FRIDAY,    January 20, 2017
Call for Subscription
23291167 / 1168 / 1169
జిల్లా వార్తలు
vijetha Educational Magazine
jogulamba News
1/11/2017 2:26:59 AM
జనవరి 17ను కుల నిర్మూలన పోరాటదినంగా పాటిద్దాం
గద్వాల అర్బన్: పట్టణంలోని స్థానిక రాంరెడ్డి గ్రంధలయలంలో మంగళవారం కులనిర్ములనా పోరాట సమితి ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వ హించా రు. సమవేశంలో రవి కుమార్ మాట్లా డుతూ.. 17న హైదరాబాద్‌లో కుల నిర్ములన స దస్సును నిర్వహిస్తున్నాట్లు తెలిపారు. సదస్సుకు అన్ని రాష్ట్ర దళిత నాయకులు పాల్గొంటారని పేర్కొన్నారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గోని సదస్సు జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో రాజన్న, మహదేవ్, రవికుమార్, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
22
Advertisement
E-Paper
Advertisement


© 2011 Telangana Publications Pvt.Ltd