ఖండాంతర
తొలి సౌర ఎయిర్‌క్రాఫ్ట్
1.
ఇటీవలే ప్రపంచ తొలి ఖండాతర్గత తొలి సోలార్ ఎయిర్ క్రాప్ట్ ఎక్కడ నుంచి ఎక్కడికి ప్రయోగించారు ? ( )
1) అమెరికా నుండి ఆస్ట్రేలియా
2) ఆస్ట్రేలియా నుంచి జపాన్
3) స్విట్జర్లాండ్ నుంచి మొరాకో
4) అమెరికా నుంచి మొరాకో
2. ఖండాతర్గత తొలిసోలార్ ఎయిర్ క్రాఫ్ట్‌కు సంబంధించి కింది వానిలో సరైనదేది? ( )
1) శక్తి కోసం సోలార్ ఎయిర్ క్రాఫ్ట్‌కోసం ప్రొపెల్లర్‌లో లిధియా బ్యాటరీ ఉపయోగించారు
2) వింగ్స్ (క్కలు) 12000 సోలార్ సెల్స్‌తో కప్పారు
3) దీని తొలి పైలట్లు ఆండ్రి బోర్స్‌బర్గ్, బెట్రాండ్ హైకార్డ్
4) పైవన్నీ
3.కేంద్ర ప్రభుత్వం ఇటీవలే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కింద ఎన్ని సంస్థలకు అనుమతులిచ్చింది? ( )
1) 25 2) 26 3) 27 4) 28
4.ఇటీవలే ‘‘మ్యూచ్‌వల్‌ఫండ్’’ వ్యాపారంలోకి తిరిగి ప్రవేశించిన బ్యాంక్ ఏదీ? ( )
1) ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్
2) బ్యాంక్‌ఆఫ్ ఇండియా
3) ఇండియన్ బ్యాంక్
4) సిండికేట్ బ్యాంక్
5.సహజ వనరుల కేటాయింపులలో పారదర్శకత పెంపునకు ప్రభుత్వం నియమించిన కమిటీ పరీక్ష? 1) నవీన్ చావ్లా 2) సురేశ్ టెండూల్కర్
3) అశోక్ చావ్లా 4) రంగరాజన్ ( )
6. అశోక్ చావ్లా కమిటీకి సంబంధించి కింది వానిలో సరైనది?
1) సహజవనరుల కేటాయింపులకు సంబంధించి అమలవుతున్న విధానాల పరిశీలన, సూచనలకు ఈ కమిటీని నియమించారు
2) అశోక్ చావ్లా కమీటీ 81 సూచనలు ఇవ్వగా 6ఞైపతిపాదనలను ప్రధాని అధ్యక్షతన జరిగిన సమావేశంలో అంగీకరించారు
3) అశోక్ చావ్లా తన నివేదికను మే 2011లో ప్రభుత్వానికి సమర్పించారు
4) పైవన్నీ
7. ఇరాన్ దేశ న్యూక్లియర్ ప్రొగ్రాం విధ్యంసానికి ఇటీవలే ఓ కంప్యూటర్ ఆదేశ వ్యవస్థలో ప్రవేశ పెట్టారని రష్యాకు చెందిన కాస్పర్స్‌కీ సంస్థ గుర్తించింది. ఆవైరస్ పేరేమిటీ? ( )
1) ఫ్లెమ్ 2) కాస్పాబ్లమ్
3) యాంటీన్యూక్లియస్ వైరస్ 4) ఏదీకాదు
8.ఇటీవల ముగిసన ఐపీఎల్ 5కు సంబంధించి కింది వానిలో సరైనదేది? ( )
1) చెన్నైలో జరిగిన ఐపీఎల్-5లో ఫైనల్లో చెన్నై సూపర్‌కింగ్స్ కోల్‌కత్తా నైట్ రైడర్స్ తలపడింది. కోల్‌కత్త నైట్‌రైడర్స్ ఐపీఎల్‌లో తొలి విజయం దక్కించుకుంది.
2) మ్యాన్‌ఆఫ్‌దీ మ్యాచ్‌గా మన్విందర్‌బిస్లా ఎంపికయ్యారు
3) విజేత జట్టుకు రూ.10 కోట్లు, ద్వీతీయ స్థానంలో నిలిచిన చెన్నెజట్టుకు రూ.7.5 కోట్లు అందించారు.
