త్వరలో తెలంగాణ
దగ్గర్లోనే ఉంది.. ప్రత్యేక రాష్ట్రంతోనే సింగరేణి అభివృద్ధి
బ్రహ్మరాక్షసుడిలా కార్మికులకు అండ.. ఆదాయపన్ను మినహాయింపునకు కృషి
మనకార్మిక సంఘం భిన్నంగా పనిచేయాలి: టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్
ప్రకృతి సంపదైన సింగరేణి.. వలస పాలకుల కారణంగా వివక్ష ఎదుర్కొంది. కార్మికులు అనేక
ఇబ్బందులు పడ్డారు. జాతీయ సంఘాల ముసుగులో కొందరు కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారు. రబ్బరు చెప్పులతో వచ్చిన వాళ్లు ఇప్పుడు కార్లల్లో తిరుగుతున్నారు. రూ. 500 కోట్ల లాభాల్లో ఉన్న సింగరేణిలో కార్మికులు బట్టలు మార్చుకునే గదులు కూడా సరిగ్గా లేవు. ఆంధ్రవూపదేశ్‌లో ఉండి సింగరేణి మునిగింది. ప్రత్యేక రాష్ట్ర ం ఏర్పాటు కాగానే.. సింగరేణి విస్తరిస్తుంది..
- కేసీఆర్
హైదరాబాద్, జూలై 11 (టీ మీడియా): తెలంగాణ రాష్ట్రం సిద్ధించే రోజు దగ్గరలోనే ఉందని టీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ మేరకు తనకు స్పష్టమైన సంకేతాలు ఉన్నాయన్నారు. తెలంగాణ భవన్లో బుధవారం జరిగిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం విజయోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. తెలంగాణవాదం ఎంత గొప్పదో సింగరేణి ఎన్నికల్లో స్పష్టమైందని తెలిపారు. తామూ తెలంగాణవాళ్లమేనని ఏఐటీయూసీ ఎంత చెప్పినా కార్మికులు నమ్మలేదన్నారు. ఎవరు ఎంత దుష్ప్రచారం చేసినా టీబీజీకేఎస్నే గెలిపించిన కార్మికులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ అంటేనే టీఆర్ఎస్ అని ప్రజలు విశ్వసిస్తున్నారని, అందుకు ఈ గెలుపు నిదర్శనమన్నారు. తెలంగాణ కోసం 12 ఏళ్లుగా టీఆర్ఎస్ పడుతున్న తపనను, నిజాయతీని ప్రజలు గుర్తించారని, అందుకే హిమాలయాలంత ఎత్తుకు ఎదిగామన్నారు.
వచ్చే సింగరేణి ఎన్నికల నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందని, టీబీజీకేఎస్ అప్పుడు 45 వేల మెజార్టీతో గెలుస్తుందన్నారు. ఉద్యమానికి అండగా నిలిచిన కార్మికులకు వారి సమస్యల పరిష్కారం కోసం బ్రహ్మరాక్షసుడిలా అండగా ఉంటానని తెలిపారు. సంఘం గెలుపుతో బాధ్యత పెరిగిందని, సింగరేణి కార్మికులను యాజమాన్యం బాధ పెట్టకుండా చూడాలని కార్మిక సంఘం నాయకులకు సూచించారు. మేనేజ్మెంట్ మంచి మాటతో వినకుంటే దానిని ఎదిరించాలన్నారు. కార్మికులకు ఎక్కడ ఏం జరిగినా అక్కడికి సంఘం నేతలు వెళ్లి వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. ఇందుకోసం సంఘం తరుపున ఒక కారు కొనుగోలు చేయాలని సూచించారు. కార్మికులందరికీ చదువురాదని, వారికి అన్ని విషయాల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలన్నారు. కార్మికుల కాలుకు ముల్లు గుచ్చుకుంటే సంఘం నాయకులు పంటితో పీకేస్తారని చెప్పారు.
గత యూనియన్ల పనితీరుకు, మన పనితీరుకు తేడా చూపించి గౌరవం పెంచుకోవాలని, వారి హక్కులు కాపాడాలని సూచించారు. కార్మికులు వారం రోజులు పనికి పోకున్నా జీతం కట్ కాకుండా చూడాలని అన్నారు. ఆర్నేళ్లకోమారు తెలంగాణ భవన్లో సంఘం రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్మికుల ఆకాంక్ష మేరకు పనిచేసి వచ్చే సాధారణ ఎన్నికల్లో సింగరేణి ప్రాంతంలో ఎమ్మెల్యేలను గెలిపించుకోవాలని సూచించారు. ప్రకృతి సంపదైనా సింగరేణి వలస పాలకుల కారణంగా.. వివక్ష ఎదుర్కొందని, కార్మికులు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. జాతీయ సంఘాల ముసుగులో కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారని ఆయన ఆరోపించారు. రబ్బరు చెప్పులతో వచ్చిన వాళ్లు ఇప్పుడు కార్లల్లో తిరుగుతున్నారని తెలిపారు. రూ. 500 కోట్ల లాభాల్లో ఉన్న సింగరేణిలో కార్మికులు బట్టలు మార్చుకునే గదులు కూడా సరిగా లేవన్నారు.
ఆంధ్రవూపదేశ్‌లో ఉండి సింగరేణి మునిగిందన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కాగానే.. కలలు గన్న సింగరేణి విస్తరిస్తుందన్నారు. రాష్ట్ర ఏర్పాటు జరిగిన మరుసటిరోజునే.. డిఫెండెంట్ విధానంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పారు. తెలంగాణ ఏర్పాటు కాగానే.. 35 నుంచి 40 కొత్త మైన్స్ ఏర్పాటవుతాయన్నారు. ఉద్యోగులు పెరుగుతారని, కార్మికులకు సచివాలయ ఉద్యోగుల గదుల్లాగా ఏర్పాటు చేయిస్తామని తెలిపారు. మిలట్రీ ఉద్యోగుల మాదిరిగా కార్మికులకు ఆదాయపన్ను నుంచి మినహాయింపు కలిగేలా తెలంగాణ ముఖ్యమంవూతిని సంప్రదించి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతానని చెప్పారు. సమ్మె కాలంలో కోల్పోయిన రెండు నెలల వేతనాన్ని మిత్తితో ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. 42 రోజులు సమ్మె చేసినా ఇప్పుడు బొగ్గు ఉత్పత్తిని పెంచుతున్న కార్మికులను ఆయన అభినందించారు. సంఘం అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యేలు నల్లాల ఒదేలు, అరవింద్డ్డి, కావేటీ సమ్మయ్య, మాజీ ఐఏఎస్ అధికారి ఏకే గోయల్, మధుసూధన్‌రావు, తుల ఉమ, రామ్మోహన్, సతీష్‌కుమార్, రాంరెడ్డి పాల్గొన్నారు.
Other News
- అమరుల కుటుంబాలకు వితరణ - 2013-05-25
- ఎన్నికల తెల్లారే తెలంగాణ - 2013-05-25
- నిప్పుల వాన - 2013-05-25
- చిత్తశుద్ధి ఉంటే మహానాడులో తీర్మానం చెయ్ - 2013-05-25
-
ఆంధ్రా మీడియాను పట్టించుకోకండి - 2013-05-25
- 27న బయ్యారానికి బస్సుయాత్ర - 2013-05-25
- బొత్స కొత్త టీంపై.. సోనియా నారాజ్? - 2013-05-25
- విద్యుత్ సబ్సిడీలకు నగదు బదిలీ! - 2013-05-25
- కరువు భత్యం 6.8%పెంపు - 2013-05-25
- పంచాయతీ ఎన్నికల్లో హైటెక్ కెమెరాలు - 2013-05-25
- త్వరలోనే రిజర్వేషన్ల గెజిట్: నాగిడ్డి - 2013-05-25
- స్థానికంలో సగం మహిళలకే - 2013-05-25
- పారామెడికల్ కోర్సులను పునరుద్ధరించాలి:చంద్రబాబు - 2013-05-25
- పార్టీ మారాల్సి వస్తే ..తప్పుకుంటా :ఎర్రబెల్లి - 2013-05-25
