నేటి నుంచి క్రికెట్ పోటీలు

Wed,January 11, 2017 03:05 AM

కౌటాల : మండల కేంద్రంలోని మినీ స్డేడియం లో బోనగరి శ్రావణ్ జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నట్లు కమిటీ సభ్యులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 42 టీముం పాల్గొనేందుకు పేర్లు నమోదు చేసుకున్నట్లు పేర్కొన్నా రు. గెలుపొందిన జట్లకు ప్రథమ బహుమతి రూ. 10001, ద్వితీయ బహుమతి రూ. 8001 ఇవ్వనున్నట్లు వారు తెలిపారు. క్రీడాకారులు ఆటకు అరగంట ముందుగా రావాలని వారు సూచించారు.

19
Tags

More News

మరిన్ని వార్తలు...