|
|
సీమాంధ్ర మెడికిల్స్
 - వైద్య విద్యలో మరో దగా - నియోనాటాలజీలో పోరుగల్లు బిడ్డకు తీరని అన్యాయం - మొదటి ర్యాంకర్‌ను కాదని ఐదో ర్యాంకర్‌కు సీటు - ఉన్నది ఒకటే సీటు.. అదీ ఫస్ట్ ర్యాంకర్‌కే ఇవ్వాలి.. కానీ, నిబంధనలకు నీళ్లొదిలారు.. మంత్రి మాటకు సలాం కొట్టారు - రాష్ట్ర కోటాను లోకల్‌గా మార్చారు - కాకినాడ అభ్యర్థికి సీటిచ్చేశారు..! - తెలంగాణపై ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వివక్ష - మండిపడుతున్న తెలంగాణవాదులు - ర్యాంక్ నం.1..తెలంగాణ బిడ్డకు సీటు రాలేదు ఓ వైపు ఎంబీబీఎస్ సీట్ల వివాదం కొనసాగుతుండగానే.. మరో దగా..! వైద్య విద్యలోనే తెలంగాణ విద్యార్థికి తీరని అన్యాయం. మొదటి ర్యాంకు తెచ్చుకున్నా సీటు ఇవ్వని సీమాంధ్ర పెత్తనం. ఉన్నది ఒకటే సీటు..! అదీ రాష్ట్ర కోటా కింద మొదటి ర్యాంకర్‌కే ఇవ్వాలి. ఇదే విషయాన్ని ప్రకటనల్లో గుప్పించారు. కానీ, తీరా కౌన్సెలింగ్ నాటికి మొదటి ర్యాంకర్‌కు మొండి చేయి చూపారు..! లోకల్ కోటా కింద ఐదో ర్యాంకర్‌కు సీటిచ్చి తమ సీమాంధ్ర పైత్యాన్ని ప్రదర్శించారు. మొదటి ర్యాంకర్ తెలంగాణ బిడ్డ కావడమే వారికి గిట్టలేదు..! అందుకే, మొదటి ర్యాంకర్‌ను కాదని.. ఐదో ర్యాంకర్(కాకినాడ వాసి)కు సీటు కట్టబెట్టి మరోసారి తెలంగాణపై విషాన్ని కుమ్మరించారు. వైద్య విద్యలోని నియోనాటాలజీ విభాగం సూపర్‌స్పెషాలిటీ కోర్సుల్లో చోటుచేసుకున్న ఈ తాజా తతంగం సీమాంధ్రకు చెందిన మంత్రి సమక్షంలోనే నడిచినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
తాండూరు, ఆగస్టు 2 (టీ మీడియా):సమైక్య రాష్ట్రంలో దశాబ్దాలుగా విద్యలో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయానికి తాజా ఉదాహరణ.. వైద్యవిద్యలోని నియోనాటాలజీ విభా గం సూపర్‌స్పెషాలిటీ కోర్సుల ఉదంతం..! కొత్తగా ఈ ఏడాది ప్రారంభించిన ఈ వైద్యవిద్య కోర్సులో ఏడాదికి ఒక అభ్యర్థినే ఎంపిక చేసి కోర్సు కాలంలో రూ. 3 కోట్ల వరకు నిధులను ఆ అభ్యర్థి చదువుకు ప్రభుత్వం కేటాయిస్తుంది. ఈ వైద్య విద్య ప్రవేశ పరీక్షలో తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన సివిల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ కొత్త రాకేష్ మొదటి ర్యాంక్‌ను తెచ్చుకున్నారు. ఈయన రంగాడ్డి జిల్లా తాండూరు జిల్లా ఆస్పవూతిలో పీడియావూటిషన్గా పనిచేస్తున్నారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా సూపర్‌స్పెషాలిటీ కోర్సులకు సంబంధించి 2012-13 అకడమిక్ ఇయర్ సెషన్‌కుగాను జూలై 18న విజయవాడలోని సిద్దార్థ మెడికల్ కాలేజీలో నిర్వహించిన నియోనాటాలజీ (డీఎం) పరీక్షకు రాష్ట్రం నుంచి దాదాపు 50 మంది పోటీ పడ్డారు.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ (విజయవాడ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరీక్షల్లో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి డాక్టర్ కొత్త రాకేష్‌కు 67 మార్కులతో మొదటి ర్యాంకు వచ్చింది. 2వ, 4వ ర్యాంకులు కూడా ఉస్మానియా వర్సిటీ విద్యార్థులే దక్కించుకున్నారు. 3వ ర్యాంకు మాత్రం ఇతర రాష్ట్రానికి చెందిన అభ్యర్థికి దక్కింది. నియోనాటాలజీ సీటు రాష్ట్ర కోటా కిందికి వస్తుంది. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి చెందిన విద్యార్థి అయినా సరే మొదటి ర్యాంకు సాధిస్తే... ఆ విద్యార్థికే ఆ ఒక్క సీటూ ఇవ్వాలి. కానీ, సీమాంధ్ర పెత్తనం పైత్యంగా మారింది. తెలంగాణపై వివక్ష కట్టలు తెంచుకుంది. అంతే, నిబంధనలకు నీళ్లొదిలారు. వైద్య విద్యలో మరోసారి సీమాంధ్ర జులుం ప్రదర్శించారు. మొదటి ర్యాంకు తెచ్చుకున్న కొత్త రాకేష్‌ను కాదని, 5వ ర్యాంకు పొందిన ఆంధ్రా యూనివర్సిటీకి చెందిన ఓ అభ్యర్థికి సీటు కేటాయిస్తూ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నిర్ణయం తీసుకుంది. మొదటి ర్యాంకర్ అభ్యర్థిని విస్మరించి కేవలం లోకల్ అభ్యర్థి అన్న కారణంతోనే ఆంధ్రా ప్రాంతానికి చెందిన 5వ ర్యాంకర్‌కు నియోనాటాలజీ (సూపర్‌స్పెషాలిటీ కోర్సు) లో ప్రవేశం కల్పించారు.
