|
|
బాబు, బాలయ్య భేటీ
హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆయన వియ్యకుండైన సినీ హీరో బాలకృష్ణ భేటీ అయ్యారు. బుధవారం సాయంత్రం చంద్రబాబు ఇంట్లో ఏకాంతంగా చర్చలు జరిపారు. ముఖ్యంగా ఎన్టీఆర్ సొంత గ్రామం నిమ్మకూరు ఉన్న గుడివాడ నియోజకవర్గ ఎమ్మెల్యే కొడాలి నాని పార్టీనీ వీడిన నేపథ్యంలో జరగబోయే పరిణామాలపై చర్చించి ఉంటారని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. లోకేష్‌ను రాజకీయ ప్రవేశం చేయించాలనుకునే ముందు జరిగిన ఈ నష్టాన్ని నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలపై వారు చర్చించినట్లు సమాచారం.
Other News
|
|