4) పైవన్నీ
9. జతపరుచుము (ఐపీఎల్-5 అవార్డ్స్‌కు సంబంధించి క్రీడాకారులకు)? ( )
1) ఆరెంజ్ క్యాప్ ఎ) డీవీలర్స్
2) పర్చ్‌ల్ క్యాప్ బి) మన్‌దీప్‌సింగ్
3) బెస్ట్ ఇండివిడ్యువల్ ఇన్నింగ్స్ సి) గేల్
4) రైజింగ్ స్టార్ ఆఫ్ ద టోర్నీ డి) వెూర్కెల్
1) 1-సి : 2-బి :3-ఎ:4-డి
2) 1-సి : 2-డి : 3-ఎ:4-బి
3) 1-సి : 2-డి :3-బి:4-ఎ
4) 1-సి : 2-డి : 3-బి : 4-ఎ
10. రాహుల్ భట్టాచార్య ఇటీవల వార్తల్లో నిలిచారు ఆయనకు సంబంధించి కింది వానిలో సరైనది? ( )
1) బ్రిటన్ రాయల్ సొసైటీ ఆఫ్ లిటరేచర్ ప్రదానం చేసే ‘‘ఆన్ డాల్జి-2012’’ బహుమతికి ఎంపికయిన తొలి భారతీయుడు
2) రాహుల్ రాసిన ‘స్లీ కంపెనీ ఆఫ్ పీపుల్ వుకేర్ ’ అనే పుస్తకానికి ఈ అవార్డు లభించింది
3) భట్టాచార్య క్రికెట్‌కు సంబంధించి పండిట్స్ ఫ్రం పాకిస్తాన్ అనే పుస్తకాన్ని కూడా రాశారు
4) పైవన్నీ
11.‘బ్లాగ్‌బస్టర్’ అనే బ్లాగ్ ఏర్పాటు చేసి 11 విభాగాల్లో అవార్డ్ ప్రధానం చేస్తున్నందుకుగాను ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకున్న నటుడెవరు? ( )
1) ఎంఎస్ నారాయణ 2) బ్రహ్మనందం
3) ఏవీఎస్ 4) ఆలీ

12.రైల్వే నిర్మాణంలో యువతకు శిక్షణ ఇచ్చేందుకు దేశంలోనే తొలి శిక్షణ సంస్థకు (కాంపిటెన్స్ డెవలప్‌మెంట్ సెంటర్) ఎల్‌టీఇటీవలే ఎక్కడ ప్రారంభించింది? ( )
1) రాయ్‌పూర్ (చత్తీస్‌ఘడ్)
2) కాంచిపురం (తమిళనాడు)
3) వారణాసి ( ఉత్తరప్రదేశ్)
4) పిడ్నాపూర్ (పశ్చిమబెంగాల్)
13.2010ఏప్రిల్‌లో బెంగళూర్‌లోని చిన్నస్వామి స్టేడియంలో బాంబు కేసుకు సంబంధించి ఎవరిపై ఇంటర్ పోల్ ఇటీవలే రెడ్-కార్నర్ నోటీస్ జారీ చేసింది? ( )
1) అజహర్ జవహరి 2) ఇబ్రహీం
3) అలీఖాన్ 4) ఫాస్లీ మహ్మద్
14. ఆస్తులు వెల్లడి చేయనందుకు ఇటీవలే ఏ దేశానికి చెందిన సెనేట్ ఆ దేశ సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తిని అభిశంసించింది? ( )
1) అమెరికా 2) వెనిజులా
3) క్యూబా 4) ఫిలిప్పైన్స్
15. అభిశంసనకు గురైన ఫిలిప్పైన్స్ న్యాయమూర్తి?
1) హార్వర్ట్ జాన్ 2) రెనాటో కలోనా
3) ప్రెసిల్లా డేవిడ్ 4) ఎవరూకాదు
16. ప్రస్తుత గణాంకాల ఆధారంగా రిజర్వేషన్లు పున: పరిశీలించాలని సూచించిన కమిటీ? ( )
1) రంగనాధ్ మిశ్రా కమిటీ 2) సచార్ కమిటీ
3) అశోక్ బిస్లా కమిటీ 4) పైవేవీకాదు
17.ఇటీవలే భూమికి సమీపంలో, భూ ఉపరితలానికి 14వేల కిలోమీటర్ల దూరంలో ప్రయాణించిన గ్రహశకలం పేరేంటి?
1) 2012 కేటీ 40 2) 2012 కేటీ 41
3) 2012 కేటీ 42 4) 2012 కేటీ 43 ( )

Other News