Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Tuesday, May 21, 2013
 

పేదవాడి ఫ్రిజ్... - 2013-05-19

కరెంట్ కోతలు, బిల్లుల మోతలు దరి చేరనివ్వని ధరిత్రి పుత్రి! సహజ చల్లదనం తన సొంతమని గర్వంగా చెప్పుకునే...

తపాలా బిల్లలు - వివక్ష - 2013-05-19

ఇటీవల తపాళా శాఖ విడుదల చేసిన స్టాంపుల్లో దక్షిణ భారతావనికి సంబంధించి 9 మందికి చోటు దొరికింది. అందులో తెలుగు...

నల్లగొండ ముద్దుబిడ్డ కాంచనపల్లి చిన రామారావు  - 2013-05-19

కాంచనపల్లి చిన రామారావు వెట్టిచాకిరీ మట్టి మనుషులకు అక్షర ఆయుధంతో పోరాట పటిమను నేర్పిన సమరయోధుడు, చిరస్మరణీయుడు మన కాంచనపల్లి....

పనికి రాని కష్టం - 2013-05-19

- తమ్మెర రాధిక ‘‘యాల్ల పొద్దుగాల దావకానకు పో బిడ్డా. బరువులు గిన మొయ్యకు.’’యాదమ్మ బాంకు అరుగుల మీన కూసోని, అత్తగారింట్లున్న బిడ్డకు...

అవకాశవాది - 2013-05-19

ఒకానొక రాజ్యంలో ఒక మనిషి ఉన్నాడు. ఆయన ప్రతి దాని గురించీ వాదిస్తుంటాడు. ప్రజల్ని ఏదో విధంగా వేధిస్తూనే...

ప్రొఫెసర్ జయశంకర్ - 2013-05-19

చరివూతలో ఏ తరంలోనైనా మంచిచెడులు రెండూ ఉండటం సహజం. దేన్ని దానికే చూడాలి. నిజాం చేసిన కొన్ని మంచి పనులను...

జయ జయ జయ తెలంగాణ - 2013-05-19

తెలంగాణ రత్నవీణ తెలివితేటలున్న జాణ నీతి తిలకములను దిద్దె నేతలార! మీ ముఖాన సంపదలే ముఖ్యమా? యశస్సు ముఖ్యమా? ...

‘గురువు గొప్పతనం’ - 2013-05-19

ఒకానొక ఊరిలో ఒక ఆశ్రమం ఉండేది. అందులో విష్ణుశర్మ అనే గురువు ఉండేవాడు. ఆయన తన విద్యార్థులకు అనేక రకాల...

ఆకట్టుకునే గేయకవిత్వం పూదోట - 2013-05-19

అటు దైవభక్తిని, ఇటు సామాజిక స్పృహను మేళవించి రాసిన గేయ, వచన కవితల సమాహారం ‘పూదోట’. కవి చీపెల్లి బాపు...

ఫటాఫట్.. - 2013-05-19

చిన్నతనంలోనే వరంగల్ శంకర్, సారంగపాణిల పాటల స్ఫూర్తితో గాయకుడు కావాలనుకున్నాడు. దానికి తల్లిదంవూడుల ప్రోత్సాహం, అక్కా బావల ఆదరణ తోడయ్యాయి....

సంపాదకుల సమాధానాలు - 2013-05-19

అల్లం నారాయణ కొండా దంపతుల పరిస్థితి ‘కుడిదిలో పడ్డ ఎలుక’ లెక్క అయ్యిందట కదన్నా.. ఎందుకంటరు? - కత్తి రాజవీరు, రాయినిగూడెం - కుడిది...

పెళ్లికి ముందు ‘అలా’, పెళ్లయ్యాక ‘ఇలానా’?  - 2013-05-19

నా వయస్సు 24 సంవత్సరాలు. నాకు పెళ్ళయి 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు నాకు 4 నెలల పాప...

వాస్తు.. - 2013-05-19

వాస్తు ఇంటిలో నేరస్తులు వుంటే శిక్షల నుండి తప్పించుకుంటారా? ఆ మధ్య కేంద్రమంత్రి ఒకరు టి.వి.లో చెప్పగా విన్నాను. నిజమా? ...

చినసోమ భూపాలుడు - 2013-05-19

చిన సోమ భూపాలుడు అభినవ భోజ బిరుదాంకితుడు. హరిభట్టకృత రహిరహస్యాన్ని ఇతడు ఆంధ్రీకరించాడు. ఇతడు పెదసోమ భూపాలుని మనుమడు. జయదేవుని గీత...

సిర్ఫ్ హమారా - 2013-05-19

మల్లెల తీర్థం మహబూబ్‌నగర్ జిల్లా నల్లమల అరణ్యంలో ఉన్న అందమైన ప్రకృతి జలపాతం ‘మప్లూలతీర్థం’. శ్రీశైలం దేవాలయానికి 58 కి.మీ. దూరంలో...

రాశి-వాసి - 2013-05-19

మేషం-అశ్వని4, భరణి4, కృత్తిక1 రియల్, మెడికల్, చలనచిత్ర, సాఫ్ట్‌వేర్, ప్రభుత్వ రంగాలు, అన్నదాతలకు వారం మధ్య శుభ...

మ్యాంగో హల్వా - 2013-05-19

కావలసిన పదార్థాలు: మామిడిపండ్లు : నాలుగు కాచి చల్లార్చిన పాలు : మూడు...

టప్ప.. - 2013-05-19

కథ బాగుంది! ఈ వారం కథ ‘కన్నీటి కార్ఖానా’ చాలా బాగుంది. విద్యా బోధన చేసే ఉపాధ్యాయుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి...

మన సామెతలు - 2013-05-19

అయ్య సంపాదన అవ్య బొట్టు బిళ్లలకు అయిందట! పదివేల చెప్పులైన గైన్లనే విడిచి రావలే! పుంటి కూర పుక్యం. ఇంటి లక్షణం వాకిలి చెపుతుంది. పిట్ట బెదిరించి...

Most Viewed galleries
Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine