చట్టసభలో గొడవ!

తర పార్టీలు కండబలం ప్రదర్శించినప్పుడు ప్రజలు ప్రజాస్వామ్యం కోసం, చట్టబద్ధ పాలన కోసం తపిస్తున్నప్పుడు తాను ఆ ఆకాంక్షలకు ప్రతినిధిగా ముందుకు రావలసింది. కానీ వచ్చిన అవకాశాన్ని స్టాలిన్ పోగొట్టుకున్నారు. చట్టసభల్లో కండబలాన్ని ప్రదర్శించే రాజకీయ నాయకుల కోవకే తాను కూడా చేరుతానని చాటుకున్నారు. దీనివల్ల వ్యక్తిగతంగా స్టాలిన్ నష్టపోవడమే కాదు, తమిళనాడు రాజకీయాలలో ప్రజలు ప్రత్యామ్నాయాన్ని వెతుక్కోవలసిన పరిస్థితిని కల్పించారు. తమిళనాడు అసెంబ్లీలో శనివారం ...

అఫ్ఘాన్ చర్చలు

భారత్ ఇటీవలి కాలంలో అమెరికా వైపు మొగ్గినం దు వల్ల సంప్రదాయ మిత్రులకు కొంత దూరమైంది. దీనిని పాకిస్థాన్ ఉపయోగించుకుని దూరా న్ని పెంచుతున్నది. భారత్ గతంలో సోవియెట్ యూనియన్‌కు అనుకూలంగా ఉన్నప్పటికీ ఆ శిబి...

ట్రంప్ కష్టాలు

ట్రంప్ అధికారానికి వచ్చిన మొదటి నెలలోనే అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ట్రంప్ విధానాల పట్ల నిరసన ప్రదర్శనలు, ఆయన పదవి చేపట్టక ముందు నుంచే మొదలయ్యాయి. ఈ నిరసనలు విధానపరమైనవి. కానీ అధికారానికి వచ్చిన తరువ...

అబ్బురం!

అంతరిక్ష ప్రయోగాలు ఉన్నతస్థాయి పరిశోధన మాత్రమే కాదు, భారీ వ్యాపారం కూడా. ఇస్రో విజయపరంపరపై ప్రశంసల జడి కురుస్తూ ఉంటే, మరోవైపు ప్రైవేటీకరణ క్రమంపై చర్చ కూడా సాగుతున్నది. అంతరిక్షరంగ ప్రైవేటీకరణ ఇప్పటి...

అవినీతి రాజకీయం

దేశవ్యాప్తంగా గల అవినీతికర పరిస్థితులే తమిళనాడులోనూ నెలకొన్నాయి. అయితే జయలలిత మరణానంతరం తెరవెనుక శక్తులు చక్రం తిప్పుతున్నాయనే ఆందోళన మొదలైంది. రాష్ట్ర పాలనా యంత్రాంగం మాఫియా చేతుల్లోకి పోతుందనే భయం ఏ...


Advertisement