7/15/2012 12:55:38 AM
నేను - జయధీర్ - డక్కలి గోపాల్
చిన్నతనం నుండి ఏదో ఒక అనారోగ్యం. పోషక విలువల లేమి వల్ల బలహీనత. మా తల్లికి సైతం అస్వస్థత. పెద్ద కుటుంబం. చిన్న ఆదాయం. సంఘర్షణలోంచి జీవితాన్ని చూస్తూ లేస్తూ పడుతున్నప్పుడు స్నేహమే ఒక ఆలంబన. జీవితంలో స్నేహాలకు కొదువలేదు. కానీ, ఆత్మగౌరవం, అభిమానం, సంతృప్తినిచ్చే ఒక స్నేహం ఎన్నో రూపాలలో ఉండవచ్చు. బంధుస్నేహం, సమవయస్సు స్నేహం...ఏదైనా కావచ్చు. మొదట మా అమ్మనీ- విడవకుండా ఆమె చదివే పుస్తకాల పట్ల స్నేహం. వీథిలో స్నేహితులు. ఆటల స్నేహితులు. బడి స్నేహితులు. పక్కింటి స్నేహితులు. ఎంతోమంది. బాల్య స్నేహాలు, యవ్వన స్నేహాలు, ఉద్యోగ స్నేహాలు - ఇలా కొంతమంది విడివిడిగా ఉంటారు. నాకైతే చిన్నప్పటినుండి పుస్తకాలతో స్నేహం. పాత హిందీ పాటలతో స్నేహం. కళ - కళారూపాలతో స్నేహం. వీటిని ఎప్పుడూ మరిచిపోలేను. నా జీవితానికి అవి ఎనలేని సార్థకతని చేకూర్చాయి. కళలతో స్నేహం అంటే కళాకారులతో కూడా. హనుమకొండ ప్రధానదారిలో మా ఇల్లు. అరవై మూడేళ్ల కింద అదొక పెద్ద ఊరు. కానీ, ఊరిలో ఉండే రీతి, రివాజులు అన్నీ ఉన్నాయి. వేకువనే జే గంటలవారు. ఆ పక్కన మజీదు నుండి శ్రావ్యమైన అజా. ముస్లింల ఇనుప రింగుల సవ్వడి. పొద్దెక్కాక బైండ్ల వాళ్లు, శారదలు, జంగాలు, దాసరులు, విప్రవినోదులు ఇలా ఎంతో మంది! నేను మల్టీపర్పస్ చదువుతున్నపుడు ఒక మిత్రుడితో పరిచయం. డిగ్రీ చదివేప్పుడు ఒకరికి తెలియకుండా మరొకరు కవితలు రాస్తున్నా రహస్యంగా దాచుకునేవాళ్లం. అలా కొన్నాళ్ళు గడిచాక పత్రికలు, పుస్తకాలు ఇచ్చి పుచ్చుకుంటూ ఉండేవాళ్లం. అందులో నా కవిత ఒకటి ఓ పుస్తకంలో ఉండిపోయింది. అదే పుస్తకం తిరిగి ఇచ్చేటపుడు అతను రాసిన కవిత ఒకటి ఉంచాడు. ఆ తరువాత ఎప్పుడు ఏది రాసినా చదివి వినిపించే అలవాటయింది. ఆ మిత్రుడి పేరు పి.జయధీర్డ్డి. ఇప్పుడు నా పేరులో సగం. అతడూ నేనూ ఒక దశాబ్దం కలసి మెలసి ఉండడమే కాదు. నా కలంలో సిరా అతడు. తాను అక్షరాలైతే, నేను కాగితాన్ని. అలా కలసిమెలసి రచన చేశాం. ఇతివృత్తం అతనిదైతే రచన నేను చేసేవాణ్ణి. నా అభివూపాయాలను అతను కాగితంపై ఉంచేవాడు. నిజంగా అంతకన్నా స్నేహం ఏముంటుంది. ఇద్దరి ఇంట్లో రచయితపూవరూ లేరు. మాకై మేమే పత్రికల చిరునామాలు వెతుక్కుని వాటికి రచనలు పంపేవాళ్లం. విచిత్రం ఏమంటే ఎక్కువకాలం నిరీక్షించకుండానే అవి అచ్చుకావడం. ఒక కవిత అచ్చు కాగానే పోటీపడి ఇద్దరం ఆనందించే వాళ్ళం. ఒక రచన బాగా చేయలేక పోతే అసంతృప్తితో ఇద్దరం మెలితిరిగే వాళ్లం. ఒక గొప్ప భావనతో జయధీర్ని ఆనందింప చేయాలని నేను. శక్తిమంతమైన పేరా రాసి నన్ను చకితుడిని చేయాలని అతను. ఇలా కాలాన్ని, కలాన్ని పంచుకున్న తొలి రచన వేళ పూచిన స్నేహపుష్పం ఈనాటికీ వాడిపోలేదు. కాకపోతే కాలం, స్థలం తమ ప్రభావాల్ని రుద్దుతూనే ఉంటాయి. ఐనా, ఏదో రూపంలో వాటిని త్రుంచేయడమే స్నేహం. నేను హైదారాబాదుకి, ఆయన వరంగల్ జిల్లాలో ఉపాధ్యాయుడిగా, విద్యాశాఖ అధికారిగా - కలసి రాయక పోయామే కాని స్నేహానికి అది అడ్డంకి కాలేదు. ఈలోగా నేను ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చి పడ్డాను. ఐనా చిన్నతనపు జానపద కళల గుబాళింపు వీడిపోలేదు. యం.ఎ.లో ప్రత్యేక అంశంగా జానపద సాహిత్యం పలకరించింది. కాకతీయ విశ్వవిద్యాలయం ఇంకా పుట్ట కముందు పి.జి.సెంటర్ ఉండేది. అక్కడ జానపద పుస్తకాల పలకరింపు. పుస్తకాల్లో రాసిన అంశాలు గ్రామీణ సమాజంలో ఎలా ఉంటాయో చూద్దామని పల్లెల్లోకి పరుగులు. క్షేత్ర పర్యటన లాంటి అనుభవాలు. ఐతే, అప్పటికి వృత్తి కళాకారులు ఉంటారని తెలియదు. కాని, అలాంటి కళాకారులతో స్నేహం కుదిరింది. ఆ స్నేహమే ‘జాంబపురాణం’ పటం వేసి ప్రదర్శన ఇచ్చే డక్కలి వాళ్లతో కలిపింది. డబ్బున్న వాళ్లతో, కులీనులతో స్నేహం ఎక్కడో ఒక దగ్గర చిన్నపాటి తేడా ఉండేది. కాని, వీళ్ల స్నేహంలో వాటికి తావులేదు. వాళ్ల దగ్గర హెచ్చుతగ్గుల పదాలు లేవు. గౌరవ వాచకాల అడంబరం లేదు. ఎచ్చుకోళ్ళ శారీరక భాష అసలే కనిపించదు. మెచ్చుకోళ్ళ విరుపులు వాళ్ళకి దూరం. ఐతే, వాళ్ళు నాతో స్నేహం చేయడానికి ఐదేళ్లు పట్టింది. వాళ్లని నేను నా స్నేహితుల్లాగే భావించాను. చదువుకున్న వాళ్ళకన్నా మా అచార్యుల కన్నా, పేరున్న రచయితల కన్నా వాళ్ళతో గడిపిన క్షణాలలో ఎంతో నేర్చుకున్నట్లు ఉండేది. వాళ్ల తార్కిక శక్తిని ఇముడ్చుకుందామని అనిపించేది. కాని, అది ఈనాటికీ చిక్కలేదు. డక్కల వాళ్లు, వాళ్ళ సమూహంలోని వాళ్ళతో తప్ప మరొకరితో స్నేహం చేయరు. పెళ్లీ పేరంటాల్లో కూడా ఎవరికి వారే. కొత్త ముఖం ఏదీ వారి దరి దాపుల్లో ఉండడానికి వీల్లేదు. నన్ను వాళ్ళు దోస్తుగా చేసుకున్నారని ఎప్పుడు తెలిసిందంటే వాళ్ళ ఇంట్లో జరిగిన ఒక పెళ్లిలో. అప్పుడు నన్ను అతిథిగా చూసినపుడు వాళ్లు నన్ను అక్కడనుంచి వెళ్లి పొమ్మనలేదు. నన్ను స్నేహితుడిగా భావించిన ఘనత డక్కలి గోపాల్‌కే దక్కుతుంది. వాళ్ళ అమ్మాయి పెళ్లి అది. పెళ్ళికి కోసిన జీవం తునకల హక్కుకోసం, పొగాకు వాటా హక్కు కోసం పెద్ద జగడమే జరిగింది. నిజంగా అది పెళ్ళి కోలాహలం కన్నా పెద్దది. తాత ముత్తాతల కాలం నుండి హక్కుగా వస్తున్న సంప్రదాయం గురించి, గోత్రం హక్కు గురించి మాట్లాడుతుంటే ఒక మాయాలోకపు అంచున నిలిచి ఉన్నట్లు అనిపించింది. గోపాల్ నాకు స్నేహితుడే. కాని, చాలా ఏళ్ళ తరువాత కూడా అతని ఇంట్లో నేను బువ్వ తినలేకపోయాను. అదొక్కటే లోటు. మా ఇంటికి వచ్చాడని సంతోషంతో మేక మాంసం తెస్తే ‘జిలుగురు కూర’ అని అనేవాడు. అందుకే, పదిహేనేళ్ళ కింద సీఫెల్లో జానపద కళోత్సవాల సందర్భంగా బయటనుండి వాళ్లకు కావలసిన మాంసం తెప్పించి వండి పెట్టాం. ఆ రోజు మాత్రం గోపాల్ మారు మాట్లాడకుండా తిన్నాడు. అతడు తృప్తారా తింటుంటే నేను ఆనందించాను. మా ఇద్దరి స్నేహం మధ్య ‘జాంబపురాణం’ ధ్వని నుండి అక్షరమైంది. మాకు అర్థం కాని చోట మాకతను ఆచార్యుడైనాడు. అతను ఎంత పెద్ద కళాకారుడైనా నా దోస్తు అని గర్వంగా ఉంటుంది. ప్రగతిశీల శిబిరంలోని పెద్దలు మా ఇంట్లో తిని మా గోడలు ఎర్రగా లేవని కక్ష గట్టారు. గోపాల్ అలా కాదు. నేను ఎలా ఉన్నా నాతో పద్దెనిమిదేళ్ళ నుండి ఇప్పటిదాక ఒకేలా ఉన్నాడు. ఐతే, చాలామందికి మాది సమఉజ్జీ స్నేహం కాదని అనిపిస్తుంది. ఎందుకంటే నా స్థాయి పెద్దది. పై చదువులు చదువుకున్నాను. పెద్ద ఉద్యోగం అనుకుంటారు. కాని, డక్కలి గోపాల్ హృదయం నా ఉద్యోగం కన్నా పెద్దది. నా చదువు కన్నా అతని ‘జాంబపురాణం’ గొప్పది. గోపాల్ గొప్ప కళాకారుడు. నా రచన ఆ కళ ముందు ఏపాటి? తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం తీసుకోవడానికి వచ్చి, ‘మా లావు గండ మొచ్చింది’ అన్నాడు. ‘ఏంటని’ అడిగాను. ‘మా జట్టులో చాలామంది నాలాంటి కళాకారులున్నారు. నేను ఒకడినే తీసుకోవడం ఏం బాగు?’ అన్నాడు. పురస్కారం వచ్చిన దానికన్నా దాన్ని తీసుకుని బాధపడ్డాడు. ‘కలసి భోజనం చేద్దాం’ అన్నాను. ‘మనసు బాగోలేదని’ బస్సెక్కి వెళ్లిపోయాడు. డక్కలి గోపాల్‌తో నా స్నేహం నన్ను ఒక మెట్టు పై నిలిపింది. నేనూ డక్కలివాడినై వచ్చే జన్మలో(?) పుట్టడానికి గోపాల్ని ఆసరా చేసుకున్నాను. ఆదిజాంబవుడు వాళ్లకి తాత మాత్రమే. నాకు మాత్రం భారతీయ ప్రగతిశీల కళా సాహిత్యాలకు పునాది. గోపాల్, నేనూ కలిసి చేసే పనులు చాలా ఉన్నాయి. మా స్నేహం ఆ క్రమంలో మరింత పెనవేసుకు పోతుందని ఆశ!
