HomeTechnology News Lenovo P2 smart phone launched

'లెనోవో పీ2' స్మార్ట్‌ఫోన్ విడుదల..!

Published: Wed,January 11, 2017 02:35 PM
  Increase Font Size Reset Font Size decrease Font size   

Lenovo P2 smart phone launched

లెనోవో తన నూతన స్మార్ట్‌ఫోన్ 'పీ2' ను విడుదల చేసింది. 3/4 జీబీ ర్యామ్ వేరియెంట్లలో విడుదలైన ఈ ఫోన్ వరుసగా రూ.16,999, రూ.17,999 ధరలకు వినియోగదారులకు లభ్యమవుతోంది. నేటి అర్థరాత్రి నుంచి ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించనున్నారు.

లెనోవో పీ2 ఫీచర్లు...

  • 5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
  • 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, అడ్రినో 506 గ్రాఫిక్స్
  • 3/4 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
  • ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
  • 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్‌ఈడీ ఫ్లాష్
  • 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
  • ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1 ఎల్‌ఈ
  • ఎన్‌ఎఫ్‌సీ, 5100 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్

  • 1319

    Recent News