- మాట తప్పడమే కాంగ్రెస్ సిద్ధాంతమా? - 2013-05-25
- బాబుతోనే తెలంగాణ : మోత్కుపల్లి - 2013-05-25
- జోరందుకున్న మహానాడు ఏర్పాట్లు - 2013-05-25
- ఎంఏహెచ్ఈ -2013లో శ్రీగాయత్రి సంచలనం - 2013-05-25
- గవర్నర్ కోటా ఎమ్మెల్సీల జాబితా రెడీ? - 2013-05-25
- అహ్మద్‌ప దామోదర, రేణుక భేటీ - 2013-05-25
- చిరంజీవిపై సీబీఐకి ఫిర్యాదు - 2013-05-25
- ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత - 2013-05-25
- నాపై కేసులు మీడియా సృష్టే: ఎంపీ బలరాం - 2013-05-25
- ఏపీఆర్జేసీ ‘కీ’ విడుదల - 2013-05-25
- అక్రమ కేసులపై గుస్సా - 2013-05-25
- ఉద్యమంలో కవులు.. కళాకారులే కీలకం - 2013-05-25
- సాగర్‌లో బుద్ధ జయంత్యుత్సవాలు ప్రారంభం - 2013-05-25
- నేటి నుంచి హుస్నాబాద్ ఎల్లమ్మ జాతర - 2013-05-25
- కాంగ్రెస్‌ను పాతాళంలోకి తొక్కితేనే తెలంగాణ - 2013-05-25
- రాజకీయ లబ్ధికోసమే బయ్యారం ఉక్కు తరలింపు - 2013-05-25
- ఏటా మద్దతు ధర పెంచి ఏం ఉద్ధరిస్తున్నారు? - 2013-05-25
- ఉద్యోగాల భర్తీకి తెరతీసిన సర్కారు - 2013-05-25
- రాజకీయ అనిశ్చితే..అడ్డంకి: అసోచామ్ - 2013-05-25
- టీఆర్ఎస్కు రుమాండ్ల రామచంవూదయ్య రాజీనామా - 2013-05-25
- ఉద్యమాన్ని అణచివేయడానికే అక్రమ కేసులు - 2013-05-25
- అసమానతల వల్లే ఆత్మహత్యలు: శంకర్ - 2013-05-25
- అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య - 2013-05-25
- కల్తీ సారాకు ముగ్గురు బలి - 2013-05-25
- ప్రేమజంట ఆత్మహత్య - 2013-05-25
- గుప్తనిధుల కోసం నరబలికి యత్నం - 2013-05-25
- ‘మావోయిస్టులారా...మమ్మల్ని బతకనివ్వండి’ - 2013-05-25
- పెళ్లయిన తెల్లారే నవవధువు ఆత్మహత్య - 2013-05-25
- పెళ్లి ఇష్టం లేక యువకుడి ఆత్మహత్య - 2013-05-25
- పెళ్లైన మరునాడే వరుడు అదృశ్యం - 2013-05-25
- వడదెబ్బ నివారణకుమందులు నిల్! - 2013-05-25
- 108, 104కునిధుల గండం! - 2013-05-25
- అమ్మహస్తం వస్తువుల కొనుగోలుకు ఈ-టెండర్లు - 2013-05-25
- హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ బుకీ అరెస్ట్ - 2013-05-25
- జూన్ 1 నుంచి నగదు బదిలీ - 2013-05-25
- గడువులోగా జలయజ్ఞం - 2013-05-25
- ఎండుతున్నది - 2013-05-24
- మండుతున్నది.. - 2013-05-24
- చెప్పినట్లు చేశా.. కోరినట్లు చేయండి - 2013-05-24
- రూఫ్‌టాప్ సోలార్ యూనిట్ ధర రూ.3.50 - 2013-05-24
- ఎస్పీవైకి.. ఎక్సైజ్ జీ హుజూర్! - 2013-05-24
- క్యాప్టివ్ పవర్‌కు ఎలక్ట్రిసిటీ డ్యూటీ మినహాయింపు - 2013-05-24
- ప్రకాష్‌ను విడుదల చేయాలి : జయవింద్యాల - 2013-05-24
- మచిలీపట్నం నుంచి 2, 9, 16, 23, 30వ తేదీల్లో సికింవూదాబాద్ ప్రయాణిస్తాయి. - 2013-05-24
- బెల్టు తీసి.. పర్మిట్ రూమ్స్ - 2013-05-24
- జూన్, జులైల్లో.. 70 స్పెషల్ రైళ్లు - 2013-05-24
- ప్రశాంతంగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు - 2013-05-24
- ఐఐటీ, టెక్నో, ఒలింపియాడ్ పేర్లను తొలగించండి - 2013-05-24
