|
|
ఎమ్మెల్యేలను కొనే సంస్కృతి చంద్రబాబుదే: వైఎస్సార్సీపీ
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిడ్డి పద్మ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యేలను వైఎస్సార్ కాంగ్రెస్ కొనుగోలు చేస్తుందంటూ బాబు చేసిన వ్యాఖ్యలపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. కొనుగోలు చేసే సంస్కృతి చంద్రబాబుకు ఉన్నదని మండిపడ్డారు. కరెంట్ కోత విషయంలో కేంద్రంపై ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి సంక్షోభాన్ని నివారించేలా చూడాలని సూచించారు.
Other News
|
|