HomeLATEST NEWS4 persons arrested by Delhi Police for attacking

ఢిల్లీ పోలీసులపై దాడి చేసిన దుండగులు అరెస్ట్

Published: Wed,January 11, 2017 03:52 PM
  Increase Font Size Reset Font Size decrease Font size   
ఢిల్లీ: విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడి చేసిన వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. గడిచిన సోమవారం ఢిల్లీలోని వసంత్‌కుంజ్ ప్రాంతంలో రాత్రి విధుల్లో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లపై గుర్తుతెలియని దుండగులు దాడిచేసి తీవ్రంగా గాయపరిచి పారిపోయారు. దుండగుల ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టిన పోలీసులు నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
214
1

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology