|
|
Home >> >>
17వేల బలగాలతో..
లండన్: విశ్వక్షికీడల కోసం చీమ చిటుక్కుమన్నా పసిగ భద్రత! ఒలింపిక్స్ కోసం బ్రిటన్ 17 వేల బలగాలతో భారీ భద్రతను ఏర్పాటు చే సినట్టు గార్డియన్ రాసింది. అల్‌ఖైదా నుంచి ముప్పు పొంచివుందన్న ఇంటలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో ఉపరితలంతో పాటు నౌక, వైమానిక దళాలతో భారీస్థాయిలో సెక్యూరిటీని ఏర్పాటు చేశారు.
Other News
|
|||||