సాదాసీదా సాహితీమూర్తి

మనం ఒక వ్యక్తిని వ్యక్తిగా అంచనా వేస్తాం, ఒక శక్తిగా.. వ్యక్తి సద్గుణుడైతే మంచివాడంటాం. వ్యక్తి ప్రతిభావంతుడైతే శక్తిమంతుడంటాం. అవి రెండూ కలిసినవాణ్ని మహానుభావుడు, మహాత్ముడని కూడా అంటాం. ఆ వ్యక్తి మంచితనాన్ని, ప్రతిభను, పాండిత్యాన్ని బట్టి.ప్రతిభ గొప్పదా, మంచితనం గొప్పదా అంటే, రెండూ అనవలసి వస్తుంది. ఒకటి మాత్రమే ఉండి ఇంకొకటి లేకపోతే వ్యక్తి అంతగా రాణించడు. జనుల హృదయాల్లో చోటు చేసుకోడు, అట్టే కాలం జ్ఞాపకముండడు. సంపత్కుమారాచార్య ప్రతిభావంతుడే కాడు, గుణవంతుడు కూడా. అతడు ఎన్నో ప్రామాణిక గ్ర...

మార్పు కోసమే మనిషి తీర్పు

ప్రసవ వేదనతో/ ఆక్రందించిన మాతకు ఇష్టదేవత సాక్షాత్కరించి/ ఏమి వరము కావాలో/ కోరమంది/ శిశువుకు పాలు కుడుపుతున్న తల్లి/ జవాబు ఇవ్వలేదు.. (పొట్లపల్లి రామారావు) పిల్లల ఎడల అంతటి తన్మయత్వం బెల్లంకొండ సంపత్ కుమార్‌కే చెల్లుతుంది. మాటగా, చే...

శతాధిక కవుల ఏకదిన కవి సమ్మేళనం

సాంస్కృత సమాఖ్య (యువసాహితీ వికాస వేదిక)ఆధ్వర్యంలో ఏపీ, తెలంగాణ రాష్ర్టాల్లోని కవులతో శతాధిక కవుల ఏకదిన కవి సమ్మేళనం 2017 ఏప్రిల్ 30న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు జరుగుతుంది. కవులు వ్యథార్థ జీవితాల యథార్థ దృశ్యాలు నేపథ్యంతో మూడు కవితలు రాసి పంపాల్స...

ఎగురలేని పక్షులు

సిగ్నల్ పాయింట్ వచ్చిందంటే.. బుసకొట్టే పాముల్లా తారు రోడ్డుమీద కార్ల వరుస! డివైడర్ అంచుల మీద జారిపోతున్న గరిమనాభిని సరిచేసుకుంటూ.. సర్కస్ పాపలా ఓ గాగ్రా అమ్మాయి..! చంకలో గొడుగుల కట్ట రెండు దారుల్ని పలకరిస్తూ కాసేపు ఆటు.. కాసేపు ఇటు... నిరంతర...

చుక్కల లిపి మిత్రులారా!

కళ్లున్న మేమే నిజంగా అంధులం మీరు కోల్పోయిన కళ్లు పైన చుక్కలై మాకు దారి చూపుతున్నాయి వాటి నుంచి ఆరుచుక్కలను ఏరుకొని లూయీ బ్రైల్ చుక్కల లిపిని సృష్టించాడు! మీరు నిత్య అనువాదకులు చేదును తీపిలోకి అనువదించుకుంటారు చిట్టడివి చీకట్లో తోవల పూలు ...

మరణామరణం!

I was dead - I came alive I was tears - I became laughter - RUMI ఎండ వెన్నెలలు - వెన్నెల చీకట్లు వాన శీతలాలు - చలి ఎండలు రాత్రి వెలుగులు - వెలుగుల నిశీధులు శిశిర వసంతాలు -హేమంత గ్రీష్మాలు ఈ కాల చక్రా...

కూడవెల్లి

కూడవెల్లి త్యాగాలతడి ఆరని నేలతల్లి ఉద్యమాల పొద్దుపొడుపుల ఉగ్గుపాలు తాపిన మెతుకుసీమ కన్నతల్లి... నీ పరీవాహకంలో పైరు పాలుపోసుకోవటం కన్నా పోరాటాలు పురుడుపోసుకున్న ఆనవాళ్లే ఎక్కువ..! నీ నయన మనోహర గలగల ప్రవాహాల నడకలో పదనంటిన పాదాల కెంత పులకరింత! ...

దేశి పుట్టినిల్లు..