Other News
పేదవాడి ఫ్రిజ్... - 2013-05-19 తపాలా బిల్లలు - వివక్ష - 2013-05-19 నల్లగొండ ముద్దుబిడ్డ కాంచనపల్లి చిన రామారావు - 2013-05-19 పనికి రాని కష్టం - 2013-05-19 ప్రొఫెసర్ జయశంకర్ - 2013-05-19 జయ జయ జయ తెలంగాణ - 2013-05-19 దుఃఖాల దుబాయి - 2013-05-19 ఆకట్టుకునే గేయకవిత్వం పూదోట - 2013-05-19 ఫటాఫట్.. - 2013-05-19 టప్ప.. - 2013-05-19 మన సామెతలు - 2013-05-19 రాచరిక వైభవానికి ఆనవాలు కొల్లాపూర్! - 2013-05-12 మన కూల్‌డ్రిoక్స్ - 2013-05-12 ప్రాణధారలు - మన పానీయాలు - 2013-05-12 మా ఊరు మాయమైంది... - 2013-05-12 జయ జయ జయ తెలంగాణ - 2013-05-12 ‘బహుముఖ ప్రజ్ఞాశాలి’ - 2013-05-12 ఎరడాలు - 2013-05-12 రగిలించే మంటో కథలు - 2013-05-12 ఫటాఫట్.. - 2013-05-12 నాలుక కరుచుకుని... - 2013-05-12 టప్ప.. - 2013-05-12 మన సామెతలు - 2013-05-12 మన తొక్కులు - 2013-05-05 బీరప్ప పెద్ద పండుగ - 2013-05-05 మా గురుదేవులు ‘బి.అ.రా’ - 2013-05-05 కన్నీటి కార్ఖానా - 2013-05-05 ‘అంపశయ్య’ నేపథ్యం - 2013-05-05 జయ జయ జయ తెలంగాణ - 2013-05-05 ఫటాఫట్... - 2013-05-05 మూలాలను తవ్విన పొలి కవిత్వం - 2013-05-05 దెయ్యం... ఇంకొక ‘కామెడీ’ అనుభవం... - 2013-05-05 మా నాయనమ్మ పాడిన జోలపాట - 2013-05-05 చందమామలు - 2013-05-05 టప్ప... - 2013-05-05 మన సామెతలు - 2013-05-05 షితాబ్ ఖాన్ మహల్ - 2013-04-28 అక్కడ ‘మే’డేలు లేవు... - 2013-04-28 ఇది మల్లెల వేళయనీ.... - 2013-04-28 బుఖార్ - 2013-04-28 ఫటాఫట్... - 2013-04-28 పర్యాటక కేంద్రంగా రామప్ప! - 2013-04-28 ‘నీ బాంచన్ కాల్మొక్తా’ - 2013-04-28 జయ జయ జయ తెలంగాణ - 2013-04-28 మనసు తడి కథలు - 2013-04-28 మన సామెతలు - 2013-04-28 ‘మోదుగుపూలు’ - 2013-04-21 ఉత్తేజాన్నిచ్చే కథ! - 2013-04-21 జయ జయ జయ తెలంగాణ - 2013-04-21 దుగుడు - 2013-04-21 పరవశించనున్న భక్త కోటి మంజీర తీరాన కుంభమేళా! - 2013-04-21 జివ్వున లాగేసే ‘ఐస్కాంతం’ - 2013-04-21 మా మేర లచ్చయ్య... - 2013-04-21 మన సామెతలు - 2013-04-21 మన పిల్లలమర్రి - 2013-04-21 ఈతపళ్ళ దోస్తులు - 2013-04-21 కారున్ - 2013-04-21 అనల జ్వాల - 2013-04-21 భయానకం - 2013-04-21 ఫటాఫట్... - 2013-04-21 ఇరానీ చాయ్ - 2013-04-14 నాన్న - ఒక వర్షం రోజు - 2013-04-14 ఫటాఫట్.. - 2013-04-14 మాయమైపోతున్న గద్ద - 2013-04-14 గుట్ట - 2013-04-14 మా గురువు గారు
కె. రాజశర్మ - 2013-04-14 హృదయాల్ని కరిగించిన కథ! - 2013-04-14 మన సామెతలు - 2013-04-14 జయ జయ జయ తెలంగాణ - 2013-04-14 బొమ్మగాని ధర్మబిక్షం - 2013-04-14 అమ్జాద్- రుబాయీలు - 2013-04-07 జయ జయ జయ తెలంగాణ - 2013-04-07 మన ఉగాది - 2013-04-07 ఉగాది పచ్చడి - విశిష్టత - 2013-04-07 కాలచక్రమే గడియారం - 2013-04-07 బతికిన మనుషులు...జీవనఛాయలు - 2013-04-07 శివశరణి అక్కమహాదేవి - 2013-04-07 మా మాట గిట్లనే - 2013-04-07 నాన్న - 2013-04-07 పీఠమెక్కుదాం...! - 2013-04-07 ఉద్యమ జీవితానికి అద్దం పోరాడితేనే రాజ్యం - 2013-04-07 ఫటాఫట్... - 2013-04-07 మన సామెతలు - 2013-04-07 టప్ప... - 2013-04-07 అధ్యయన కేంద్రం భూదాన్ పోచంపల్లి - 2013-03-31 రచనే ప్రాణంగా బతికిన మనిషి డి.రామలింగం - 2013-03-31 ‘అవ్వతోడు, గిది తెలంగాణ’ - 2013-03-31 జయ జయ జయ తెలంగాణ - 2013-03-31 దోసిలి నిండా కళ్ళు - 2013-03-31 బడి నుంచే మొదలు... - 2013-03-31 జనజీవన మాధ్యమాల వేదిక - 2013-03-31 దైనందినం - 2013-03-31 ఏరి కూర్చి ‘కుట్టి’న వ్యంగ్య పూలహారం ‘కార్టూన్ ప్రణామ్’ - 2013-03-31 విచ్చుకున్న కవితాసుమం పట్టుకుచ్చుల పువ్వు - 2013-03-31 నిర్ణయం సరైందే! - 2013-03-31 సజీవ నాగరికతా కేంద్రం - 2013-03-24 కాకతీయ వైభవ వ్యాస పరంపర రేచర్ల వీరరువూదుడి ఆరాధనా విధానం - 2013-03-24 ప్రకృతి శిల్పాలు - 2013-03-24 మారథాన్ - జనపాతం - 2013-03-24 జయ జయ జయ తెలంగాణ - 2013-03-24 నేను చూసిన మొదటి సినిమా - 2013-03-24 చివరి చూపు - 2013-03-24 జలసాధన - సమరం - 2013-03-24 కాలం కలిసి రాలేదు! - 2013-03-24 ఫటాఫట్.. - 2013-03-24 మంచి కోసం... మార్పు కోసం - 2013-03-24 టప్ప.. - 2013-03-24 మన సామెతలు - 2013-03-24 నిజంగానే ‘జీవన సమరం’ - 2013-03-17 జోడేఘాట్! ఓ జోడేఘాట్!! - 2013-03-17 మన కాలం వీరుడు - 2013-03-17 కండరగండులు - 2013-03-17 సంగీత - 2013-03-17 సంబురాల పెట్టె మా దూరదర్శన్...- రఘు మందాటి - 2013-03-17 ‘గర్జనపల్లి టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్’ - 2013-03-17 పాత బంగారం: తొలినాటి సినిమా పాటల పుస్తకాలు - 2013-03-17 అదృష్టాన్ని కాదు.. - 2013-03-17 ఫటాఫట్... - 2013-03-17 టప్ప... - 2013-03-16 మన సామెతలు - 2013-03-16 మా ఊరు - 2013-03-16 ‘కొండల్లో ఉన్న మల్లన్నా! - 2013-03-10 సర్వం శివమయం జగత్! - 2013-03-10 ఫటాఫట్... - 2013-03-10 ‘శివరాత్రి’ ఇచ్చిన స్ఫూర్తి - 2013-03-10 తారామతి - వూపేమావతి - 2013-03-10 ఆలోచింపజేసిన కథ! - 2013-03-10 జనజీవన మాధ్యమాల వేదిక - 2013-03-10 వాతలు పెట్టే ‘కొపూరాయి’ - 2013-03-10 పేరిణి నృత్యవైభవం - 2013-03-03 మహిళా దినోత్సవం - 2013-03-03 మన హైదరాబాద్ - 2013-03-03 టప్ప - 2013-03-03 మఖ్దుం మొహియుద్దీన్ - 2013-03-03 సున్నం గొట్టి... - 2013-03-03 బతుకు చిత్రాలే... - 2013-03-03 ఎందరో సామాన్యులు...అందరికీ వందనాలు - 2013-03-03 ‘ఆంధ్రా, గో బ్యాక్’ - 2013-03-03 కాఫీ పులుసు! - 2013-03-03 నలుగురూ కూడి - 2013-03-03 జనజీవన మాధ్యమాల వేదిక - 2013-03-03 విశ్వాసం లేని యజమాని - 2013-03-03 సప్త గోదావరి - 2013-03-03 తెలంగాణ రుబాయీలు - 2013-03-03 ఫటాఫట్...
