Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Saturday, May 18, 2013
 


రాచరిక వైభవానికి ఆనవాలు కొల్లాపూర్! - 2013-05-12

ఈ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని కొన్ని శతాబ్దాల పాటు తమ సంస్థానాన్ని ఏలిన సురభి రాజుల వారసులు ఇప్పుడు అపురూపమైన వివాహ...

మన కూల్‌డ్రిoక్స్ - 2013-05-12

ఎండకాలం వచ్చిందంటే ప్రతి ఒక్కరు కూడా అధిక దాహంతో బాధపడుతుంటారు. భూగర్భ జలాలు అడుగంటడం, చెరువులు, నదులు, ప్రాజెక్టుల్లో నీరు లేకపోవడం...

ప్రాణధారలు - మన పానీయాలు - 2013-05-12

సహజసిద్దంగా లభించే వేసవి పానీయాల్లో అత్యంత ముఖ్యమైనవి, ఆరోగ్యకరమైనవి కొబ్బరినీరు, మజ్జిగ, నిమ్మరసం. వీటితో పాటు వివిధ రకాల పండ్ల నుండి...

మా ఊరు మాయమైంది... - 2013-05-12

నాకు మా ఊరును చూస్తే చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తున్నయ్... మా ఊరు చెరువు గుర్తుకొస్తుంది.. పచ్చని పంట చేండ్లు, తాటివనం, పటేల్ మోటబాయి.....

అడిగెటోళ్లు - 2013-05-12

‘‘ఒకసారి వచ్చిపోరాదు డాడి...’’ ‘‘ఎందుకు నాన్న?’’ ‘‘నిన్ను చూడాలనిపిస్తుంది’’ చిన్నోడు పోన్ల అనేసరికి భారంగ మారి, మనసంత ఎలాగో అయింది. వారం రోజులకు ఇంటికి...

ప్రశ్నలూ-జవాబులూ - 2013-05-12

ముఖ్యంగా స్త్రీలు. బిడ్డలు... తల్లులు... వీళ్లకు తమ గురించి తాము ప్రశ్నించుకోవడానికి, జవాబులు అన్వేషించుకోవడానికి సమయమే ఉండదు. అందుకే మదర్స్ డే...

అక్షతల సింగరశాస్త్రి - 2013-05-12

ఈయన అక్షతల సుబ్బశాస్త్రి ద్వితీయ పుత్రులు. తర్కవేదాంత శాస్త్ర ప్రవీణులై గద్వాల సంస్థానానికి వచ్చారు. మల్లికార్జున రత్నపంచకరం, భాస్కరఖండము, ద్వాదశమంజరీ స్తోత్రం...

జయ జయ జయ తెలంగాణ - 2013-05-12

ధీరుడివైతే దిగి రావోయీ భీరువువయితే ఇటు రావోయీ తీవ్ర సాహసోద్దీప్తుడవైతే తెలంగాణకై తెగిపోవోయీ ప్రజల మిమ్ము మెచ్చేలా ప్రజకు మీరు నచ్చేలా ఉద్యమాన్ని సాగించుడు జయం నడిచి వచ్చేలా ఉద్యమిస్తే ఆగవద్దు ఉద్యమాన్నీ ఆపవద్దు కుంటి సాకులవేవొ చెప్పి కంటకంగా నిలువవద్దు మీ చరిత్ర మీతోనే పోవద్దు మీ బతుకులు ప్రజలు మఱచిపోవద్దు అభిమానం ఆయువుకంటే గొప్ప ‘‘కీర్తి కొఱకె మూర్తి, మఱచిపోవద్దు’’ మహనీయుల చరిత్రలను చదవాలి మన భారత చరిత్రమును చదవాలి సభలల్లో ప్రజల ఎదల నాయకా! రసమయ ఘట్టాలెన్నో పొదుగాలి!...

సంపాదకుల సమాధానాలు - 2013-05-12

అల్లం నారాయణ చలనచిత్ర రంగం నూరేళ్లు పూర్తి చేసుకున్నా తెలంగాణ చరివూతకు స్థానం లేకుండా పోవడానికి కారణం ఏంటన్న?:వి.శ్రీలతడ్డి,...

