ఆదాయానికి, ఆరోగ్యానికి చియా
Posted on:2/23/2017 11:32:46 PM

-పెట్టు బడి తక్కువ ..దిగుబడి ఎక్కువ కొత్తదైన చియా పంట పట్ల రైతులు ఆసక్తి చూపుతున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ రాబడి రావడానికి అవకాశం ఉన్నది. దీంతో రైతులు ఈ పంటను వేయడానికి ముందుకు వస్తున్నారు. మహే...

యాసంగిలో పుచ్చ, కర్బూజ సాగు మేలు
Posted on:2/23/2017 11:34:48 PM

పుచ్చకాయ, కర్బూజ కాయ ఉష్ణమండలం పంట. ఇది తీగజాతి కూరగాయ పంటలను పోలి ఉంటుంది. కర్బూజలో విటమిన్ ఏ, సీ ఉంటాయి. ఇది ఎక్కువగా ఇనుము శాతం కల్గి ఉంటుంది. ఈ కాయ శరీరంలోని ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. పుచ్చ...

కొత్త రకాలు తెలంగాణ కందులు
Posted on:2/23/2017 11:35:36 PM

మనరాష్ట్రంలో ప్రధాన పంటైన పత్తిని కాదని ప్రభుత్వ అధికారుల సూచనల మేరకు రైతాంగం సాధారణ విస్తీర్ణాన్ని మించి కంది పంటను పండించారు. సాధారణం కంటే రెండు లక్షల హెక్టార్లు అదనంగా సాగైంది. అయితే విత్తనాలను మ...

లాభాల నువ్వుల పంట
Posted on:2/23/2017 11:36:11 PM

తక్కువ సమయంలో అధిక లాభాలను నువ్వుల పంట ద్వారా ఆర్జించవచ్చని ఎల్లారెడ్డి వ్యసాయాధికారి సంతోష్‌కుమార్ అన్నారు. నువ్వుల పంటను ఏవిధంగా సాగు చేయాలో ఆయన రైతులకు పలు సూచనలు అందించారు. రాష్ట్రంలో సుమార...

మామిడిపూత పరిరక్షణ
Posted on:2/10/2017 1:10:56 AM

దేశంలోనే అత్యధికంగా మామిడి పండించే ప్రాంతాల్లో జగిత్యాల కూడా ఒకటి. ఇక్కడ దాదాపు 18 వేల హెక్టార్ల మేర మామిడి తోటలున్నాయి. నాగ్‌పూర్ తదుపరి పెద్ద మామిడి మార్కెట్ ఇక్కడే ఉంది. దాదాపు నలభై దేశాలకు ఇక్కడిన...

కాకర సాగు పద్ధతులు
Posted on:2/10/2017 1:05:31 AM

ఆరోగ్యపరంగా కాకరకాయకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఇది మధుమేహవ్యాధిగ్రస్తులు తప్పకుండా తినదగిన కూరగాయ, ఆగ్నేయాసియాలో అధిక ప్రాచుర్యం పొందింది. దీనిలో విటమిన్-ఏ, ఫోలిక్ ఆమ్లం, విటమిన్-సీతో పాటు,దగ్గుకు, అజ...

తక్కువ నీటితో టమాటా సాగు
Posted on:2/10/2017 12:56:55 AM

బిందు సేద్యంతో టమాటా పంటలో అధిగ దిగుబడి సాధిస్తున్నాడు జగన్ మోహన్‌రెడ్డి అనే రైతు. కాపు బాగా వచ్చింది. దీంతో ఆ రైతు సంతోషంగా ఉన్నాడు. టమాటాల బరువుకు చెట్లు పూర్తిగా ఒకవైపుపడిపోయాయి. ఇదంతా ఎక్కడో కాదు ...

సూక్ష్మంతో నీటి పొదుపు
Posted on:2/2/2017 11:15:32 PM

తరచూ వర్షాభావ పరిస్థితులు ఎదురవటం సహజం. అధిక వర్షపాతం అటుంచితే సాధారణం నమోదు కావడమే అరుదు. అందుకే వరిలాంటి తడి పంటలు వేసి నష్టపోకుండా.. ఆరుతడి పంటలైన కూరగాయలను సూక్ష్మనీటి పద్ధతిలో సాగుచేస్తూ అధిక ల...

ములక్కాయలూ లాభమే
Posted on:2/3/2017 1:12:26 AM

సంప్రదాయ పంటలతో రైతులకు ఇబ్బందులు సాధారణమయ్యాయి. పంటల సాగు మొదలుకొని చేతికందేవరకు ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఆరుగాలం కష్టపడినా పెట్టుబడులు కూడా చేతికందడం లేదు. ఈ నేపథ్యంలో అవాంతరాల నుంచి గట్టెక్కడాన...

బర్రెలనే నమ్ముకున్న ఉత్తమ రైతు
Posted on:2/3/2017 1:10:35 AM

కష్టపడితే ఫలితం ఉంటుందంటున్నాడు ఈ రైతు. స్వయంకృషితో ముందుకుసాగుతూ పాడిపరిశ్రమ లో తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నాడు. పదేళ్ల కిందట పది బర్రెలతో డైరీఫాం ప్రారంభించాడు మహేశ్వరం మండలంలోని తుక్కుగూడ గ్రామ...


Advertisement

Advertisement

Advertisement