No Discussions - 2013-03-03 వెయ్యేళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం ఖమ్మం కోట - 2013-02-24 అంతిమ పోరు - 2013-02-24 మన చెరువుల గాథ! - 2013-02-24 ఫటాఫట్ - 2013-02-24 దివ్యగానం - 2013-02-24 ప్రాణ్‌రావ్ అవినీతి మర్ధనం ‘రాంగ్ వే’ - 2013-02-24 జనజీవన మాధ్యమాల వేదిక - 2013-02-24 తెలంగాణ జెండా - 2013-02-24 ‘ఏమి నాయనా, పిలిచితివా...?’ - 2013-02-24 అంజనీ పుత్రులు - 2013-02-24 గూడూరి సీతారాం - ఓ జ్ఞాపకం - 2013-02-24 ‘ప్రేమ నగరం’ బాగుంది! - 2013-02-24 మహా కుంభమేళ - 2013-02-17
రంగ్ దే తెలంగాణ - 2013-02-17 మన ప్రాంతం.. మన సంస్కృతి.. ప్రత్యేకం - 2013-02-17 ఝాన్సీ హెచ్.ఎం. - 2013-02-17 ఫటాఫట్.. - 2013-02-17 జిత్తుల మారి నక్క - 2013-02-17 స్వయంకృతం - 2013-02-17 స్వగ్రామమే స్వర్గతుల్యం - 2013-02-17 అభిమతం - 2013-02-17 అమ్మ ఎక్కడికీ పోదు - 2013-02-17 కడుపు మంటకు అక్షరరూపం ‘ఎల్గడి’ - 2013-02-17 అలనాటి స్వరలయలు - 2013-02-17 ఎదురు చూస్తున్నాం! - 2013-02-17 మన సామెతలు - 2013-02-17 ప్రేమ నగరం - 2013-02-10 అధికారిక చిహ్నాలు - 2013-02-10 గరీబ్ నవాబ్ - 2013-02-10 ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కాకతీయ వజ్ర వైఢూర్యాలు - 2013-02-10 అపసవ్యం - 2013-02-10 టప్ప - 2013-02-10 నోముల సత్యనారాయణ - 2013-02-10 బతుకమ్మ పాట - 2013-02-10 సంసారంలో సరిగమలు - 2013-02-10 నలుగురూ కూడి - 2013-02-10 జనజీవన మాధ్యమాల వేదిక - 2013-02-10 గావు - 2013-02-10 అపురూపం ‘ఘంటసాల నాటకం’ - 2013-02-10 గెలవాలి, ‘ఓడిపోవద్దు’! - 2013-02-10 మూఢ విశ్వాసాలు- సైన్స్ సమాధానాలు - 2013-02-10 ఫటాఫట్...
No Discussions - 2013-02-10 రైతు ఋతువులు - ఎద్దు ఎవుసం - 2013-02-03 పోదాం పద.. పెద్దగట్టుకు! - 2013-02-03 కాళోజీ రుక్మిణమ్మ యాది - 2013-02-03 ఆదిలాబాద్‌లో అరుదైన దేవాలయం - 2013-02-03 ఫటాఫట్... - 2013-02-03 ‘నేలమ్మా నేలమ్మా...’ - 2013-02-03 ఖల్లివెల్లి - 2013-02-03 ‘ఈ తరం’ సేవకులు! - 2013-02-03 జోహార్లు - 2013-02-03 ధర్మభిక్షం - 2013-02-03 మత సామరస్యానికి ప్రతీక! - 2013-02-03 నా తెలంగాణ నిండు పాలకుండ - 2013-01-27 సెక్రెటేరియట్ ఇక చక్రం తిప్పుడు కుదరదు - 2013-01-27 తలకట్టు మన భాగ్యనగరం - 2013-01-27 మన వాలీబాల్ ఆటగాడు - 2013-01-27 ఆళ్ళ బుద్దంతె! - 2013-01-27 ఫటాఫట్.. - 2013-01-27 తెలంగాణ పొద్దు పొడుపు - 2013-01-27 వేరు వేరు - 2013-01-27 నా తెలంగాణ! శిరసా నమామీ! - 2013-01-27 నా ఐపీఎస్ ఇంటర్వ్యూ పేర్వారం రాములు - 2013-01-27 ఆదర్శ గ్రామ నిర్మాతలు - 2013-01-27 కేతిడ్డి పదునైన కవిత్వం - 2013-01-27 తెల్వక అన్న మాట... - 2013-01-27 మన సామెతలు - 2013-01-27 ప్రత్యేక సంచిక బాగుంది! - 2013-01-27 నెల్లూరి కేశవస్వామి తెలుగుకథకు ‘చార్మినార్’ - 2013-01-20 పాత పంటల జాతర - 2013-01-20 ప్రకృతి ఒడిలో ‘కదిలె’ శివాలయం - 2013-01-20 ఫటాఫట్... - 2013-01-20 మన చేతిరాత - 2013-01-20 రాగం మార్చిన కోయిల - 2013-01-20 రాజకీయ అవగాహనను పెంచే ‘ఆకాంక్ష’ - 2013-01-20 నా తల్లి తెలంగాణ - 2013-01-20 మా బడి యాది - 2013-01-20 ఆచార్య ముదిగంటి గోపాలడ్డి - 2013-01-20 సంతోషం! - 2013-01-20 ‘గురువారం’ సేవకుడు! - 2013-01-20 జనజీవన మాధ్యమాల వేదిక - 2013-01-20 సంక్రాంతి పండుగ - 2013-01-13 నా చిన్నప్పటి సంక్రాంతి - 2013-01-13 తెలంగాణ ప్రత్యేకతలు హేమంత సంకురాతిరి సంబురాలు - 2013-01-13 సంక్రాంతి సంబరాలు, వినోదాలు - 2013-01-13 సంక్రాంతి పాట - 2013-01-13 గడియారం రామకృష్ణశర్మ - 2013-01-13 సంక్రాంతి కవిత - 2013-01-13 రథం ముగ్గులు - 2013-01-13 చిత్రలిపి - 2013-01-13 టప్ప - 2013-01-13 కనుమ సంక్రాంతి నోములు - 2013-01-13 గుట్ట - 2013-01-13 Push Pull రైలు ప్రయాణం - 2013-01-06 నేను చూసిన మొదటి సినిమా - 2013-01-06 మహానగర సందర్శనం - 2013-01-06 నా ప్రియ నేస్తాలు - 2013-01-06
ఫటాఫట్.. - 2013-01-06 ఉద్యోగ సోపానం - 2013-01-06 చేదబావి - 2013-01-06 పొద్దు పొడ్సింది - 2013-01-06 సేవా సంపన్నులు - 2013-01-06 మౌస్ ఎత్తి జై కొట్టు! - 2013-01-06 ముగ్గూ... ముచ్చట... - 2013-01-06 కె. లకా్ష్మగౌడ్ - 2013-01-06 మన సామెతలు - 2013-01-06 క్యారికేచర్ మాంత్రికుడు మహేష్ నంబియార్ - 2013-01-06 కళ్లు చెమర్చాయి! - 2013-01-06 కాకతీయ వైభవం - వ్యాసాల పరంపర - 2012-12-30 ఇదీ వివక్ష! - 2012-12-30 పిట్టలదొర! - 2012-12-30 ఆఖరి పిలుపు - 2012-12-30 కొంచెం కొత్తగా... - 2012-12-30 తెలంగాణ జాతిరత్నం సిద్ధప్ప వరకవి - 2012-12-30 తెలంగాణ - 2012-12-30 ఫటాఫట్.. - 2012-12-30 ఆశా కిరణం - 2012-12-30 తెలంగాణ రాష్ట్రం - ఒక డిమాండ్ - 2012-12-30 జూలియన్ పెనాపాయ్ - 2012-12-30 ‘ఉదయిస్తున్న భూమి- అస్తమిస్తున్న చంద్రుడు’ - 2012-12-30 ముగ్గూ... ముచ్చట... - 2012-12-30 మన సామెతలు - 2012-12-30 ‘ప్రత్యేక సంచిక’ కావాలి! - 2012-12-30 కాకతీయ వైభవం- వ్యాస పరంపర పేరిణి తాండవం - 2012-12-23 యాదోంకి బారాత్ - 2012-12-23 ఒక వంటల కార్యక్షికమం చూద్దాం! - 2012-12-23 జైజై తెలంగాణ - 2012-12-23 నా తెలంగాణ... - 2012-12-23 సాప విలాపం - 2012-12-23 ఫటాఫట్.. - 2012-12-23 మధురకవి బోయ ధర్మయ్య - 2012-12-23 ...అంతం కానిది - 2012-12-23 అక్షర శస్త్రాలు వాడిపోని మాటలు - 2012-12-23 అరుణ కవిత్వం.. ఒక ప్రాకృతిక దరహాసం - 2012-12-23 రక్తదాతల బృందం - 2012-12-23 ముగ్గూ... ముచ్చట... - 2012-12-23 మన సామెతలు - 2012-12-23 ఆజంజాహి మిల్స్ - 2012-12-23 జిటెట్ కోయెస్టనా - 2012-12-23 కలచివేసింది - 2012-12-23 రమణీయం రామప్ప - 2012-12-16 కాకతీయుల చెరువులు - 2012-12-16 గణపతిదేవుని ఘనత తెలిసిన వైనం - 2012-12-16 కాకతీయుల దేవాలయాలు - శిల్పాలు - 2012-12-16 ఫటాఫట్.. - 2012-12-16 గ్రామ నామాలు - 2012-12-16 అప్పటి వ్యాపార, వాణిజ్యాలు - 2012-12-16 ముగ్గూ ముచ్చట - 2012-12-16 ఆకుపచ్చని స్వప్నాన్ని - 2012-12-16 దివ్యానుభూతి!:పి.వి.నరసింహారావు - 2012-12-16 ఎడ్యుయార్డో బాప్టిస్టా - 2012-12-16 గుబాళించిన మానవత్వం! - 2012-12-16 మన హైదరాబాద్ సంస్థాన విదూషకుడు - 2012-12-09 శ్రీకాంతాచారి... ఒక యూట్యూబ్ పాట - 2012-12-09 ఇష్టమేనా? - 2012-12-09 ఫటాఫట్.. - 2012-12-09 శతాబ్దాల చరివూతకు ఆనవాళ్ళు బీదర్ కోట - 2012-12-09 పైలం బిడ్డా! - 2012-12-09 తెలంగాణ తల్లి! - 2012-12-09 నాగ్నాథ్ కొత్తపల్లి - 2012-12-09 కరీంనగర్ కవిత-2011 - 2012-12-09 మట్టిలో ‘మాణిక్యం’ - 2012-12-09 కళారత్నం - 2012-12-09 రూపురేఖలు - 2012-12-09 ముగ్గూ... ముచ్చట... - 2012-12-09 మన సామెతలు - 2012-12-09 నికో డి మాట్టియా - 2012-12-09 మత సామరస్యానికి ప్రతీక! - 2012-12-09 అంగడిపేట శంకరానంద స్వామి - 2012-12-02 ఫటాఫట్.. - 2012-12-02 నెక్లెస్ రోడ్! నెక్లెస్ రోడ్! - 2012-12-02 పెండ్లి పత్రిక - 2012-12-02 చార్‌పత్తా! - 2012-12-02 యూసుఫ్! నీకు ఖుదాఫీస్ ! - 2012-12-02 కరపత్రాల ‘కర్పూరి’ - 2012-12-02 ముగ్గూ... ముచ్చట... - 2012-12-02 మన సామెతలు - 2012-12-02 ఉద్యమ వూపాణి - 2012-12-02 ‘పిచ్చి’ గీతల పాల్ కాకర్ - 2012-12-02 స్ఫూర్తిదాయకం! - 2012-12-02 డౌన్ ద మెమొరి లేన్ - 2012-11-25 ఆదిలాబాద్ జిల్లాలో ముచ్చటైన వేడుక రుయ్యాడి సవార్లు - 2012-11-25 మరో యాదగిరి... మత్స్యగిరి - 2012-11-25 భూమి - 2012-11-25 ఫటాఫట్.. - 2012-11-25 నా తెలంగాణ - 2012-11-25 చక్రవర్తి ఉంగరం - 2012-11-25 మరచిపోతాం మనం - 2012-11-25 ది మస్కిటో - 2012-11-25 వాయుపుత్ర యువజన సంఘం - 2012-11-25 ముగ్ధమోహన వ్యక్తిత్వం మగ్దూం - 2012-11-25 మన సామెతలు - 2012-11-25 జోబ్లమ్... జైబ్లమ్! - 2012-11-25 స్వేచ్ఛగా ఎదగనిద్దాం! - 2012-11-25 కాకతీయ ఉత్సవాలు - ప్రభుత్వ నిర్లక్ష్యం - 2012-11-18 ‘e- తెలుగు’ వెలుగులు - 2012-11-18 నాగుల పండుగ వైభవం - 2012-11-18 నేను చూసిన మొదటి సినిమా - 2012-11-18 కొత్త భోజినానికి రాండ్రి - 2012-11-18 ఫటాఫట్.. - 2012-11-18 మనం వెళ్లే దారుల్లో.. - 2012-11-18 జీవన విధ్వంసాలకు అక్షరరూపం నోముల పురస్కార కథలు - 2012-11-18 నెమలీక - 2012-11-18 సౌమ్య అండ్ ఫ్రెండ్స్ - 2012-11-18 ముందు ముందు.. - 2012-11-18 చిగురించని వసంతం - 2012-11-18 ప్రతాపరుద్రుడు - 2012-11-18 బత్తిని మొగిలయ్య భార్య లచ్చవ్వ - 2012-11-18 మన సామెతలు - 2012-11-18 డామినిక్ ఫిల్బర్ట్ - 2012-11-18 స్మరించుకుందాం! - 2012-11-18 ఆనంద దీపావళి - 2012-11-11 నేను చూసిన తొలి సినిమా - 2012-11-11 రామసక్కని ప్రకృతి వరం సీతాఫలం - 2012-11-11 ఫటాఫట్.. - 2012-11-11 క్లిక్ ఫర్ దివాళీ - 2012-11-11 గూట్లో కాంతిపిట్ట - 2012-11-11 కిషన్‌బాగ్ దేవాలయం పూజారి వేణుగోపాల్ - 2012-11-10 భవిత కోసం.. - 2012-11-11 వాహ్.. ఓటర్ తుల్ఫ్ - 2012-11-11 ఆవుల పిచ్చయ్య దొరికిండు ! - 2012-11-11 బతుకమ్మ పండుగ గొప్పదనం! - 2012-11-11 మన సామెతలు - 2012-11-11 ముంబయిలో తెలంగాణ ఉద్యమం - 2012-11-04 గిరిదుర్గం ఖిల్లా ఘణపురం - 2012-11-04 యాది - 2012-11-04 ఫటాఫట్.. - 2012-11-04 యువ తరంగాలు.. - 2012-11-04 అంతులేని ఆంతోని బొమ్మలు - 2012-11-04 టప్ప.... - 2012-11-04 ఉయ్యాల పాట తెలంగాణ జాతర - 2012-11-04 ముద్దసాని రామిరెడ్డి - 2012-11-04 మన సామెతలు - 2012-11-04 స్నేహాన్ని అమలినం చేయకండి ! - 2012-11-04 సీసాలో బీరకాయ - 2012-11-04 జమ్మి - 2012-11-04 ఈ కల చెదిరిపోదు - 2012-11-04 అక్షర దండోరా అలుగు - 2012-11-04 ఎరుకలో.. - 2012-11-04 మా బడి విలాపం - 2012-11-04 కాకతీయ శిల్పకళ - 2012-10-28 ఫటాఫట్.. - 2012-10-28 జీవవైవిధ్యం బతుకమ్మ ఒక పునరుత్పత్తి చక్రం - 2012-10-28 మన ప్రాచీన కవి బలిజె వీరన్న - 2012-10-28 సురవరం గ్రంథాలయోద్యమం - 2012-10-28 సాహిత్య పరామర్శ.... - 2012-10-28 శ్వాసల రెక్కలారుస్తూ - 2012-10-28 నీరాజనం : కిష్టమ్మగుడి - 2012-10-28 చిక్కు సమస్యే... - 2012-10-28 గ్రామాభివృద్ధే లక్ష్యం.... - 2012-10-28 పెద్దబడి - 2012-10-28 ఆత్మీయం...... - 2012-10-28 స్టెక్లీ - 2012-10-28 సాగ‘రణం’ - 2012-10-28 టప్ప... - 2012-10-28 మన జానపద బ్రహ్మ బిరుదురాజు రామరాజు - 2012-10-21 ఫటాఫట్... - 2012-10-21 భరత్ భూషణ్ - 2012-10-21 జీవ సాంస్కృతిక వైవిధ్యం మన సద్దుల బత్కమ్మ - 2012-10-21 ఏలె లక్ష్మణ్ - 2012-10-21 నవరాత్రులు - 2012-10-21 బొమ్మలు వెట్టుడు - 2012-10-21 అమ్మ వారసత్వం బతుకమ్మ పాట - 2012-10-21 తంగెడి పూలహారం - 2012-10-21 సంగెం లక్ష్మీబాయమ్మ - 2012-10-21 బతుకమ్మ సదా టి.ఎన్.సదాలక్ష్మి - 2012-10-14 ‘మైఁ దిల్ కా జవాన్ హుఁ’ - 2012-10-14 ఫటాఫట్... - 2012-10-14 బతుకమ్మ బతుకు పండుగ - 2012-10-14 గూగుల్ బతుకమ్మ - 2012-10-14 పెత్రమాస - 2012-10-14 బతుకమ్మ వెలుగు అఖండజ్యోతి! - 2012-10-14 బతుకమ్మ పాట - 2012-10-14 బతుకమ్మ పాట - 2012-10-14 బతుకమ్మ పాట - 2012-10-14 గంగా, గౌరి సంవాదం - 2012-10-14 బతుకమ్మ పాట - 2012-10-14 కాళోజీ నారాయణరావు - 2012-10-14 ఎచ్చమ్మ తల్లి - 2012-10-07 యిడ్పు కాయితం - 2012-10-07 ఫటాఫట్... - 2012-10-07 గమ్యం - 2012-10-07 కన్న ఊరు, కన్న తల్లీ... - 2012-10-07 బొడ్డెమ్మ పండుగ - 2012-10-08 బొడ్డెమ్మ పాట - 2012-10-07 పాలు - 2012-10-07 నలుగురూ కూడి.... - 2012-10-07 అచిల్లే సూపర్బ్ - 2012-10-07 పోరు బతుకమ్మ - 2012-10-07 టప్పా - 2012-10-07 బొమ్మగాని ధర్మభిక్షం - 2012-10-07 పెద్దబడి - 2012-10-07 గద్దర్ - 2012-09-30 ఆంధ్ర జనసభ - 2012-09-30 చీమలదండు - 2012-09-30 సొంతిల్లు - 2012-09-30 ఫటాఫట్.. - 2012-09-30 మా ఊరు రామన్నపేట - 2012-09-30 పరిమళించిన మానవత్వం - 2012-09-30 ఆఖరు పిలుపు - 2012-09-30 బతుకమ్మ పాట - 2012-09-30 ది హీరో - 2012-09-30 నేను చూసిన మొదటి సినిమా - 2012-09-30 డారెల్ కాగెల్ - 2012-09-30 సదాశివ యాది - 2012-09-30 మన సామెతలు
- 2012-09-30 పయిలం సంతోష్ ‘పాటల ఊట’ - 2012-09-30 టప్ప... - 2012-09-30 ఫటాఫట్... - 2012-09-23 తెలుగునేలపై ఉర్దూ వృక్షం జిలానీ బానో - 2012-09-23 అక్షర ఖడ్గం
