నష్టమే ఎక్కువ

Mon,March 20, 2017 01:35 AM

tabs
నడుము నొప్పి లేదా ఇతర నొప్పులను తగ్గించేందుకు తీసుకునే ఆస్ప్రిన్, ఐబ్రూఫిన్ వంటి మందులు వాడడం వల్ల నొప్పి తగ్గి సౌకర్యంగా ఉన్నప్పటికీ వాటి వినియోగం వల్ల జీర్ణ వ్యవస్థ మీద కలిగే దుష్ప్రభావాలు రెండు రెట్లు ఎక్కువగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

571
Tags

More News

మరిన్ని వార్తలు...