THURSDAY,    January 19, 2017
Call for Subscription
23291167 / 1168 / 1169
జిల్లా వార్తలు
vijetha Educational Magazine
rajanna News
1/10/2017 11:38:53 PM
విద్యార్థులకు జడ్పీటీసీ పరామర్శ
ఎల్లారెడ్డిపేట : మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న వీర్నపల్లి ఆదర్శ పాఠశాలకు చెందిన విద్యార్థులను జడ్పీటీసీ తోట ఆగయ్య మంగళవారం ఉదయం పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రిన్సిపాల్ నారాయణతో మాట్లాడుతూ మధ్యాహ్న భోజన విషయంలో రాజీ పడరాదని సూచించారు.

సంఘటనకు సంబంధించి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని సంబందిత అధికారులను కోరారు. వారితో సెస్ డైరెక్టర్ కుంబాల మల్లారెడ్డి, నాయకులు అజ్మీర రాజు, జోగుల సుదర్శన్, సీత్యానాయక్, ప్రభు, నందికిషన్, మీసం రాజం తదితరులు ఉన్నారు.
25
Advertisement
E-Paper
Advertisement


© 2011 Telangana Publications Pvt.Ltd