- 2012-09-23 అతడి స్నేహం ఓ గుండెతడి జ్ఞాపకం - 2012-09-23 తెలంగాణ గుండె చప్పుడు - 2012-09-23 దేవులపల్లి రామానుజరావు - 2012-09-23 నేను చూసిన మొదటి సినిమా - 2012-09-23 ‘సంఘమిత్రులు’ - 2012-09-23 సారొస్తారొస్తారు - 2012-09-23 లైన్కింగ్ ఆల్బర్ట్ హిర్ష్ ఫెల్డ్ - 2012-09-23 స్ఫూర్తిదాయకం - 2012-09-23 వినాయక వ్రతకల్పం - 2012-09-19 శ్రీ వినాయక అష్టోత్తర శతనామావళి పూజ! - 2012-09-19 విఘ్నేశ్వరుని వ్రత కథా ప్రారంభం - 2012-09-19 గణేశ్ చందా - 2012-09-19 ఆ బాధలు పోవాలి! - 2012-09-19 Vనాయకుడు - 2012-09-19 వీరనారి పోరాట పటిమ
- 2012-09-09 ఫటాఫట్... - 2012-09-09 మమకారం - 2012-09-09 నేను చూసిన మొదటి సినిమా - 2012-09-09 అమ్మ చెప్పిన అనుభవాలు - 2012-09-09 లూజ్ కార్లోస్ ఫెర్నాండెస్ - 2012-09-09 టప్పా - 2012-09-09 ఏమని చెప్పను నేస్తం? - 2012-09-09 డా॥ సి.నారాయణడ్డి - 2012-09-09 ప్రాణదాతలు....... - 2012-09-09 మన సామెతలు - 2012-09-09 ‘e -జనరేషన్’ కీ బాత్ - 2012-09-09 చైనా జానపద గాథ - 2012-09-09 ‘పెన్ కౌంటర్’ దిశా నిర్దేశనం - 2012-09-09 ఫటాఫట్.. - 2012-09-02 ఆ ఇద్దరి స్నేహం కోసం.. - 2012-09-02 పాపం పసి(ని)పిల్ల - 2012-09-02 ‘దేవుని రాజ్యాని’కి దిక్కెవరు? - 2012-09-02 నేను చూసిన మొదటి సినిమా - 2012-09-02 సేవకు ప్రతి రూపం - 2012-09-02 ఇంటర్నెట్ 2020 - 2012-09-02 ఆత్మీయం - 2012-09-02 తెలివైన తీర్పు - 2012-09-02 మన సామెతలు - 2012-09-02 పసందు అనిపించే పాట్రిక్ బ్రౌన్ బొమ్మలు ! - 2012-09-02 ఈ పాపం ఎవరిది? - 2012-09-02 టప్ప... - 2012-09-02 వారే నా ఆత్మ బంధువులు! - 2012-08-26 ఫటాఫట్.. - 2012-08-26 నేను చూసిన మొదటి సినిమా - 2012-08-26 నవశకానికి యువజనం - 2012-08-26 రోటీ, కపడా ఔర్ మొబైల్ - 2012-08-26 ‘వట్టికోట’ గ్రంథమాల ! - 2012-08-26 తిరుగులేని బ్రహ్మాస్త్రాలు సురవరం వ్యాసాలు - 2012-08-26 కొండంత మనిషి ‘కోర్టు జోన్స్’ - 2012-08-26 కొయ్య పాత్ర - 2012-08-26 తెలంగాణ నీరు - 2012-08-26 అడ్డ - 2012-08-26 నాగిళ్ల రామశాస్త్రి - 2012-08-26 మన సామెతలు - 2012-08-26 ఆలోచింపజేసే కవిత్వం - 2012-08-26 ఆత్మకూరు ఆనవాలు తిపుడంపల్లి కోట - 2012-08-19 ఈద్ ముబారక్ - 2012-08-19
ఫటాఫట్... - 2012-08-19 నేను చూసిన మొదటి సినిమా - 2012-08-19 నందగిరి కొండకింద కొలువైన స్వామి - 2012-08-19 వానకాలం - 2012-08-19 యువ చైతన్యం - 2012-08-19 కవితారూపంలో విశ్వవిజ్ఞానం....... - 2012-08-19 ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి - 2012-08-19 చందమామపై డిన్నర్ చేద్దాం ! - 2012-08-19
ఆల్బర్ట్ రసోది డిజిటల్ సంప్రదాయం! - 2012-08-19 కాళోజీ నారాయణరావు - 2012-08-19 మన సామెతలు - 2012-08-19 కొఱవి గోపరాజు - 2012-08-19 జప్రైన బత్కు - 2012-08-19 హృద్యమైన వ్యాసం - 2012-08-19 మా ఊరు తాంసి - 2012-08-12 ‘స్విస్’ పర్యటన అనుభవాలు - 2012-08-12 సోపతి - 2012-08-12 యువ మిత్రులు - 2012-08-12 భాషా.. v miss u - 2012-08-12 నేను చూసిన మొదటి సినిమా - 2012-08-12 ఫటాఫట్.. - 2012-08-12 పూటకో బొమ్మ.. సెకనుకో స్కెచ్చు - 2012-08-12 ఆత్మీయం (ప్రొ॥ జయశంకర్) - 2012-08-12 అక్బర్ - బీర్బల్ కథలు అన్నింటికంటే ఇష్టమైంది - 2012-08-12 కఠోర సత్యాల కథలు - 2012-08-12 సామూహిక సమాధిలోంచి... - 2012-08-12 మన సామెతలు - 2012-08-12 దీపోద్యమం - 2012-08-12 కళ్ళు చెమ్మగిల్లాయి! - 2012-08-12 మన జాతిపితకు వందనం - 2012-08-05 ఆత్మీయం.....
చుక్కా రామయ్య - 2012-08-05 ఉశిల్లు - 2012-08-05 ఫటాఫట్... - 2012-08-05 నేను చూసిన మొదటి సినిమా టి.మోహన్‌రెడ్డి - 2012-08-05 రాక్సీ.. ఒక సెక్స్ రోబో - 2012-08-05 పురుడు - 2012-08-05 రాళ్ళు - 2012-08-05 వెలుతురు వేడి - 2012-08-05 సరసమైన గీతల స్కాట్ కాంప్ బెల్ - 2012-08-05 అమ్మ ప్రేమ.... - 2012-08-05 పర్యావరణ స్పృహ ఆవరణం - 2012-08-05 టప్ప........ - 2012-08-05 మన సామెతలు - 2012-08-05 మా ఊరు - 2012-08-05 నా తొలి స్నేహనది మా వూరే! - 2012-07-29 ది జర్నీ ఆఫ్ తెలంగాణ - 2012-07-29 ‘శిల్లరజిత్తు’
- 2012-07-29 నేను చూసిన మొదటి సినిమా - 2012-07-29 ఫటాఫట్... - 2012-07-29 ఆపన్నులకు ఆసరా..! - 2012-07-29 నా తెలంగాణ! - 2012-07-29 చెన్నమనేని రాజేశ్వరరావు - 2012-07-29 ఒక్కటే మార్గం! - 2012-07-29 మా ఇంట్లో ఈఫిల్ టవర్ - 2012-07-29 జనజీవన మాధ్యమాల వేదిక - 2012-07-29 ఆమె కోసం ‘ఒక పులి ఉంది’.. - 2012-07-29 బాతులు - ఒలింపిక్ ఛాంపియన్ - 2012-07-29 ఆచార్య ఎస్. లక్ష్మణమూర్తితో నా స్నేహబంధం - 2012-07-22 ఫటాఫట్... - 2012-07-22 నేను చూసిన మొదటి సినిమా - 2012-07-22 మా అమ్మ - 2012-07-22 దేహం - 2 - 2012-07-22 కడలి కెరటాలు - 2012-07-22 రసమయం ‘రస్కుక్’ క్యారికేచర్లు - 2012-07-22 ప్రమాద రహిత కారు - 2012-07-22 మర్రి-ఆంధ్ర - 2012-07-22 మోసపోయిన నక్క - 2012-07-22 ఊటబావి - 2012-07-22 మన జాతిపిత స్మృతి గీతాలు - 2012-07-22 జనజీవన మాధ్యమాల వేదికడ - 2012-07-22 సామల సదాశివ
- 2012-07-22 నేటి తరానికి అవసరం - 2012-07-22 సింగరేణి కోటపై తెలంగాణ బావుటా! - 2012-07-15 నేను - జయధీర్ - డక్కలి గోపాల్
- 2012-07-15 నలుగురూ కూడి..... - 2012-07-15 శ్రీదేv.. vదేవి - 2012-07-15 సాగువాటు - 2012-07-15 నేను చూసిన మొదటి సినిమా - 2012-07-15 ఫటాఫట్... - 2012-07-15 ...మా ఊరి ముచ్చట్లు - 2012-07-15 భీమిడ్డి నరసింహాడ్డి - 2012-07-15 జైబోలో బోలిగన్కీ! - 2012-07-15 మన సామెతలు - 2012-07-15 మన ట్యాంక్‌బండ్ - 2012-07-15 టప్ప - 2012-07-15 ఇల్లు కాని ఇల్లు - 2012-07-08 ఫటాఫట్...No Discussions - 2012-07-08 నేను చూసిన మొదటి సినిమా - 2012-07-08 గులెర్మో మార్డిల్లో గుప్పెట్లో ప్రపంచం ఓ గుండ్రాయి - 2012-07-08 ధర్మభిక్షం - 2012-07-08 గర్వపడ్డాం! - 2012-07-08 పోదాం పద కాళేశ్వరం - 2012-07-08 మన పలుకుబడి - 2012-07-08 మన సామెతలు - 2012-07-08 ఇంటినుంచే ఆదరణ - 2012-07-08 గిరక బావి - 2012-07-08 అద్దంలో వి.ఆర్. విశ్వరూపం - 2012-07-08 విద్యార్థి ‘కవితా సర్వస్వం’ - 2012-07-08 ‘హారిజాన్’ పేర్న ఆంగ్లంలోకి... - 2012-07-08 మలిగిన వెలుగులు - 2012-07-01 కోటన్న యాదిల ‘సోపతి’ ముచ్చట్లు - 2012-07-01 నేను చూసిన మొదటి సినిమా - 2012-07-01 ఫటాఫట్... - 2012-07-01 నలుగురూ కూడి - 2012-07-01 ఆత్మీయం - 2012-07-01 శెబాస్టియన్ - 2012-07-01 పంజరమ్మున గోర్వంక పాడునేల? - 2012-07-01 వెంకన్న గీతాలు - 2012-07-01 జనజీవన మాధ్యమాల వేదిక - 2012-07-01 కంటతడి పెట్టించింది - 2012-07-01 ఫటాఫట్... - 2012-06-24 రాఘవ మళ్లీ కన్పించలేదు! - 2012-06-24 నేను చూసిన మొదటి సినిమా - 2012-06-24 అభూత వైద్యుడు - 2012-06-24 సదాశయం జిందాబాద్ - 2012-06-24 గోదావరి ఎక్స్‌ప్రెస్ - 2012-06-24 కాళోజీ నారాయణరావు - 2012-06-24 దేవిప్రియ ‘గాలిరంగు’ - 2012-06-24 చింతపండు పులుసు కాదు..., సింటిక్ ప్యాడ్! - 2012-06-24 జనజీవన మాధ్యమాల వేదిక - 2012-06-24 కదిలించిన కవిత - 2012-06-24 జహంగీర్ బీతో నా స్నేహస్నిగ్ధత - 2012-06-17 రామప్పలో దివ్వెల జాతర - 2012-06-17 నేను చూసిన మొదటి సినిమా - 2012-06-17 ఫటాఫట్... - 2012-06-17 పేరిణి - రామప్ప - నటరాజ - 2012-06-17 నలుగురూ కూడి... - 2012-06-17 ఆత్మీయం - 2012-06-17 జనజీవన మాధ్యమాల వేదిక
- 2012-06-17 జాసన్... ఓ డిజిటల్ బ్రష్ - 2012-06-17 మనందరి బాధ్యత! - 2012-06-16 ఇతరుల సొమ్ము మీద ఆశపడద్దు! - 2012-06-17 పద్మావతి అతిథి సంపాదకీయం - 2012-06-10 తల్లి మనస్సు - 2012-06-10 మన లక్ష్మీదీపక్ - 2012-06-10 ఆవువెంట దూడలా అనుసరిద్దాం! - 2012-06-10 బతుకమ్మ పాట - 2012-06-10 క్యాలిలేని క్యాలెండర్?! - 2012-06-10 మండల్ని ప్రేమిద్దాం...మధుబాలను ఆరాధిద్దాం... - 2012-06-10 మా ఊరి జాతర - 2012-06-10 పలుకుబడి - 2012-06-10 జ్ఞాపకాల ఊరగాయ - 2012-06-10 ...అమ్మకో నూలుపోగు - 2012-06-03 మా బోర అవ్వ - 2012-06-03 పావుఁరం - 2012-06-03 పెన్సిల్ ఆమెకు ఆరో వేలు - 2012-06-03 పలుకుబడి - 2012-06-03 పది జిల్లాల ప్రమాణమాడు - 2012-06-03 బతుకు సంపుటి ‘సకల’(సాహిత్య పరమర్శా) - 2012-06-03 జ్ఞాపకాల ఊరగాయ - 2012-05-27 ఎడ్ల తొక్కుడు - 2012-05-27 నేనెరిగిన సదాశివ - 2012-05-27 పల్నాటి కదనాన తెలంగాణ ఆడబిడ్డ - 2012-05-27 చార్మినార్ - 2012-05-27 కవితా కళానిధి కపిలవాయి లింగమూర్తి - 2012-05-27 బెల్జియం బెబ్బులి - 2012-05-27 కదిలించిన కథనం - 2012-05-27 పలుకుబడి - 2012-05-27 నిర్మల్ చిత్రాలు - 2012-05-20 రీసెర్చ్ స్కాలర్... - 2012-05-20 ‘థ్రెడ్స్ ఆఫ్ హోప్’ - 2012-05-20 చుక్క చూపెట్టే క్యారికే చరిస్టు - 2012-05-20 చరివూతలో మన ఆడబిడ్డ - 2012-05-20 మన ఆడబిడ్డ నాగమ్మ దేవాలయాన్ని నిర్మిద్దాం! - 2012-05-20 నా బాల్యం - 2012-05-20 పలుకు బడి - 2012-05-20 కౌన్సిల్లో కాళోజీ - 2012-05-13 మధ్యాహ్న భోజనం - 2012-05-13 నలుపు తెలుసు - 2012-05-13 అంజనీ పుత్రుడు - 2012-05-13 తెలంగాణ గోస - 2012-05-13 పత్తి గింజల పాట - 2012-05-13 ఇందూరు వైభవం - 2012-05-13 బుగ్గ-బుడుత - 2012-05-13 తీరొక్క పూవోలే! - 2012-05-13 మరాఠీ యోథుడుగా మన బిడ్డ శీలం సయాజీరావు - 2012-05-06 అమ్మకోసం - 2012-05-06 పల్లవి... - 2012-05-06 పలుకుబడి - 2012-05-06 చరిత్ర వక్రీకరణ తెలుసుకున్నాం! - 2012-05-06 మేడే వర్థిల్లాలి - 2012-04-29 మూగ మనసులు - 2012-04-29 ‘మన యాత్ర’ - 2012-04-29 గున్న ఏనుగు - 2012-04-29 పాలమూరు అమరుడు అనిల్ - 2012-04-29 తెల్లార గట్ల - 2012-04-29 మా ఊరి మట్టి పరిమళం - 2012-04-29 తల్లి భూదేవి - 2012-04-22 పల్నాటి యుద్ధంలో బ్రహ్మన్న పుంజు - 2012-04-22 ఆత్మకథనాత్మక వాచక కవిత్వం - ‘బుడదంగి’ - 2012-04-22 రక్త చరిత - 2012-04-22 గర్విస్తున్నాం! - 2012-04-22 పలుకుబడి - 2012-04-22 ఈ కసీ, ప్రేమా ఎందుకు? - 2012-04-15 ఆరుద్ర
- 2012-04-15 ఓడ మునక - 2012-04-15 మరుగున పడ్డ చరిత్ర మన ‘సప్త గోదావరి’ - 2012-04-15 గేయాల జల్లు - 2012-04-15 అనుభూతుల సమాహారం - 2012-04-15 పలుకుబడి - 2012-04-15 మన దర్శక నిర్మాత బి. నర్సింగరావు - 2012-04-08 రాములవారు నడయాడిన స్థలాలు - 2012-04-08 దుద్దెడ శ్రీకాంత్ - 2012-04-08 ‘జై తెలంగాణ’.. ‘జై ఉస్మానియా’.. - 2012-04-08 ఎదిరించి పోరాడాలి - 2012-04-08 పలుకుబడి - 2012-04-08 సీతారాముల కల్యాణం చూతము రారండి - 2012-04-01 రాములవారు నడయాడిన స్థలాలు - 2012-04-01 గోండు వీరుడు కొమురం భీం - 2012-04-01 అన్న ఆంధ్ర...తమ్ముడు తెలంగాణ - 2012-04-01 ఏప్రిల్ 1 : ఫూల్స్ డే - 2012-04-01 మా ఊరి పసరాలు - 2012-04-01 సాహిత్య పరామర్శ - 2012-04-01 టప్ప
ఉత్తరం-పత్తరం - 2012-04-01 పలుకుబడి - 2012-04-01 నిమ్మళంగా ఉండండి ! - 2012-03-25 ‘నగ్మె ఇలాహి’ - 2012-03-25 అమరుడు రమేష్... - 2012-03-25 తెలంగాణ షేర్ - 2012-03-25 మార్లవాయి మణిదీపాలు - 2012-03-25 అద్దం కథ (తెలివి ఒక్కరి సొత్తు కాదు..) - 2012-03-25 మానవీయ కథ - 2012-03-25 పలుకుబడి - 2012-03-25 మానవత్వపు మట్టివాసన: మార్లవాయి - 2012-03-11 ప్రాణశక్తికి ప్రతిరూపం తర్బూజ్ - 2012-03-11 బలియాగం - 2012-03-11 బతికిన మనుషులు - 2012-03-11 ది ఆర్టిస్ట్ - 2012-03-11 పలుకుబడి - 2012-03-11 బతుకమ్మ పాట - 2012-03-11 గమన గానం - 2012-03-11 టప్ప(ఉత్తరం-పత్తరం) - 2012-03-11 పిల్లల కథలు - 2012-03-11 నిజాం రాష్ట్రాంధ్రలో స్త్రీ విద్యావృద్ధి - 2012-03-04 హోళి పండగ ఇక్కడి ప్రత్యేకతలు - 2012-03-04 కామన్న కాముడు వలలో... కామూడొచ్చిండు వలలో... - 2012-03-04 బతుకమ్మలకు వందనం - 2012-03-04 గొల్ల రామవ్వ - 2012-03-04 డ్రైవర్ బలిదానం
(బతికిన మనుషులు)
- 2012-03-04 టప్ప(ఉత్తరం- పత్తరం) - 2012-03-04 వేమన విజ్ఞాన మందిరం - 2012-03-04 పలుకుబడి - 2012-03-04 టప్ప - 2012-02-26 బతుకమ్మ పాట - 2012-02-26 అంగూర్లు - 2012-02-26 తెలంగాణ వచన రచయివూతులు - 2012-02-26 జంపన్న వాగు ఒక అసెంబ్లీ - 2012-02-26 అమ్మా నన్ను క్షమించు... - 2012-02-26 పలుకుబడి - 2012-02-26 మైదాకు మగువ కానుక - 2012-02-26 చిన్నారి లా - 2012-02-26 ఆదియుగంలోనే అవతరణకొలనుపాక సోమేశ్వరుడు - 2012-02-19 రెండో అతిపెద్ద శివలింగం కూసుమంచి గణపేశ్వరాలయం - 2012-02-19 శివరాత్రి స్పెషల్ - 2012-02-19 శివపూజకు వేళాయె... - 2012-02-19 బతుకమ్మ పాట - 2012-02-19 టప్ప - 2012-02-19 పార్వతీ కల్యాణం - 2012-02-19 ‘బతుకమ్మ’ మళ్ళీ బతికించింది! - 2012-02-12 అస్తిత్వ కవితలు - 2012-02-11 వకీలు.. బలిదానం.. - 2012-02-11 బతుకమ్మ పాట - 2012-02-11 బాసర సరస్వతి ఆదిలాబాద్! - 2012-02-11 కేస్లాపూర్ జాతర-ఇంద్రవెల్లి - 2012-02-11 మన జాతీయాలు - 2012-02-11 నిత్య సంతోషి - 2012-02-11 బెస్ట్ విషెస్ - 2012-02-11 గిరిజనుల ఆత్మగౌరవ పండగ - 2012-02-05 జాతరమ్మ జాతర మేడారం జాతర - 2012-02-05 కోయల ఇలవేల్పులు సమ్మక్క సారలమ్మ - 2012-02-05 సమ్మక్క సారలమ్మ జాతర సాహిత్య సాంస్కృతిక అంశాలు - 2012-02-05 నల్ల బంగారు నేలలో ‘సమ్మక్క సారలమ్మ’జాతర - 2012-02-05 మేడారం ఒక అందమైన జ్ఞాపిక - 2012-02-05 దునియాల లేని జాతర - 2012-02-05 ఏడేడు తరాల జాతర - 2012-02-05 సమ్మక్క సారక్కలు దేవతపూలా అయ్యారు? - 2012-02-05 చదవులతల్లి మన బాసర సరస్వతి - 2012-01-30 రింగ్ మంటున్న తెలంగానం
- 2012-01-29 టప్ప - 2012-01-29 బతుకమ్మ పాట - 2012-01-29 రింగ్ మంటున్న తెలంగానం - 2012-01-29 గెలుపు సంతకం - 2012-01-29 బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో... - 2012-01-29 స్వరాష్ట్ర కాంక్ష (బతికిన మనుషులు) - 2012-01-29 టప్ప - 2012-01-22 బతుకమ్మ పాట - 2012-01-22 మన ఖిల్లా ఎల్గందల్ - 2012-01-22 పిల్లల కథలు - 2012-01-22 పొట్లపల్లి రామారావు సాహిత్యంపై పరిశోధన - 2012-01-22 తనబ్బి - 2012-01-22 సాహిత్య పరామర్శ - 2012-01-22 అమరుడి ఫొటో................... - 2012-01-22 పండుగల నేపథ్యం - 2012-01-15 ముదిత ముగ్గులు - 2012-01-15 విశ్వమోహన వీణ - 2012-01-15 ‘మా తెలంగాణ మాగ్గావాలె....’ - 2012-01-15 నాగమ్మ ఖడ్గనీతి - 2012-01-15 మాట సాయం - 2012-01-15 బతుకమ్మ పాట - 2012-01-15 టప్ప - 2012-01-15 కసీ-వూపేమా... - 2012-01-08 ఉప్పెన - 2012-01-08 రుమాలున్నది జాగ్రత్త! - 2012-01-08 మరణం చివరి చరణం కాని వాడు - 2012-01-08 బతుకమ్మ పాట - 2012-01-08 టప్ప - 2012-01-08 అమర జవాన్‌కు వందనం - 2011-12-25 సమ్మె కవితలు - 2011-12-25 అవ్వా నాయినలు, కొడుకు - 2011-12-25 కళామతల్లి ముద్దుబిడ్డ - 2011-12-25 తెలంగాణ మాగాణంలో అందమైన వచనం - 2011-12-25 మెదక్ చర్చి - 2011-12-25 బతుకమ్మ పాట - 2011-12-25 టప్ప - 2011-12-25 మన దేశం - 2011-12-25 నమస్తే నర్సింలు... - 2011-12-18 రుక్కవ్వ - 2011-12-18 వెండి వెలుగులు - 2011-12-18 ఇందూరు పలుకుబడి - 2011-12-18 చైనాలో మన పిల్లలు - 2011-12-18 ఉత్సవ వైభవానికి సంసిద్ధం - 2011-12-18 బతుకమ్మ పాట - 2011-12-18 టప్ప - 2011-12-18 విద్యారంగానికి లభించిన వరం - 2011-12-18 కడ్డితంత్రి రామస్వామి - 2011-12-11 టప్ప - 2011-12-11 తెలంగాణ తల్లికి ఉయ్యాలో - 2011-12-11 తక్కెడ కథ - 2011-12-11 పలుకుబడి - 2011-12-11 పస్తాపూర్‌లో కేఫ్ ఎత్నిక్ - 2011-12-11 చిత్రలిపి - 2011-12-11 భయం లేదు... గియం లేదు... - 2011-12-11 బాలగోపాల్ పుస్తకాలు - 2011-12-11 గస్సోంటొళ్ళంగాద్! - 2011-12-11 పిసినారి వర్తకుడు - 2011-12-11 సాహిత్య పరామర్శ - 2011-12-11 అల్వాట, కోలాట గానం - 2011-12-11 మల్లోసారి! - 2011-12-11 జైలు గోడ బొగ్గు ముక్క - 2011-12-04 టప్ప - 2011-12-04 బతుకమ్మ పాట - 2011-12-04 గాలిమోటరు కథ - 2011-12-04 బంగారం లాంటి బయ్యారం - 2011-12-04 వెండితెర విశ్వమోహిని టి.లలితాదేవి - 2011-12-04 హైదరాబాద్ హమారా - 2011-12-04 పలుకుబడి - 2011-12-04 పూర్ణం గుండు - 2011-12-04 చికాగో నుండి చింతమడక - 2011-12-04 రిటర్న్ టికెట్ - 2011-12-04 పస్క జాతర - 2011-11-27 ప్రాణ్‌రావ్ నవల - 2011-11-27 శ్వేత గులాబి - 2011-11-27 వద్దంటె నా యెంట వడుతవ్ - 2011-11-27 టప్ప - 2011-11-27 పూల రథం - 2011-11-27 రావుబహద్దూర్ దహగం లక్ష్మీనారాయణ - 2011-11-27 పలుకుబడి - 2011-11-27 పుల్లలడబ్బీ - 2011-11-27 దాశరథి - 2011-11-27 తెలంగాణ ఆత్మగీతం:రావెళ్ల వెంకట రామారావు - 2011-11-27 మన హైదరాబాద్ మైమరిపించే ఆ దారి - 2011-11-20 ఒక శిల్ప విశ్వవిద్యాలయం - 2011-11-20 సాహిత్యపరామర్శ - 2011-11-20 బక్రీద్ రోజున బలిదానం - 2011-11-20 కవిత - 2011-11-20 టప్ప - 2011-11-20 బతుకమ్మ పాట - 2011-11-20 మచ్చర్‌దాన్ - 2011-11-20 ముత్తిరెడ్డిగూడెం - 2011-11-20 మన దర్శకుడు-బి.ఎస్.నారాయణ - 2011-11-20 అప్పటి దీక్ష జనవరి 8, 1969 - 2011-11-20 బాలల దినోత్సవం - 2011-11-13 దస్తగిరి అమర్ రహే... - 2011-11-13 సాహిత్యపరామర్శ - 2011-11-13 కత్తియుద్ధం కాంతారావు - 2011-11-13 పిల్లల కోసం చిత్త విచిత్రాలు - 2011-11-13 ఉయ్యాల జంపాల - 2011-11-13 సంపాదకుల సమాధానాలు - 2011-11-13 టప్ప
- 2011-11-13 ఓ లచ్చా గుమ్మడి - 2011-11-13 ‘బతుకమ్మ’కు ఎదపూర్తి వందనాలు - 2011-11-06 బట్టతల కథ - 2011-11-06 మన జాతీయాలు- జన జీవన చిహ్నాలు:- డా॥ బి. దామోదరరావు - 2011-11-06 విలక్షణ విలన్ - 2011-11-06 బక్రీద్ - 2011-11-06 గాజుల పాట - 2011-11-06 శిల్పూరు గుట్టమీదికి... - 2011-11-06 లోకేశ్వర్ పుస్తకాలు - 2011-11-06 కవిత - 2011-11-06 చివరి సంతకం - 2011-11-06 పలుకు‘బడి’ - 2011-10-30 లెవ్వుండ్రి...జల్దీ... లెవ్వుండ్రీ...! - 2011-10-30 మా ‘బాపు’ చెప్పిన ముచ్చట - 2011-10-30 మన తొలి తరం విలన్ -ఆర్.