FRIDAY,    March 24, 2017
Call for Subscription
23291167 / 1168 / 1169
జిల్లా వార్తలు
vijetha Educational Magazine
jayashankar News
1/11/2017 2:03:35 AM
మెడికల్ షాపుల్లో తనిఖీలు
కాటారం, జనవరి 10 : మండల కేంద్రంలోని మెడికల్ షాపులను జయశంకర్ భూపాలపల్లి జిల్లా, జనగాం జిల్లాల డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు రవికిరణ్‌రెడ్డి, రోషిణి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మెడికల్ షాపుల లైసెన్స్‌లను పరిశీలించారు. దుకాణాల్లోని మందులను తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని సంబంధిత యజమానులను హెచ్చరించారు.
25
Advertisement
E-Paper
Advertisement


© 2011 Telangana Publications Pvt.Ltd