|
|
పట్టాభి కస్టడీ పిటిషన్‌పై తీర్పు నేడు
హైదరాబాద్, జూన్ 28 (టీ మీడియా): బెయిల్ ఫర్ సేల్ కేసులో అరెస్టయిన మాజీ జడ్జి పట్టాభి రామారావును కస్టడీకి అనుమతించాలంటూ ఏసీబీ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ఏసీబీ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ సీబీఐ కేసుల ప్రత్యేక కోర్టు జడ్జిగా ఉన్నపుడు పట్టాభి రామారావు ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో అరెస్టయిన కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌డ్డికి బెయిల్ మంజూరు చేశారన్నారు. ఈ బెయిల్ మంజూరు చేయటానికి పది కోట్ల రూపాయల డీల్ జరిగిందని చెప్పారు. ఈ డీల్‌లో అంతిమ లబ్ధిదారు పట్టాభి రామారావే అని పేర్కొన్నారు. మరిన్ని వివరాలను సేకరించాల్సి ఉన్నందున పట్టాభి రామారావును మూడు రోజులపాటు కస్టడీకి అనుమతించాలని కోరారు. కాగా, పట్టాభి రామారావు తరఫు న్యాయవాదులు దీనిని వ్యతిరేకించారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం జడ్జి తుది నిర్ణయాన్ని శుక్రవారానికి వాయిదా వేశారు.
Other News
- ఎండుతున్నది - 2013-05-24
- మండుతున్నది.. - 2013-05-24
- చెప్పినట్లు చేశా.. కోరినట్లు చేయండి - 2013-05-24
- రూఫ్‌టాప్ సోలార్ యూనిట్ ధర రూ.3.50 - 2013-05-24
- ఎస్పీవైకి.. ఎక్సైజ్ జీ హుజూర్! - 2013-05-24
- క్యాప్టివ్ పవర్‌కు ఎలక్ట్రిసిటీ డ్యూటీ మినహాయింపు - 2013-05-24
- ప్రకాష్‌ను విడుదల చేయాలి : జయవింద్యాల - 2013-05-24
- మచిలీపట్నం నుంచి 2, 9, 16, 23, 30వ తేదీల్లో సికింవూదాబాద్ ప్రయాణిస్తాయి. - 2013-05-24
- బెల్టు తీసి.. పర్మిట్ రూమ్స్ - 2013-05-24
- జూన్, జులైల్లో.. 70 స్పెషల్ రైళ్లు - 2013-05-24
- ప్రశాంతంగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు - 2013-05-24
- ఐఐటీ, టెక్నో, ఒలింపియాడ్ పేర్లను తొలగించండి - 2013-05-24
- కీళ్ల వ్యాధులతో గుండెకు ముప్పు ! - 2013-05-24
- త్వరలో ఎస్పీల బదిలీలు! - 2013-05-24
- రెడ్డి ల్యాబ్స్‌కు ఊరట - 2013-05-24
- కంటి వైద్య నిపుణుడి విరాళం - 2013-05-24
- 34,450 ఉద్యోగాలకు గ్రీన్‌సిగ్నల్ - 2013-05-24
- రంగంలోకి యాక్షన్ టీంలు - 2013-05-24
- పొంచిఉన్న..విత్తన ముప్పు - 2013-05-24
- తెలంగాణపై టీడీపీ ఎప్పుడో స్పష్టత ఇచ్చింది - 2013-05-24
- స్థానిక ఎన్నికలకు ఏడాదిలో 8వేల కోట్ల వ్యయం - 2013-05-24
- చంద్రబాబు బహురూపులోడు: ఈటెల - 2013-05-24
- సర్కారు అధికారులు.. విదేశీ టూర్లు - 2013-05-24
- టీడీపీలో కొనసాగితే చరివూతహీనులే - 2013-05-24
- మున్సిపల్, కార్పొరేషన్లలో.. బీసీ జనగణన షురూ - 2013-05-24
- రాష్ట్ర మహిళా ఎస్సీ కమిషన్ల చైర్మన్లుగా త్రిపురాన, గంగాధర్? - 2013-05-24
- రోషం లేని నేతల వల్లే తెలంగాణ రాలేదు - 2013-05-24
- జగన్ అరెస్టుకు నిరసనగా 27, 28న నిరసన కార్యక్షికమాలు - 2013-05-24
- నిబంధనల ప్రకారమే ములాఖత్‌లు - 2013-05-24
- ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లోనే చేప ప్రసాదం పంపిణీ - 2013-05-24
- దసరా డెడ్‌లైన్ - 2013-05-24
- ద్రోహపు ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయండి - 2013-05-24
- వనరుల సంరక్షణకు మహోద్యమం - 2013-05-24
- ముగ్గురు సీఎంల 101 తప్పులపై ప్రజా చార్జిషీట్ విడుదల - 2013-05-24
- 27న జిల్లాల పీసీసీ సమన్వయకర్తల సమావేశం: బొత్స - 2013-05-24
- కార్యకర్తలకే టికెట్లు ఇవ్వాలి: శంకర్రావు - 2013-05-24
- కార్మికుల ప్రత్యేక సభ్యత్వ నమోదు - 2013-05-24
- వరంగల్ బిషప్ బాలకు పట్టాభిషేకం - 2013-05-24
- అవినీతిపరుడు చంద్రబాబు: పొంగులేటి - 2013-05-24
- నిలోఫర్‌ను సందర్శించిన మానవహక్కుల సంఘం - 2013-05-24
- సబ్‌ప్లాన్ అమలు చేయకుంటే కాంగ్రెస్‌కు బొందే - 2013-05-24
- నేడు కరీంనగర్లో తెరవే జిల్లా 3వ మహాసభలు - 2013-05-24
- బీజేపీ తెలంగాణ కమిటీని ఏర్పాటు చేయాలి - 2013-05-24
- చెరువులో పడి అమ్మమ్మ, మనవరాలి మృతి - 2013-05-24
- తక్కువ మార్కులు వచ్చాయని..పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య - 2013-05-24
- కాగ్ నివేదికలు, కోర్టు అక్షింతలే.. - 2013-05-24
- ఓబీసీలకు ఒరిగిందేమీలేదు: జయప్రసాద్ - 2013-05-24
- నెత్తురోడిన రహదారులు - 2013-05-24
- పోరాడితేనే రాజ్యాధికారం - 2013-05-24
- కనీస వేతనం 15 వేలు ఇవ్వాలి - 2013-05-24
- జూన్ 1 నుంచి నగదు బదిలీ అమలు - 2013-05-24
- వస్తువుల నాణ్యతలో రాజీ లేదు - 2013-05-24
- పెద్ద నోట్ల ఆద్యుడు బాబే: గట్టు - 2013-05-24
- చలో అసెంబ్లీ - 2013-05-24
- ఉద్యోగుల హెల్త్‌కార్డులపై రెండు రోజుల్లో డ్రాఫ్ట్ జీవో - 2013-05-24
- తెలంగాణ ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత - 2013-05-24
- ‘ముందస్తు’కు ఈసీ కసరత్తులు! - 2013-05-24
- ఉద్యమకారులపై అణచి వేత తగదు - 2013-05-24
|
|