- కీళ్ల వ్యాధులతో గుండెకు ముప్పు ! - 2013-05-24
- త్వరలో ఎస్పీల బదిలీలు! - 2013-05-24
- రెడ్డి ల్యాబ్స్‌కు ఊరట - 2013-05-24
- కంటి వైద్య నిపుణుడి విరాళం - 2013-05-24
- 34,450 ఉద్యోగాలకు గ్రీన్‌సిగ్నల్ - 2013-05-24
- రంగంలోకి యాక్షన్ టీంలు - 2013-05-24
- పొంచిఉన్న..విత్తన ముప్పు - 2013-05-24
- తెలంగాణపై టీడీపీ ఎప్పుడో స్పష్టత ఇచ్చింది - 2013-05-24
- స్థానిక ఎన్నికలకు ఏడాదిలో 8వేల కోట్ల వ్యయం - 2013-05-24
- చంద్రబాబు బహురూపులోడు: ఈటెల - 2013-05-24
- సర్కారు అధికారులు.. విదేశీ టూర్లు - 2013-05-24
- టీడీపీలో కొనసాగితే చరివూతహీనులే - 2013-05-24
- మున్సిపల్, కార్పొరేషన్లలో.. బీసీ జనగణన షురూ - 2013-05-24
- రాష్ట్ర మహిళా ఎస్సీ కమిషన్ల చైర్మన్లుగా త్రిపురాన, గంగాధర్? - 2013-05-24
- రోషం లేని నేతల వల్లే తెలంగాణ రాలేదు - 2013-05-24
- జగన్ అరెస్టుకు నిరసనగా 27, 28న నిరసన కార్యక్షికమాలు - 2013-05-24
- నిబంధనల ప్రకారమే ములాఖత్‌లు - 2013-05-24
- ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లోనే చేప ప్రసాదం పంపిణీ - 2013-05-24
- దసరా డెడ్‌లైన్ - 2013-05-24
- ద్రోహపు ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయండి - 2013-05-24
- వనరుల సంరక్షణకు మహోద్యమం - 2013-05-24
- ముగ్గురు సీఎంల 101 తప్పులపై ప్రజా చార్జిషీట్ విడుదల - 2013-05-24
- 27న జిల్లాల పీసీసీ సమన్వయకర్తల సమావేశం: బొత్స - 2013-05-24
- కార్యకర్తలకే టికెట్లు ఇవ్వాలి: శంకర్రావు - 2013-05-24
- కార్మికుల ప్రత్యేక సభ్యత్వ నమోదు - 2013-05-24
- వరంగల్ బిషప్ బాలకు పట్టాభిషేకం - 2013-05-24
- అవినీతిపరుడు చంద్రబాబు: పొంగులేటి - 2013-05-24
- నిలోఫర్‌ను సందర్శించిన మానవహక్కుల సంఘం - 2013-05-24
- సబ్‌ప్లాన్ అమలు చేయకుంటే కాంగ్రెస్‌కు బొందే - 2013-05-24
- నేడు కరీంనగర్లో తెరవే జిల్లా 3వ మహాసభలు - 2013-05-24
- బీజేపీ తెలంగాణ కమిటీని ఏర్పాటు చేయాలి - 2013-05-24
- చెరువులో పడి అమ్మమ్మ, మనవరాలి మృతి - 2013-05-24
- తక్కువ మార్కులు వచ్చాయని..పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య - 2013-05-24
- కాగ్ నివేదికలు, కోర్టు అక్షింతలే.. - 2013-05-24
- ఓబీసీలకు ఒరిగిందేమీలేదు: జయప్రసాద్ - 2013-05-24
- నెత్తురోడిన రహదారులు - 2013-05-24
- పోరాడితేనే రాజ్యాధికారం - 2013-05-24
- కనీస వేతనం 15 వేలు ఇవ్వాలి - 2013-05-24
- జూన్ 1 నుంచి నగదు బదిలీ అమలు - 2013-05-24
- వస్తువుల నాణ్యతలో రాజీ లేదు - 2013-05-24
- పెద్ద నోట్ల ఆద్యుడు బాబే: గట్టు - 2013-05-24
- చలో అసెంబ్లీ - 2013-05-24
- ఉద్యోగుల హెల్త్‌కార్డులపై రెండు రోజుల్లో డ్రాఫ్ట్ జీవో - 2013-05-24
- తెలంగాణ ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత - 2013-05-24
- ‘ముందస్తు’కు ఈసీ కసరత్తులు! - 2013-05-24
- ఉద్యమకారులపై అణచి వేత తగదు - 2013-05-24