HomeLATEST NEWSElephant destroys 4 houses in Meghalaya village

మేఘాలయలో ఇండ్లను ధ్వంసం చేసిన ఏనుగు

Published: Wed,January 11, 2017 05:38 PM
  Increase Font Size Reset Font Size decrease Font size   

మేఘాలయ: మేఘాలయ రాష్ట్రంలో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. ఉత్తర గారో హిల్స్ జిల్లాలోని బెక్‌బెక్‌గ్రే గ్రామంలోకి చొరబడిన ఏనుగు నాలుగు ఇండ్లపై దాడి చేసి వాటిని ధ్వంసం చేసింది. సమాచారమందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని గ్రామస్థుల సహాయంతో ఏనుగును వెంబడించారు. దీంతో ఆ ఏనుగు అటవీ ప్రాంతంలోకి పారిపోయింది. గత కొన్ని రోజుల నుంచి 40 ఏనుగులు సంచరిస్తుండటంతో మూడు గ్రామాల ప్రజలు భయాందోళనలకు లోనవుతున్నారు.

elephantm2


elephantm3393
1

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology