యల్. ఎకనామిక్స్-2007)
1. మొదటి ప్రణాళిక(1957-56) ( 4 )
2. మూడవ ప్రణాళిక (1966-71)
3. ఆరవ ప్రణాళిక (1980-85)
4. ఐదవ ప్రణాళిక (1974-79)
3. భారతదేశపు పంచవర్ష ప్రణాళికలలో నిరంతరం ప్రాముఖ్యతను పొందిన అంశం? (ఎ.యస్.ఓ-2011)
1. ఆర్ధిక వృద్ధి 2. స్వయం సమృద్ధి ( 1 )
3. దారిద్య్ర నిర్మూలన 4. సంపూర్ణ ఉద్యోగిత
4. భారతదేశపు రెండవ పంచవర్ష ప్రణాళిక రూపకల్పన చేసినది ఎవరు? నగూప్-2-2008) ( 2 )
1. వకీల్ బ్రహ్మానంద 2. మహలనోబిస్
3. హరాడ్ -డోమర్ 4. సుఖమాయ్ చక్రవర్తి
5. 11వ పంచవర్ష ప్రణాళిక వృద్ధిరేటు లక్ష్యం ఎంత?
నగూప్-2 -2008) ( 3 )
1. 7% 2.8.5%
3. 9% 4.9.2%

Other News
Most Viewed galleries


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine