సాహిత్య వికాసానికి కృషి

ప్రముఖ పాత్రికేయులు, వ్యాస రచయిత టంకశాల అశోక్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం రావడం హర్షణీయం. వర్ధమాన రచయితలకు సర్వదా ప్రేరణాదాయకం. తరగని సాహితీ గనులున్న తెలంగాణ రాష్ర్టానికి మార్గదర్శకంగా ప్రముఖ రచయితలు నిలిచి యువ రచయితలను ప్రోత్సహించాలి. అట్లయితే జాతీయస్థాయిలో తెలంగాణ ప్రశస్తిని ఇనుమడింపజేయ డం అసాధ్యం కాదు. అలాగే యువ కవులు, రచయితలు పెద్దల సహాయంతో తమ సాహిత్య వికాసానికి మెరుగులు దిద్దుకోవాలి. - భైతి దుర్గయ్య, రామునిపట్ల, సిద్దిపేట ఆదాయానికి గండి పడకుండా చూడాలె పాలనా సౌలభ్యం కో...

చేనేతను ప్రోత్సహించాలె

ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వం చేనేత రంగానికి పూర్వవైభవం తెచ్చేందుకు అనే క పథకాలు, ప్రణాళికలు రచించింది. చేనేత వస్ర్తాలను ప్రోత్సహించేంద...

అంబులెన్స్‌లను అనుమతించాలి

ఉస్మానియాలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థి తులున్నా వెంటనే ఉస్మానియా రోడ్డును పోలీసులు మూసేస్తున్నారు. కనీసం అంబులెన్సులను సైతం అనుమతించ ...

హర్షణీయం

తెలంగాణ యాస, పదాలతో నిఘంటువు తయారుచేయడం హర్షణీ యం. తెలుగు మధురమైనది. అందులో తెలంగాణ మాండలికం ఇంకా మధుర మైనది. మన భాషను కాపాడుకోవా...

బంజారా భాషను బతికిద్దాం!

పరస్పర అవగాహనతో ఒక నిర్ణీత ప్రదేశంలో జీవించే పౌరసమాజం ఒకే భాష, ఆచార సంప్రదాయాలు కలిగి ఉండి, ఒక సహజసిద్ధ సాంస్కృతిక జీవనాన్ని వారసత...

హర్షణీయం

ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ఆవిర్భావం నుంచి అన్ని వర్గాల ప్రజలకు సమన్యా యం చేస్తున్నారు. ముఖ్యంగా ఆడపిల్ల లకు ప్రత్యేక ప్రాధాన్యం ...

పల్లెలే పట్టుకొమ్మలు

దేశాభివృద్ధికి పల్లెలే పునాది. అక్కడి నుం చి పటిష్టత వచ్చినప్పుడే దేశం అభివృద్ధి బాటలో ముందుకుసాగుతుంది. అందు కే సీఎం కేసీఆర్ గ్రా...

బంజారాల ఆరాధ్యుడు

దేశంలో ఒకే సంస్కృతి, సంప్రదాయం కలిగిన బంజారాలు సుమారు పది కోట్ల మంది ఉన్నారు. 27 పేర్లతో పిలువబడు తున్న బంజారాలు ఆయా వృత్తులపై ఆధా...

మంచి నిర్ణయం

ఈ విద్యా సంవత్సరం నుంచి పాఠశాల లకు ఒంటిపూట బడులు ఉండవని ప్రభుత్వం ప్రకటించింది. ఇది మంచి నిర్ణయం. ఎందుకంటే ఒంటిపూట బడి తో లాభాలకంట...

బాధ్యత తీసుకోవాలి

పేరులోని ఒక అక్షరం మార్పు మీ జీవితా న్నే మార్చేస్తుందంటూ కల్లబొల్లి మాటలు చెబుతూ కొందరు.., భూత వైద్యంతో పట్టిన శనిని వదిలిస్తా మంట...


Advertisement

Advertisement

Advertisement