Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Friday, May 24, 2013
 


Home >> Engeneering Plus
గ్రూప్-4 జనరల్ స్టడీస్ పాలిటి ప్రాక్టీస్ క్వశ్చన్స్

1)win-gr0 talangana patrika telangana culture telangana politics telangana cinema భారత రాజ్యాంగం గుర్తించిన అధికార భాషలు? ( )
1) 14 2) 16
3) 22 4) 20
2) ఈ క్రింది వానిలో దేనికి రిపబ్లిక్ అనే అర్థం వస్తుంది?
1) మతాతీత రాజ్యం ( )
2) ఎన్నికైన దేశాధ్యక్షుడు ఉన్న రాజ్యం
3) వంశపారంపర్య రాచరికం ఉన్న రాజ్యం
4) ఆధికార మతం గల రాజ్యం
3) 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో వాడుకలో ఉన్న భాషల సంఖ్య? ( )
1) 1652 2) 1662
3) 1672 4) 1682
4) ప్రాచీన కాలంలో ఒక వ్యక్తి సామాజిక స్థాయి దీనిపై ఆధారపడి ఉండేది? ( )
1) సంపద 2) వృత్తి
3) కులం 4) మతం
5) ప్రాథమిక హక్కుల పరిరక్షణకు భారతదేశం ఇచ్చిన ప్రత్యేక హక్కు? ( )
1) రాజ్యాంగ పరిహార హక్కు 2) సమానత్వ హక్కు
3) మత స్వాతంత్య్రపు హక్కు 4) సార్వజనీన హక్కు
6) భారత సమైక్యతకు ముఖ్యాధారం? ( )
1) ప్రజాస్వామ్యం 2) ఎన్నికలు
3) లౌకితత్వం 4) స్వేచ్ఛ
7)Constitu talangana patrika telangana culture telangana politics telangana cinema కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలను చర్చించేది?( )
1) జాతీయాభివృద్ధి మండలి
2) ప్రణాళికా మండలి
3) భారతీయ పరిపాలన సేవ
4) కేంద్ర ప్రభుత్వం
8) మన దేశంలో ఓటు హక్కుకు కావాల్సిన కనీస వయస్సు?
1) 21 సంవత్సరాలు 2) 18 సంవత్సరాలు ( )
3) 25 సంవత్సరాలు 4) 22 సంవత్సరాలు
9) భారతదేశంలో ఈ రకపు పార్టీ వ్యవస్థ అమలులో ఉంది?
1) ఒకే పార్టీ వ్యవస్థ 2) రెండు పార్టీల వ్యవస్థ
3) బహుళ పార్టీల వ్యవస్థ 4) ఏదీకాదు ( )
10) 1937వ సంవత్సరంలో నిర్వహించిన ఎన్నికల్లో కేవలం ఎంత శాతం జనాభాకి మాత్రమే ఓటు హక్కు ఉండేది?
1) 12 శాతం 2) 14 శాతం ( )
3) 16 శాతం 4) 18 శాతం
11) ప్రపంచంలో వ్యవహరింపబడుతున్న భాషలలో తెలుగుభాషకు ఉన్న స్థానం? ( )
1) 15వ స్థానం 2) 16వ స్థానం
3) 17వ స్థానం 4) 18వ స్థానం
12) భారత జాతీయ సమైక్యతను సాధించవలసినవి? ( )
1)రాజకీయ పార్టీలు 2) సమన్యాయ పాలన
3) సమాఖ్యవాదం 4) పైవన్నీ
13) వరకట్న నిషేధ చట్టం ఏ సంవత్సరంలో చేశారు? ( )
1) 1955 2) 1961
3) 1962 4) 1956
14) మన దేశంలో మొదటిసారిగా ఈ సంవత్సరంలో స్థానిక సంస్థలకు ఎన్నికలనే భావన పరిచయం చేయబడింది?
1) 1884 2) 1888 ( )
3) 1892 4) 1896
15) జీవించే హక్కుని ఇచ్చిన ప్రాథమిక హక్కు ఏది? ( )
1) సమానత్వపు హక్కు
2) స్వేచ్ఛా హక్కు
3) రాజ్యాంగ పరిహారపు హక్కు
4) పీడనాన్ని నిరోధించే హక్కు
16) ప్రతి నియోజకవర్గంలో ఎన్నికలు నిర్వహించుటకు, పర్యవేక్షించుటకు నియమించే అధికారి? ( )
1) ప్రిసైడింగ్ అధికారి 2)రిటర్నింగ్ అధికారి
3) పోలింగ్ అధికారి 4) రూట్ అధికారి
17)Map05 talangana patrika telangana culture telangana politics telangana cinema Democracy పజాస్వామ్యం) అనే ఆంగ్ల పదం Demo మరియు Cratia అనే పదాల నుంచి వచ్చింది. ఇవి ఏభాషకు చెందిన పదాలు? ( )
