హువావే పీ10 లైట్ స్మార్ట్‌ఫోన్ విడుదల

Mon,March 20, 2017 02:10 PM

హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ 'పీ10 లైట్‌'ను విడుదల చేసింది. రూ.24,200 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యమవుతోంది.

హువావే పీ10 లైట్ ఫీచర్లు...

  • 5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ గ్లాస్ డిస్‌ప్లే
  • 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
  • 2.1 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్
  • 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
  • ఆండ్రాయిడ్ 7.0, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
  • 12 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
  • 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
  • ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్‌టీఈ
  • డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.1, ఎన్‌ఎఫ్‌సీ
  • 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్

  • 625

    More News

    మరిన్ని వార్తలు...