Saturday, May 18, 2013
Home >> Features >> Mee Features
నాకు నచ్చే రోజు

bigstockphoto_Birthday_Cakeఆగస్టు 23నాకు అత్యంత ఇష్టమైన రోజు. ఎందుకంటే ఆ రోజు నా పుట్టిన రోజు. నాకు నచ్చిన ప్రదేశంలో పుట్టినరోజును జరుపుకుంటాను. అది మా మండలంలోని చేర్యాలలో ఉన్న మనోచేతన కంపార్ట్ అనే వికలాంగుల సంస్థలో. ఆ రోజు దాదాపు మూడుసార్లు కేక్ కట్ చేస్తాను. కానీ అన్నింటికీ మించి ఆ రోజు సంస్థలో గడిపిన క్షణాలే ఎంతో బాగుంటాయి. వారి కళ్లలో కనిపించే ఆనందం ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినా దొరకదు అనిపిస్తుంది. వారి అప్యాయత, అనురాగం, సంతోషం చెప్పరానిది. వారి కల్మషం లేని మనసు ద్వారా చెప్పే శుభాకాంక్షలు నేను ఎప్పటికీ మరువలేను. కొందరు అలాంటి వారిని అంటరాని వారిగా ఎందుకు చూస్తున్నారు. అలా ఏదైనా సంఘటనను చూసినప్పుడల్లా మనసు చాలా బాధగా ఉంటుంది. దుఃఖం వస్తుంది. వాళ్లు ఏం పాపం చేశారు. తల్లితంవూడులు సైతం పిల్లల్ని అలా వదిలేస్తున్నారు. ఎందుకు ఒక వికలాంగుడు పుడితే వారిని బాధపెడుతున్నారో అర్థం కావ వారితో కలిసి ఆడకండి, పాడకండి పర్వాలేదు. కానీ వారి మనసును బాధించేలా మాత్రం చేయకండి. వారిని మనతో జీవించనీయండి. వారిని నవ్వించండి. జస్ట్.. వారితో పాటు నవ్వండి.. దయచేసి..

- పిట్టల అనిల్‌కుమార్, కడవేర్గు,
వరంగల్, 9704654438

Other News
    Most Viewed galleries
    Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
    © 2011 Telangana Publications Pvt.Ltd
    News Photo Galleries Features
    Latest News
    Telangana News
    Seemandhra News
    National News
    International News
    Festivals gallery
    Actress gallery
    Cinema gallery
    Fashion gallery
    Political gallery
    Sports gallery
    Zindagi
    Turning Point
    Mee Features
    Life Style
    Sunday magazine