1) ఆంగ్లం 2) లాటిన్
3) గ్రీకు 4) ఫ్రెంచి
18) ప్రజాస్వామ్యంలో నాయకులకుండవలసిన లక్షణం? ( )
1) ఆస్తి 2) పలుకుబడి
3) వాక్ చతురత 4) సహనశీలత,విజ్ఞాన సంపద
19) లోక్‌సభ సభ్యుల పదవీకాల పరిమితి? ( )
1) 6 సంవత్సరాలు 2) 5 సంవత్సరాలు
3) 3 సంవత్సరాలు 4) 2 సంవత్సరాలు
20) ప్రజాస్వామ్యం విజయవంతంగా పని చేయాలంటే?( )
1) సామాజిక మార్పు రావాలి
2) ఆర్థికాభివృద్ధి ఉండాలి
3) జాగరూకులైన ప్రజలు కావాలి
4) ఏదీకాదు
21) రాజ్యాంగంలోని ఈ అధినియమం ప్రకారం అల్పసంఖ్యాక వర్గాల వారు తమ అభిమతాలకనుగు ణంగా విద్యా సంస్థలను ఏర్పరచుకోవచ్చు? ( )
1) 27 2) 28
3) 29 4) 30
22) రాజ్యాంగంలోని ఈ అధినియమం అస్పృశ్యత నిషేధిం చింది? ( )
1) 17 నిబంధన 2) 18 నిబంధన
3) 19 నిబంధన 4) 20 నిబంధన
23) పిల్లలను ప్రమాదకరమైన పనులలో వినియోగించవద్దని ఈ అధినియమం నిర్దేశిస్తుంది? ( )
1) 19 2) 21
3) 23 4) 24
24) స్వాతంత్య్రానంతరం భారతదేశ నాయకత్వం ఈరెండు లక్ష్యాల సాధన కోసం కృషి చేసింది? ( )
1) పార్లమెంటరీ ప్రభుత్వం, వయోజన ఓటు
2) ఆర్థికాభివృద్ధి, సామాజిక మార్పు
3) సామ్యవాదము, మతవాదము
4) ఏదీకాదు
25)Month0 talangana patrika telangana culture telangana politics telangana cinema షెడ్యూల్డు కూలాలు అను పదాన్ని మొదటిసారిగా ఈ సంవత్సరం నాటి చట్టంలో ప్రస్తావించారు? ( )
1) 1909 2) 1919
3) 1935 4) 1947
26) లోక్‌సభలో స్త్రీల శాతం ఎప్పుడూ ఇంతకు మించలేదు?( )
1) 6% 2) 7%
3) 8% 4) 9%
27) పంచాయితీ, పట్టణ పాలనలో మహిళలకు కేటాయించిన స్థానాలు? ( )
1) 2/3వ వంతు 2) 1/3వ వంతు
3) 1/4వ వంతు 4) 3/5వ వంతు
28) భారతదేశంలోని మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం?
1) ఉత్తర ప్రదేశ్ 2) ఆంధ్రప్రదేశ్ ( )
3) తమిళనాడు 4) కేరళ
29) రాజ్యాంగంలోని ఈ అధినియమం అల్పసంఖ్యాక వర్గా ల వారికి తమ భాషా సంస్కృతిని పరిరక్షించుకునే హక్కులు ప్రసాదించింది? ( )
1) 27 నిబంధన 2) 28 నిబంధన
3) 29 నిబంధన 4) 30 నిబంధన
30) జాతీయ అక్షరాస్యత ప్రచారదళం ఎన్ని జిల్లాల్లో ప్రచార ఉద్యమాన్ని ప్రారంభించింది? ( )
1) 400 2) 425
3) 300 4) 325
31) అందరికీ విద్య కార్యక్రమాన్ని ప్రకటించిన సంవత్సరం?( )
1) 1988 2) 1990
3) 1992 4) 1980
32) లంచగొండితనం నిరోధక చట్టం చేయబడిన సంవత్సరం?
1) 1961 2) 1974 ( )
3) 1976 4) 1988
33) 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ఎన్నికోట్ల మంది పిల్లలున్నారు? ( )
1) 20 2) 30
3) 40 4) 45
34) ఐక్యరాజ్యసమితి యొక్క పెక్కు కార్యాలయాలు ఈ నగరంలో ఉన్నాయి ? ( )
1) లండన్ 2) ప్యారిస్
3) రోమ్ 4) జెనీవా
35) భారతదేశంలో సూపర్ మైనార్టీ వర్గం అని ఎవరిని వ్యవహరిస్తారు? ( )
1) బౌద్ధులు 2) జైనులు
3) పార్శీలు 4) క్రైస్తవులు
36)State0 talangana patrika telangana culture telangana politics telangana cinema ఫెడరేషన్ అనే పదం ఈ దిగువ పేర్కొనబడిన దేని నుండి ఉద్భవించింది? ( )
1) ఫోడస్ 2) ఫెడేస్
3) ఫెడ్రస్ 4) అన్నీ


