TUESDAY,    February 21, 2017
Call for Subscription
23291167 / 1168 / 1169
జిల్లా వార్తలు
vijetha Educational Magazine
rajanna News
1/10/2017 11:36:12 PM
కస్తూర్బాను సందర్శించిన జడ్పీటీసీ
ఎల్లారెడ్డిపేట: మండలంలోని అల్మాస్‌పూర్‌లోని కస్తూర్బా పాఠశాలను జడ్పీటీసీ తోట ఆగయ్య సందర్శించారు. మధ్యాహ్న భోజన విషయంలో రాజీపడవద్దని పాఠశాల ప్రత్యేకాధికారి జరుపుల అజంతాకి సూచించారు. వంటశాల, భోజనశాల పరిసరాలు శుభ్రంగా ఉంచాలని మధ్యాహ్న భోజన సిబ్బందికి సూచించారు. ఆయన వెంట సెస్ డైరెక్టర్ కుంబాల మల్లారెడ్డి మదిమల్ల సర్పంచ్ జోగుల సుదర్శన్, నాయకులు సీత్యానాయక్, అజ్మీరారాజునాయక్, ప్రభు ఎంపీడీవో చిరంజీవి ఉన్నారు
15
Advertisement
E-Paper
Advertisement


© 2011 Telangana Publications Pvt.Ltd