కరెంట్ అపైర్స్
87 ఏళ్ళ కిందట నిషేధానికి గురైన
బుద్ధుడి చరిత్ర పై చిత్రం ఏది?
1. డింపుల్ యాదవ్‌కు సంబంధించి కింది వానిలో సరైనదేదీ? ( )
1. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కనౌజ్ నియోజకవర్గం నుంచి డింపుల్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
2. ఉత్తర్‌ప్రదేశ్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన తొలి మహిళ, సమాజ్‌వాది పార్టీ అభ్యర్థి
1. కేవలం 1 సరైనది 2. కేవలం 2 సరైనది
3. రెండు సరైనవి 4. రెండు సరికాదు
2. కనౌజ్ నుంచి ఎన్నికైన రెండో మహిళ డింపుల్ యాదవ్ కాగా, ఆ నియోజకవర్గం నుంచి ఎన్నికైన తొలి మహిళ ప్రస్తుతం మరో రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కొనసాగు తున్నారు. ఆమె ఎవరు? ( )
1. మమతా బెనర్జి 2. షీలా ధీక్షిత్
3. జయలలిత 4. ఎవరూ కాదు
3. IWMP విస్తరించుము? ( )
1. ఇండియన్ వాటర్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాం
2. ఇంటిగ్రేటెడ్ వాటర్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాం
3. ఇంటిగ్రేటెడ్ వాటర్‌షెడ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాం
4. ఏదీ కాదు
4. ఇంటిగ్రేటెడ్ వాటర్‌షెడ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాంకి సంబంధించి కింది వానిలో సరైనదేదీ? ( )
1. బంజరు భూములను అభివృద్ధి చేసి ఉత్పాదకతను పెంచడానికి ఈ పథకం ఉద్దేశించింది.
2. ఇప్పటి వరకు మూడు విడతలుగా ఏడేళ్లలో ఈ పథం కింద నిధులు విడుదల చేస్తున్నారు.
3. ప్రస్తుతం మార్పులు చేసి ఏడాదికి రెండు సార్లు నిధులు విడుదల చేయాలని నిర్ణయించారు
4. పైవన్నీ
5. ఆహారాన్ని వృథా చేయకూడదనే లక్ష్యంతో ‘‘ఆహార బ్యాంక్’’ ఇటీవలే ఎక్కడ ప్రారంభించారు? ( )
1) కోల్‌కత్తా 2) న్యూఢిల్లీ
3) చెన్నై 4) కొచ్చిన్
6. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌లో విజయం సాధించిన షరపోవా, ఫైనల్లో ఎవరిని ఓడించి ఈ ఘనత సాధించారు?( )
1) సరా ఎరానీ
2) సెరెనా విలియమ్స్
3) సానియా మిర్జా
4) ఎవరూ కాదు
7. ఇటీవల కర్నాటక హైకోర్టు శాంత అనే లోక్‌సభ సభ్యురాలి ఎన్నిక రద్దు చేసింది. ఆమె ఏ నియోజక వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు? ( )
1. బళ్లారి 2. బెంగళూరు
3. మైసూర్ 4. టమ్‌కూరు
8. లండన్‌లో ఈ ఏడాది నిర్వహించనున్న ఒలిం పిక్స్‌లో భారతజట్టు పాల్గొ నే హాకీ జట్టుకు నాయకత్వం వహిం చేదెవరు? ( )
1. సందీప్ సింగ్ 2. పీ.ఆర్ రాజేష్
3. రఘునాథ్ 4. భారత్ ఛెత్రీ
9. 2013 మార్చి 9వ తేదీ ప్రారంభంకానున్న ప్రపంచ సూపర్ బైక్ చాంపియన్‌షిప్‌ను భారతదేశంలోని ఏ నగరంలో నిర్వహిస్తున్నారు? ( )
1. అహ్మదాబాద్ 2. న్యూఢిల్లీ
3. కాన్పూర్ 4. గ్రేటర్ నోయిడా
10. 87 ఏళ్ల కిందట నిషేధానికి గురైన ‘బుద్ధుడి’ చరితక్రు సంబంధించిన చిత్రాన్ని ఇటీవలే థాయ్‌లాండ్‌లోని ఓ థియేటర్‌లో ప్రదర్శించారు. ఆ చిత్రం పేరేంటి? ( )
1. ద లైట్ ఆఫ్ ఆసియా 2. ద లైట్ ఆఫ్ వరల్డ్
3. ద ఫిలాసఫీ ఆఫ్ బుద్ద 4. ఏదీ కాదు
11. నేషనల్ హైవే అథారిటీ చైర్మన్‌గా ఇటీవలే ఎవరు నియమితులయ్యారు? ( )
1. రవీందర్ సక్సేనా 2. రాజేందర్ పాల్‌సింగ్
3. బ్రహ్మేశ్వర్ మిశ్రా 4. పైవేవీ కావు
12. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ‘‘ఆటో బయోగ్రఫీ’’ పుస్తకం ఏది? ( )
1. వింగ్స్ ఆఫ్ ఫైర్ 2. ఇగ్నైటెడ్ మైండ్స్
3. మై జర్నీ 4. ఏదీకాదు
13. ఇండియన్ ముజహిద్దీన్ ఉగ్రవాదిగా భావిస్తున్న మహ్మద్ కతీల్ సిద్దిఖీ ఇటీవలే ఎర్రవాడ జైలులో హత్యకు గురయ్యారు. ఎర్రవాడ జైలు ఎక్కడ ఉంది?
1. పూణే 2. ముంబాయి
3. నాగ్‌పూర్ 4. నాసిక్ ( )
14. రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ ఇటీవలే ఎన్నికల సంఘం విడుదల చేసింది. దీనికి సంబంధించి కింది వానిలో సరైనవి? ( )
1. జూన్ 16న నోటిఫికేషన్ విడుదల, నామినేషన్ల సమర్పణకు తుది గడువు జూన్ 30
2. జులై 19న ఎన్నికలు
3. జులై 22న లెక్కింపు
4. పైవన్నీ
15. లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్‌కు సంబంధించి కింది వానిలో సరైనదేది? ( )
1. అయిదేళ్ల కిందట భారతదేశం 39వ ర్యాంక్‌లో ఉంది
2. ప్రస్తుతం భారత్ ర్యాంక్ 46కు దిగజారింది.
1. కేవలం 1 సరైనది 2. కేవలం 2 సరైనది
3. 1,2 సరైనవి 4. రెండు సరికావు
16. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రత్యక్ష పన్నుల లక్ష్యమెంత?
1. రూ. 5.7 లక్షల కోట్లు 2. రూ. 6.7 లక్షల కోట్లు
3. రూ. 4.7 లక్షల కోట్లు 4. రూ. 3.7 లక్షల కోట్లు
17. అమెరికాలో ప్రతిష్టాత్మకమైన యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌కు ఇటీవల ఒబమా భారత సంతతికి చెందిన ఒకరిని నామినేట్ చేశారు. అతనెవరు? ( )
1. శ్రీకాంత్ శ్రీనివాసన్
2. వినోద్ నటరాజన్
3. ద్వివేది సాహు
4. ఎవరూ కాదు
18. ఎన్.సి.ఇ.ఆర్.టి ప్రచురించిన పుస్తకాలకు సంబంధించి ఇటీవలే ఓ కార్టూన్‌పై ఏ రాష్ట్రంలో వివాదం ఏర్పడింది? ( )
1. కేరళ 2. ఉత్తర్‌ప్రదేశ్
3. బీహార్ 4. తమిళనాడు
19. ఇటీవలే ప్రారంభం అయిన యూరో కప్ సంబంధించి కింది వానిలో సరైనది? ( )
1. పోలాండ్‌లోని వార్సాలో జూన్ 8న ఈ క్రీడలు ప్రారంభ మయ్యాయి
2. ఫుట్‌బాల్ పోటీలకు సంబంధించి ప్రపంచకప్ తర్వాత అత్యంత పెద్ద క్రీడా పోటీగా భావించే యూరోకప్‌ను పోలాండ్, ఉయ్రిన్‌లు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.
3. మొత్తం 16 జట్లు పాల్గొంటున్న ఈ పోటీల్లో జూలై 1 న ఉయ్రిన్‌లోని కేవ్‌లో జరిగే ఫైనల్స్‌తో ముగుస్తాయి
4. పైవన్నీ
20. ఆర్థిక సంక్షోభం కారణంగా నోబెల్ బహుమతులకు ఇచ్చే మొత్తాన్ని ఎంత శాతం తగ్గించినట్లు ఇటీవల నోబెల్ ఫౌండేషన్ ప్రకటించింది? ( )
1. 15 శాతం 2. 20 శాతం
3. 30 శాతం 4. 40 శాతం
21. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌కు సంబం ధించి కింది వానిలో సరైనదేది? ( )
1. చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ను రాష్ట్రపతి సూచన మేరకు ప్రధానమంత్రి నియమిస్తాడు
2. రాజ్యాంగం ప్రకారం ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ పదవీ కాలం ఐదేళ్లు లేదా 60 ఏళ్ల వయస్సు వచ్చేదాకా కొనసాగుతారు (ఏది ముందు పూర్తయితే అదే)
3. రాజ్యాంగం ప్రకారం ప్రధాన ఎన్నికల కమిషనర్ ఆరేళ్లపాటు లేదా 65 ఏళ్ల వయస్సు వచ్చేదాకా (వీటిలో ఏది ముందు వర్తిస్తే అది)
4. రాష్ట్రపతి సూచించే వరకు ఎన్నికల సంఘం కమిషనర్ తన పదవిలో కొనసాగుతారు
22. రఫెల్ నాదల్‌కు సంబంధించి కింది వానిలో సరైనది?
1. ఫ్రెంచ్ ఓపెన్‌ను సెర్బియాకు చెందిన నోవాక్ జొకోవిచ్‌ను ఓడించిన నాదల్ జూన్ 11న జరిగిన ఫైనల్లో విజేతగా నిలిచాడు
2. ఏదోసారి విజేతగా నిలిచిన నాదల్, స్వీడన్‌కు చెందిన జాన్‌బోర్గ్ రికార్డును అధిగమిం చాడు
3. ప్రస్తుత విజయంతో నాదల్ 11 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఇప్పటి వరకు దక్కించుకున్నాడు
4. పైవన్నీ
23. అమెరికాలో ఈ నెల 22 నుంచి 27 వరకు ఎయిడ్స్‌పై అంతర్భాతీయ సమావేశం జరుగ నుంది. ఈ సదస్సుకు హాజరు కాలేని వారి కోసం మరో సమావే శాన్ని భారతదేశంలోని ఏ నగరం లో నిర్వహించనున్నారు?
1. కోల్‌కత్తా
2. చెన్నై
3. అహ్మదాబాద్
4. ముంబాయి ( )
24. విజ్డెన్ ఇండియా అవుట్ స్టాండింగ్‌అఛీవ్‌మెంట్ అవార్డ్ ఇటీవల ఎవరికి దక్కింది? ( )
1. మహేంద్ర సింగ్ ధోని
2. విరాట్ కోహ్లి
3. సచిన్ టెండూల్కర్
4. సురేశ్ రైనా
25. NATGRID విస్తరించుము?
1. నేషనల్ ఇంటలిజెన్స్ గ్రిడ్
2. నేషనల్ గ్రీన్ ఐడెంటిటీ ( )
3. నేషనల్ గ్రాస్ డెవలప్‌మెంట్
4. ఏదీకాదు
26. ఉన్నత సాంకేతిక పరికరాల కొనుగోలుకు ‘‘నాట్‌గ్రిడ్’’ కు కేంద్ర ప్రభుత్వం ఎంత మొత్తం ఇవ్వనుంది? ( )
1. రూ. 900 కోట్లు 2. రూ. 1000 కోట్లు
3. రూ. 1100 కోట్లు 4. రూ. 1200 కోట్లు
27. ఆర్‌బిఐ డిప్యూటీ గవర్నర్‌గా కేసీ చక్రవర్తి పదవి కాలాన్ని ఎంతకాలం పొడిగించారు? ( )
1. 3 సంవత్సరాలు 2. 3 నెలలు
3. 2 సంవత్సరాలు 4. 6 నెలలు
28. స్విస్ బ్యాంకుల్లో భారతీయ ఖాతాలకు సంబంధించి ఆ బ్యాంక్ ఇటీవలే తెలిపిన వివరాలకు సంబంధించి ఈ కింది వానిలో సరైనది? ( )
1. స్విస్ బ్యాంకులో భారతీయుల నగదు గత అయిదేళ్లలో పెరగడం ఇదే తొలిసారి
2. 2011 చివరి నాటికి స్విస్ బ్యాంకులో భారతీయులు దాడుకుంది రూ.12,740 కోట్లు
1. కేవలం 1 సరైనది 2. కేవలం 2 సరైనది
3. 1,2 సరైనవి 4. రెండూ సరికావు
29. నాలుగు హైడల్ ప్రాజెక్టులను నిలిపివేయాలని ఇటీవలే ఏ రాష్ట్రం నిర్ణయించింది? ( )
1. గుజరాత్ 2. తమిళనాడు
3. మహారాష్ట్ర 4. సిక్కిం
30. ఆసియన్ జూనియర్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పథకాలు సాధించిన ఇద్దరు క్రీడాకారులు ఎవరు ? ( )
1. పూజాదండా, గీత 2. సాక్షి మాలిక్, ఇందూ చౌదరి
3. సాక్షి మాలిక్, గీత 4. పైవేవీ కాదు
31. వరల్డ్ ఫుడ్ ఫ్రైడ్ పొందిన డేనియల్ హిల్లెల్ ఏ దేశస్థుడు? ( )
1. ఇజ్రాయిల్ 2. ఇరాన్
3. రష్యా 4. బ్రెజిల్

Other News