ప్రీవియస్ క్వశ్చన్స్
1) కేంద్రపాలిత ప్రాంత పరిపాలకుని పిలుచునది?
నగూప్-4, 2010) ( 1 )
1) లెప్ట్‌నెంట్ గవర్నర్ 2) చీఫ్ కమిషనర్
3) పరిపాలకులు 4) పైవన్నీ
2) భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు ఉన్న భాగం?
నగూప్-4, 2010) ( 1 )
1) రాజ్యాంగంలోని మూడవ భాగం
2) రాజ్యాంగంలోని నాల్గవ భాగం
3) రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూలు
4) పైవాటిలో ఏదీకాదు
3) క్రింది వానిలోని ఏ ప్రాథమిక హక్కును డా.బి.ఆర్. అంబేద్కర్ ‘రాజ్యాంగం యొక్క హృదయం మరియు ఆత్మ’ అని ప్రకటించారు? నగూప్-4, 2010) ( 3 )
1) సమానత్వ హక్కు 2) మత స్వాతంత్య్ర హక్కు
3) రాజ్యాంగ పరిహార హక్కు 4) పైవన్నీ
4) క్రిందివానిలోని ఏ రిట్ ‘నీ అధికారం ఏమిటి’ అని తెలియపరచునది? నగూప్-4, 2010) (3)
1) హెబియస్ కార్పస్ 2) సర్షియోరారి
3) కో వారంటో 4) ప్రొహిబిషన్
5) భారత రాష్ట్రపతి? నగూప్-4, 2010) ( 3 )
1) దేశాధినేత 2) ప్రభుత్వాధినేత
3) దేశాధినేతతో పాటు ప్రభుత్వాధినేత
4) పైవాటిలో ఏదీకాదు
6) భారతదేశంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స భ్యులను ఎవరు నియమిస్తారు? నగూప్-4, 1998)
1) ప్రధానమంత్రి 2) రాష్ట్రపతి ( 2 )
3) ప్రధాన న్యాయమూర్తి 4) ఉపరాష్ట్రపతి
7) భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను ఎవరు నియమిస్తారు? నగూప్-4, 1998) ( 2 )
1) ప్రధాన మంత్రి 2) రాష్ట్రపతి
3) ఉపరాష్ట్రపతి 4) రాజ్యసభ
8) భారతరాష్ట్రపతి ఆర్థికపరమైన అత్యవసర పరిస్థితిని ఏ ఆర్టికల్ కింద విధించగలరు?నగూప్-4, 1998) (3)
1) 352 2) 353 3) 360 4) 356


 Answer0 tenalgana News talangana patrika telangana culture telangana politics telangana cinema

Other News
Most Viewed galleries


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine