|
|
Home >> Sports Home >> >> News
ముంబై రంజీ ప్రాబబుల్స్‌లో సచిన్
ముంబై: రానున్న 2012-2013 దేశవాళీ సీజన్‌లో రంజీ ట్రోఫీ కోసం ముంబై ప్రాబబుల్స్‌లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చోటు కల్పించారు. ముంబై క్రికెట్ అసోసియేషన్ గురువారం ప్రకటించిన 35 ప్రాబబుల్స్‌లో సచిన్‌తోపాటు సీనియర్ బౌలర్ జహీర్‌ఖాన్ పేరును చేర్చారు. గత సీజన్‌లో దేశవాళీల్లో సచిన్ ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడకపోగా, గాయం నుంచి కోలుకున్న జహీర్ ఫిట్‌నెస్ సాధించేందుకు కొన్ని మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు.
Other News
|
|||||