సిర్ఫ్‌హమారా - 2013-05-12

కరన్‌కోట బురుజు రంగాడ్డి జిల్లా తాండూరు మండలం కరన్‌కోట గ్రామంలో ఈ భారీ బురుజు ఉంది. సుమారు 400 సంవత్సరాల క్రితం...

‘బహుముఖ ప్రజ్ఞాశాలి’ - 2013-05-12

పరిశోధకుడు, చరివూతకారుడు, కవి పండితుడు, కథకుడు, పత్రికా సంపాదకుడు, గ్రంథాలయ ఉద్యమ నాయుడు , అరుంధతీ ఉద్యమ భాగస్వామి, ఆంధ్రుల పుట్టుపూర్వోత్తరాలు,...

ఎరడాలు - 2013-05-12

పొద్దు గుంకుతున్నది మళ్ల కొంగల గుంపు పడుమటి బాట బట్టింది పొల్లగాండ్ల గోళ్లల్ల పువ్వులు బడుతలేవు ఎగిలి వారంగ షురువైన ఒంటికాలి జపం రెండుకండ్ల సిద్ధాంతమయితున్నది బువ్వాల్లకు వొరమెక్కిన...

రగిలించే మంటో కథలు - 2013-05-12

రగిలించే మంటో కథలు భారతీయ సాహిత్యంపైన మరీ ముఖ్యంగా ఉర్దూ సారస్వతంలో కాస్తంత లోతైన అవగాహన గల వారికి ఎవరికైనా సాదత్ హసన్...

ఫటాఫట్.. - 2013-05-12

చిన్నతనం నుండే కథలు రాసే అలవాటు ఆయనను రచయితను చేసింది. ఇప్పటిదాకా సుమారు రెండు వందలకు పైగా కథలు ఆయన కలం...

శృంగారంలో ఆందోళన ఎందుకు? - 2013-05-12

అనేక రకాల వ్యతిరేక భావోద్వేగాలైన కోపం, భయం, ఉద్వేగం, ఆందోళన, కృంగుబాటుతనం, ఒత్తిడి లాంటివి శృంగార జీవితాన్ని ప్రభావితం చేసే సమస్యలను...

వాస్తు.. - 2013-05-12

రెండు ఇళ్ళకు కలిపి ఒకే ప్రహరీ కట్టవచ్చా?:వెంక చంపాపేట ఇండ్లు వేరైనప్పుడు ప్రాకారాలు కూడా వేరైతే చాలా మంచిది. అన్నదమ్ములంతా కలిపి ఒకచోట...

నాలుక కరుచుకుని... - 2013-05-12

నాలుక కరుచుకుని... అవి నేను 1964లో మల్టీపర్పస్ హైస్కూల్‌లో చదివే రోజులు. మాకు హిందీ చెప్పే నసీరొద్దీన్ సారు ఒక రోజున ప్రార్థన...

పచ్చి మామిడి కాయలతో స్పెషల్స్ - 2013-05-12

పచ్చి పులుసు కావలసిన పదార్థాలు: మామిడికాయ : ఒకటి జీలకర్ర ...

రాశి-వాసి - 2013-05-12

మేషం-అశ్వని4, భరణి4, కృత్తిక1 పారంభం నుంచి రియల్, మెడికల్, వస్త్ర, అన్నదాతలకు ఆకస్మిక ప్రయాణాలతో విజయవూపాప్తి. చివరి...

టప్ప.. - 2013-05-12

ముగింపు బాగుంది! ఈ వారం ‘బతుకమ్మ’ సంచికలో పర్కపల్లి యాదగిరి ‘ఉసురు’ కథ వాస్తవానికి దగ్గరగా ఉంది. దేశంలో అనేక అవినీతి...

మన సామెతలు - 2013-05-12

ఊరికి చేసిన సేవ ఉట్టిగనే పోదు! రాజు మేలు చేస్తే మంత్రి మాయలు జేస్తడు! పామని తెల్సి పాలు పోస్తమా? ఎలుకలు ఎన్ని కల్సినా ఏనుగుకు...

Most Viewed galleries


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine