ఎయిర్‌పోర్ట్‌లో 10 బంగారు బిస్కెట్లు స్వాధీనం

Wed,January 11, 2017 02:04 PM

ముంబై: రియాద్ నుంచి భార‌త్‌కు వ‌స్తున్న ఓ ప్ర‌యాణికుడి ద‌గ్గ‌ర ముంబై ఎయిర్‌పోర్ట్ అధికారులు బంగారు బిస్కెట్ల‌ను ప‌ట్టుకున్నారు. ప్ర‌యాణికుడి నుంచి మొత్తం 10 బంగారు బిస్కెట్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ బిస్కెట్ల బ‌రువు సుమారు 1160 గ్రాములు ఉంటుంది. మార్కెట్లో ఈ బంగారం విలువ రూ.29 ల‌క్ష‌లు ఉంటుంద‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు.

345

More News

మరిన్ని వార్తలు...