దేశి కవితను పుట్టించినవారు వేములవాడ చాళుక్యులే కావడం వల్ల ఈ ప్రాంతాలలోనే తెలంగాణలోనే దేశికవిత, దేశిపురాణం బసవపురాణం, ద్విపదలో రంగనాథ రామాయణం వంటివి వెలువడ్డాయి. ప్రాచీనకాలం నుంచి కూడా ఈ ప్రాంతంలో దేశి కవితను నిలబెట్టే ప్రయత్నాలు, ప్రయోగాలు జరిగాయ...

నువ్వేనా.. అది నీవేనా..

కోరస్: జై కేసీఆర్ జై తెలంగాణ పల్లవి: తెలంగాణ సూర్యుడు ఉద్యమాల వీరుడు అతడు అతడు అతడు ప్రజలందరి హితుడు పేదల స్నేహితుడు హరితహారాల గళధరుడు తెలంగాణ గంగాధరుడు... ॥తెలంగాణ॥ అనుపల్లవి: సన్నగ ఉంటేనేం.. రాతి కొండను రెండుగ చీల్చే పిడుగు కిరణమతడు ...

ఉంటదికదా ఆశ..

దాటివచ్చిన కాలాన్ని మర్లేసుకుంటే ఊటలేని చెలిమె ఉడుకు నిట్టూర్పు.. దరికోసం తడిమితే చూపుకందని జాడ. కొంతకాలందాంక జాలిగనో గాలిగనో తాకే చెట్లుండేయి వాకిళ్లల్ల దూపతీర్చే ఓ బాయి గిర్క గొంతెత్తి రమ్మనేది తొవ్వలో ఓ ఆత్మగల పలుకరింపు బిడ్డా.. మంచిగున్నవ...


కొన్ని వెలుగు నీడలు

జీవిక కోసం ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే డాక్టర్ వెన్నం ఉపేందర్ నిత్య విద్యార్థిగా నిరంతరం చదు...

బతుకమ్మ (కథల సంపుటి)

కథ జీవితాన్ని చిత్రిస్తుంది. వ్యాఖ్యానిస్తుంది.విభిన్న పార్శా ల్ని కోణాల్ని చూపిస్తుంది. స్థల క...

సంగ్రహరూపంలో అష్టాదశ పురాణాలు

భారతీయ సంప్రదాయంలో వేదోనిషత్తుల తర్వాత అంతటి గౌరవాన్ని సంతరించుకొన్నవి పురాణాలే వేదాలను ప్రబోధించేవా...

కొన్ని మెరుపులు.. కొన్ని ఉరుములు..

స్త్రీల మీద హింసలేని సమాజం ఆమె స్వప్నం. నిజానికది స్త్రీల హక్కేనని ఆమె నమ్మకం. వేల ఏండ్లుగా స్త్ర...

ఓ సంచారి అంతరంగం

ఇది కల్పిత రచన కాదు, జీవితం. రచయిత తనది, తన కుటుంబీకుల జీవన పథాన్నీ, బతుకు వెతలను నివేదిం చే ప్రయ...

మహాపథం

రాయలేక ఉండలేని పరిస్థితుల్లోంచి రాసి న అక్షరాయుధాలే ఈ కవితలు. తన చుట్టూ దహించుకుపోతున్న సామాజిక వ...

అతడు.. కనుమరుగై రెండేళ్లు

ప్రఖ్యాత రచయిత కేశవరెడ్డి సంస్మరణ సభ ఫిబ్రవరి 13న సాయంత్రం 6 గంటలకు దోమలగూడ హైదరాబాద్ స్టడీ సర్కిల్‌...

పూల వాన ఆవిష్కరణ సభ

రచయిత బెల్లంకొండ సంపత్ కుమార్ రచించిన బడి పిల్లల బతుకు చిత్రాల కథా సంకలనం పల్లెపూల వాన ఆవిష్కరణ సభ 2...

దిగివచ్చిన గగనం

(కవితా సంపుటి) మనిషితనమే తప్ప మరే మచ్చలు కనిపించని, ఉండని సమాజం కోసం పరితపించడమే ఈ కవి తాత్తిక భూ...

తెలంగాణ కోటలు

తెలంగాణకు సారవంతమైన సాహిత్య, సాం స్కృతిక వారసత్వం ఉన్నది. అలాగే తెలంగాణ ప్రాంతమంతటా గత వైభవాన్ని చ...

సరస్వతీ పుత్రులు

(తెలుగు సాహితీ సుగంధాలు) హాస్యబ్రహ్మగా పేరుగాంచిన శంకరనారాయణ తెలుగు సాహిత్యాకాశంలో వెలుగులు నింపి...

తెలంగాణం (వ్యాసాలు)

తెలంగాణకు గర్వించదగిన చరిత్ర ఉన్నది. కారణాంతరాల వల్ల చీకటిలో పడి ఉన్నది. ఆంధ్ర చరిత్ర నియోన్ లైట్ల...