MONDAY,    February 27, 2017
Call for Subscription
23291167 / 1168 / 1169
జిల్లా వార్తలు
vijetha Educational Magazine
nizamabad News
1/10/2017 11:56:26 PM
పరిశ్రమను రక్షించుకుందాం..
ఆర్మూర్, నమస్తే తెలంగాణ : ప్రతి ఒక్కరూ చేనేత వస్ర్తాలను కొనుగోలును చేసి, పరిశ్రమను రక్షించుకుందామని ఆర్మూర్ ఆర్డీవో బాలే శ్రీనివాస్ అన్నారు. ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో మంగళవారం చేనేత వస్ర్తాల కొనుగోలు కేంద్రా న్ని ఆర్డీవో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చేనేత స్టాల్‌లో వస్ర్తాలను కొను గోలు చేసి మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులందరూ 30 శాతం రాయితీపై అమ్ముతు న్న చేనేత వస్ర్తాలను కొనుగోలు చేయలన్నారు. కార్యక్రమంలో ఆర్మూర్ డిప్యూటీ త హసీల్దార్ నాగరాజుగౌడ్, వీఆర్వోలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
53
Advertisement
E-Paper
Advertisement


© 2011 Telangana Publications Pvt.Ltd