నాగేశ్వరరావు - 2011-10-30 బతుకమ్మ పాట - 2011-10-30 దీపం కథ - 2011-10-30 టప్ప - 2011-10-30 సంపాదకుల సమాధానాలు - 2011-10-30 మరణానికి చిరునామా: చిదంబరం! - 2011-10-30 నవంబర్ ఒకటి:తెలంగాణ విద్రోహదినం - 2011-10-30 ఆటోవాలా అమరత్వం... - 2011-10-25 సాహిత్య పరామర్శ - 2011-10-25 గంతే బాంచెన్ - 2011-10-25 బతుకమ్మ పాట - 2011-10-25 యాదికొచ్చినయి... - 2011-10-25 బాలీవుడ్లో మన హీరో చంద్రశేఖర్ - 2011-10-25 అయిదు రోజుల పండగ దివిలి - 2011-10-25 చీకటి కథ.. - 2011-10-25 రా. విన్? - 2011-10-25 ఉడత కథ - 2011-10-16 నమస్తే పాటశాల - 2011-10-16 తొలి టాకీ : భక్త ప్రహ్లాద , తొలి హీరో : మన తెలంగాణ బిడ్డ - 2011-10-16 తెలంగాణ సాహిత్య పునరుజ్జీవన శిల్పి - 2011-10-16 ‘బతుకమ్మ’ సంబురం - 2011-10-16 నక్క ఆండాళమ్మ వృత్తాంతం - 2011-10-09 అభినందనలు - 2011-10-09 పోరు బతుకమ్మ - 2011-10-09 బాల్యం ఒక పండగ - 2011-10-09 వెంటాడే ‘మధిర’ మంట - 2011-10-09 మన భాగ్యనగరి - 2011-10-09 కోండ్రిగాడు - 2011-10-09 విజయదశమి - 2011-10-02 మన పండగ, మన ప్రశస్తి - 2011-10-02 బతుకమ్మ కథ పాట - 2011-10-02 మన పండగ మన వాజ్మయం - 2011-10-02 లోకాన్ని శుభ్రం చేసే సాంస్కక్షుతికత - 2011-10-02 తెలంగాణలో దసరా పండగ - 2011-10-02 గడల పాట - 2011-10-02 గౌరమ్మ పాట - 2011-10-02 నమస్తే బతుకమ్మా... - 2011-10-02 బాలీవుడ్లో బతుకమ్మ పాట - 2011-10-02 పీతాంబరం కథ - 2011-09-25 బతుకమ్మ తెలంగాణ హృదయానికి ప్రతీక - 2011-09-25 మన సామెతలు - 2011-09-25 సినుకు సినుకుల వాన ఉయ్యాలో రాలిన పువ్వుల మీన ఉయ్యాలో - 2011-09-25 బతుకమ్మ పాట.. - 2011-09-25 యశోదమ్మ: తెలంగాణ కోయిలమ్మ - 2011-09-25 చెరిగిపోని అస్తిత్వం మన బతుకమ్మ పండగ - 2011-09-25 నక్క ఆండాళమ్మ ! - 2011-09-25 మన పలుకుబడి - 2011-09-25 శ్రీరాముల వారి ఉయ్యాల పాట - 2011-09-24 బంగారు బతుకమ్మ - 2011-09-19 బొడ్డెమ్మ పండగ - 2011-09-19 ఓణీ కథ - 2011-09-19 బొడ్డెమ్మ కన్నెపిల్లల కలల పండగ - 2011-09-19 ఉయ్యాల పాట... - 2011-09-19 కోలాటం పాట... - 2011-09-19 సీతను పెండ్లాడే కోల్... - 2011-09-19 బొడ్డెమ్మ పున్నం - 2011-09-19 పుష్ప సిద్ధి - 2011-09-19 ఐదు మల్లెపూల చరిత్ర - 2011-09-19 సల్లగ సూడాలె - 2011-09-19 మన పలుకుబడి - 2011-09-19 తెలంగాణ : ఒక జీవితకాలం లేటు - 2011-09-11 తెగించి పోరాడాలే - 2011-09-11 ఉయ్యాల పాట - 2011-09-11 తాళం కథ - 2011-09-11 మన భాష... మన యాస..‘డబుల్’ కా మీటా... - 2011-09-11 ‘యంత్రభూతం’ కోరల్లో...
- 2011-09-11 చెల్లాపూర్ రాజవేణుగోపాలుడు మీసాల శ్రీకృష్ణుడు - 2011-09-11 మన ఊరేది తమ్మీ ! - 2011-09-11 మరణం చివరి చరణం కాదు - 2011-09-11 లక్ష్మయ్య : ఉద్యోగాల్లో వివక్షకు బలి ! - 2011-09-04 ఉద్విగ్నం - 2011-09-04 ఉయ్యాల పాట - 2011-09-04 చెత్తిరి కథ - 2011-09-04 చాక్ పీస్ - 2011-09-04 వరాల దేవుడు ఎములాడ రాజన్న - 2011-09-04 పరకాల కాల్పులు రక్త చరిత్ర - 2011-09-04 ‘నేనే కదా ఆయన హీరోయిన్ని’ - 2011-09-04 మన పలుకుబడి - 2011-09-04 దళిత కవితలు - 2011-09-04 నేల రాలిన మందారం - 2011-08-28 హలీంకు సలాం! - 2011-08-28 మానేరు-మానేరు-కోల్ - 2011-08-28 సుర్మా ఆంఖోకి నూర్ - 2011-08-28 నా గొయెర్నికా... - 2011-08-28 ‘నీలగిరి’ నుండి ‘గోలకొండ’ దాకా... - 2011-08-28 బాలీవుడ్లో మన ‘కోహినూర్’ : అజిత్ - 2011-08-28 వెలుగు నీడల నుంచి వర్ణ చిత్రాలకు... - 2011-08-28 నగారే మోగింది - 2011-08-28 మూగబోయిన చైతన్య గీతం - 2011-08-21 కొత్త సంగతులు తెలుపాలె ! - 2011-08-21 ముత్తెమంత పసుపు ముఖమెంతో ఛాయ ! - 2011-08-21 ఒక్కేసి పువ్వేసి చందమామ - 2011-08-21 మన టి.కృష్ణ - 2011-08-21 ఎం.ఎఫ్.హుస్సేన్ - 2011-08-21 జయశంకరుని పాటలు - 2011-08-21 ఆఖరి పిలుపును అందుకుందాం ! - 2011-08-14 తిరుమలరెడ్డి తెగువ - 2011-08-14 మన ‘మహాకవి’కి న్యాయం చేద్దాం! - 2011-08-14 హలీమ్‌కు సలాం... - 2011-08-14 మన భాగ్యనగరం - 2011-08-14 పోరాట రూపాలు - 2011-08-14 ఊర పండగ - 2011-08-14 జెండా ఊంఛా రహే హమారా - 2011-08-14 పల్లె కన్నీరు - 2011-08-14 నవలా సాహిత్యంలో మహిళా చైతన్యం - 2011-08-14 పాలమూరు గుండెక్షోభకు ప్రతి రూపాలు ! - 2011-08-14 తల్లడిల్లిన సింగరేణి - 2011-08-07 అదుర్స్ - 2011-08-07 బతుకమ్మ పాట - 2011-08-07 పూర్ణకుంభం - 2011-08-07 అనురాగ బంధం - 2011-08-06 కథస్కీన్‌ప్లే - దర్శకత్వం డా. ప్రభాకరరెడ్డి - 2011-08-07 తెగిన పతంగులు - 2011-08-07 కథవెనుకకథ - 2011-08-07 ఉయ్యాల పాట - 2011-08-06 ‘కావడి కుండల్లా విడిపోదాం’ - 2011-08-06 వెంబర్తి - 2011-07-31 మొగులు కథ - 2011-07-31 పోతున్నవా పిల్లా.. - 2011-07-31 ‘మన హీరోకు సలాం’ - 2011-07-31 బతుకమ్మ పాట... - 2011-07-31 మన సంగీత దర్శకుడు : ఎం.వి.రాజు - 2011-07-31 మర్లవడ్డ వలిగొండ - 2011-07-31 కాకతీయుల కళా హృదయం - 2011-07-31 నటరాజ రామకృష్ణ రామప్పగుడి - 2011-07-31 నా పల్లె - 2011-07-31 మీరీ మాకు నడక నేర్పింది ? - 2011-07-31 దైనందిన జీవనగాథలు - 2011-07-31 ఇట్లు వేణుగోపాల్ రెడ్డి - 2011-07-24 టైపు రైటర్ - 2011-07-24 మన వెండి వెలుగులు - 2011-07-24 మన ప్రాజెక్టు మన వైభవం - 2011-07-24 కాకతీయ విశ్వవిద్యాలయంలో తెలంగాణ త్రిమూర్తులు - 2011-07-24 ఇనుములో మొలిచెను హృదయం - 2011-07-24 తెలంగాణ - 2011-07-24 రైతన్నల కన్నీటి ‘కొలిమి’ - 2011-07-24 గడిచిన కాలం - 2011-07-24 బతుకమ్మ పాట - 2011-07-24 మార్మోగిన పాట - 2011-07-24 పలుకుబడి - 2011-07-24 ఇంకో శ్రీకాంత్ ! - 2011-07-17 ‘తలాపున పారుతుంది గోదారి.. నీ చేనూ, నీ చెలకా ఎడారీ..’ - 2011-07-17 కవిత్వానికి గుడి కట్టారు ! - 2011-07-17 ‘‘ముందుకు రండి.. ముందుకు రండి’’ - 2011-07-17 మైనావతి : తొలొ తెలంగాణ జానపద చిత్రం - 2011-07-17 మానుకోట కవిత్వం - 2011-07-17 ఇవి అక్షారలు కాదు,తెలంగాణ ఆగ్రహానికి ‘తూకం రాళ్లు’ - 2011-07-17 నేర్నాల కిషోర్ పాటల పుస్తకం - 2011-07-17 బాల మిత్ర - 2011-07-17 మన బొట్టు.. మన బోనం - 2011-07-10 మూకీల యుగంలో మన వైభవం - 2011-07-10 ఒకసారి ఏమైందంటే... - 2011-07-10 ప్రేమగా ఉండండి!... - 2011-07-10 నెలసరి - 2011-07-10 కలం రెండక్షరాల శక్తి - 2011-07-10 పట్నం కొట్టుకుపోయిన పద్యం - 2011-07-10 ఊరేగింపులు - 2011-07-10 నల్ల రిబ్బన్ ! - 2011-07-10 ముంబై మనదిరా...! - 2011-07-10 వాస్తు - 2011-07-10 రాశి - వాసి - 2011-07-10 వంద స్తంభాల గుడి - 2011-07-10 మన బొట్టు.. మన జాతర - 2011-07-10