Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Thursday, May 23, 2013
 


Home >> School News
GK-6

మొదటివి, అతి పెద్దవి
1.మనదేశంలో తొలి టాకీ చిత్రం ఏది? ( )
1. రాజహరిశ్చంద్ర 2. కెన్-కెన్-డాన్స్
3. ఆలంఆరా 4. శకుంతల
2.దేశంలో పొడవైన ఆనకట్ట ఏది? ( )
1. నాగార్జున సాగర్ 2. హీరాకుడ్
3. బాక్రానంగల్ 4. రీహాండ్
3.మనదేశంలో అతిపెద్ద జిల్లా ఏది? ( )
1. బస్తర్ 2. లడక్
3. జైసాల్మీర్ 4. అనంతపురం
4.మనదేశంలో ఎత్తైన రహదారి? ( )
1. లేహ్-మనాలి మార్గంలోని ఖర్టుంగ్లా రోడ్లు
2. జాతీయ రహదారి సంఖ్య-8
3. జాతీయ రహదారి సంఖ్య -1A
4. శ్రీనగర్- లేహ్ మార్గం
5.మనదేశపు మొదటిభూమి సమాచార ఉపగ్రహం?( )
1. ఆర్యభట్ట 2. భాస్కర-1
3. ఇన్‌శాట్-1ఎ 4. భాస్కర-2
6.మనదేశంలో అతిపెద్ద ఇతిహాసం? ( )
1. త్రిపీఠకాలు 2. రామాయణం
3. మహాభారతం 4. అష్టాదశ పురాణాలు
7.దేశంలో మొదటి మెట్రోరైలును ఎక్కడ ప్రారంభించారు?
1. ఢిల్లీ 2. కోల్‌కతా ( )
3. ముంబై 4. చెన్నై
8.మనదేశంలో తొలి అణుకేంద్రం ఎక్కడ ఉంది? ( )
1. తారాపూర్ 2. కల్పక్కమ్
3. కైగా 4. కాక్రపార
9.దేశంలో ఏకైక దీవి మ్యూజియం ఎక్కడ ఉంది? ( )
1. ఎలిఫెంటా గుహలు 2. మజూలి
3. రామేశ్వరం 4. నాగార్జునకొండ
10. మనదేశంలో అతిపెద్ద ఆలయం ఏది?( )
1. రంగనాథస్వామి ఆలయం (శ్రీరంగం)
2. రామేశ్వరం
3. పూరి జగన్నాథాలయం
4. లింగరాజ ఆలయం (భువనేశ్వర్)
11.మనదేశంలో ఏకైక క్షిపణి ప్రయోగకేంద్రం ఎక్కడ ఉంది?
1. శ్రీహరికోట 2. తుంబ
3. బాలాసోర్ 4. బెంగళూరు
12.మనదేశంలో చారిత్రక గ్రంథం ఏది? ( )
1. అర్థశాస్త్రం 2. రాజతరంగిణి
3. ఇండికా 4. హర్షచరిత్ర
answers 13. దేశంలో అతిపెద్ద బ్యాంకు ఏది? ( )
1. ఇండియన నేషనల్ బ్యాంక్
2. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
3. సిండికేట్ బ్యాంక్ 4. కెనరా బ్యాంక్
14. మనదేశంలో అతి ప్రాచీన నాట్యం ఏది? ( )
1. ఒడిస్సి 2. మణిపురి
3. కథక్ 4. భరతనాట్యం
15. సుగంధద్రవ్యాలను అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం?
1. కేరళ 2. తమిళనాడు ( )
3. కర్ణాటక 4. పశ్చిమబెంగాల్

Other News
Most Viewed galleries


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine