శాస్త్రీయ నామాలు

Tue,March 21, 2017 01:33 AM

capsicum-frutescens

జంతువులు-పక్షులు


-పంది - ఆట్రియో డైక్టెలా సుయిడే
-కంగారూ - మాక్రోఫస్ మాక్రోపాడిడే
-నీటిగుర్రం- ఇప్పోకాంపస్ సిగ్నాంథిడే
-గాడిద - ఇక్వియస్ అసినస్
-ఏనుగు - ప్రోబోసిడియా ఎలిఫెంటిడే
-కుక్క - కానస్ ఫెమిలియారిస్
-పిల్లి - ఫిలస్ కాటస్
-కుందేలు - రొడెంటియా రాటస్
-జిరాఫీ - రాఫాకామిలో పార్డాలిస్
-గుర్రం - ఈక్వస్ కబాలస్
-బర్రె - బుబాలస్ బుబాలిస్
-తాచుపాము - నాజా నాజా
-కప్ప - రానా టైగ్రినా
-జలగ - హిరుడినేరియా గ్రాన్యులోజ
-పిచ్చుక - పాస్పర్ డొమెస్టికస్
-చీమ - హైమినోప్టెరస్ ఫార్మిసిడి
-నెమలి - పావో క్రిస్టేటస్
-పావురం - కొలంబియా లివియా
-కాకి - కోర్వస్ కరోనే
-తేనెటీగ - ఏఫిస్ ఇండికా

మొక్కలు


-నారింజ - సిట్రస్ సైనన్సిస్
-చింత - టామరిండస్ ఇండికా
-పైనాపిల్ - అనోనా స్కామోజస్
-అరటి - మ్యూసా పారడైసికా
-జామ - సిడియం గువ
-జీడిమామిడి - అనకార్డియం ఆక్సిడెంటాలిస్
-పసుపు - కుర్‌కుమా లోంగా
-మిరప - క్యాప్సికమ్ ఫ్రూటిసెన్స్
-వరి - ఒరైజా సెటైవా
-వంకాయ - సోలానమ్ మెలాంజినా
-బెండ - అబెలియాస్కస్ ఎస్కూలెంటస్
-తోటకూర - అమరాంథస్ విరిడిస్
-క్యాబేజీ - బ్రాసికా ఒలరేసియా రకం కాపిటేట
-ఆవాలు - బ్రాసికా జెన్షియా
-తేయాకు - కెమెల్లియా సైనన్సిస్
-ఉమ్మెత్త - దతురా మెటల్
-వెదురు - డెండ్రోకాలమస్ కలోస్ట్రాఖియస్
-టేకు - టెక్టోనా గ్రాండిస్
-మర్రి - ఫైకస్ బెంగాలెన్సిస్
-కొబ్బరి - కాకస్ న్యూసిఫెరా

404
Tags

More News

మరిన్ని వార్తలు...