రాష్ట్ర కోటా కింద ఉన్న సీటును... లోకల్ కోటా కిందికి మార్చడం.. అదీ ఐదో ర్యాంకర్‌కు కట్టబెట్టడంపై విమర్శలు వెల్లు తనకు జరిగిన అన్యాయంపై రాకేష్ మండిపడుతున్నారు. మొదటి ర్యాంక్ సాధించిన తనను కాదని, ఐదో ర్యాంకర్‌కు సీటు ఎలా కేటాయిస్తారని నిలదీస్తున్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని గురువారం ‘టీ మీడియా’తో రాకేష్ పంచుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పరీక్షలు రాసినవారిలో కేవలం మొదటి మూడు ర్యాంకులను సాధించినవారినే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిర్వహించిన కౌన్సెలింగ్‌కు అధికారులు నామమావూతంగానే పిలిచి పంపారని తెలిపారు. 5వ ర్యాంకర్‌కు సీటు కేటాయించామని, లోకల్ అభ్యర్థి కావడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు తమకు తెలిపారని రాకేష్ చెప్పారు. డీఎం కోర్సులను వైద్య విద్యా పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్ర కోటాగా తప్ప లోకల్‌గా నిర్ణయించడం వివక్షేనని వైద్య వర్గాలు అంటున్నాయి.
సీమాంవూధకు సీటు వెనుక మంత్రి..! రాష్ట్రంలో కొత్తగా 2012-13 ఆర్థిక సంవత్సరం నుంచే నియోనాటాలజీ విభాగం సూపర్‌స్పెషాలిటీ కోర్సును ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఏటా ఒకే ఒక అభ్యర్థికి నియోనాటాలజీ విభాగం సూపర్‌స్పెషాలిటీ కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. ఈ కోర్సును నిర్వహించేందుకు ప్రభుత్వం ఈ ఒక్క అభ్యర్థిపై దాదాపు రూ. 3 కోట్లు వెచ్చించే అవకాశం ఉంది. ఈ కోర్సుకున్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఓ మంత్రి ప్రమేయం వల్లే వరంగల్ జిల్లాకు చెందిన మొదటి ర్యాంకర్ కొత్త రాకేష్‌ను కాకుండా కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలకు చెందిన 61 మార్కులతో 5వ ర్యాంకు పొందిన ఆంధ్రాయూని వర్సిటీ అభ్యర్థిని వివక్ష పూరితంగానే ఎంపిక చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Other News
- ఎండుతున్నది - 2013-05-24
- మండుతున్నది.. - 2013-05-24
- చెప్పినట్లు చేశా.. కోరినట్లు చేయండి - 2013-05-24
- రూఫ్‌టాప్ సోలార్ యూనిట్ ధర రూ.3.50 - 2013-05-24
- ఎస్పీవైకి.. ఎక్సైజ్ జీ హుజూర్! - 2013-05-24
- క్యాప్టివ్ పవర్‌కు ఎలక్ట్రిసిటీ డ్యూటీ మినహాయింపు - 2013-05-24
- ప్రకాష్‌ను విడుదల చేయాలి : జయవింద్యాల - 2013-05-24
- మచిలీపట్నం నుంచి 2, 9, 16, 23, 30వ తేదీల్లో సికింవూదాబాద్ ప్రయాణిస్తాయి. - 2013-05-24
- బెల్టు తీసి.. పర్మిట్ రూమ్స్ - 2013-05-24
- జూన్, జులైల్లో.. 70 స్పెషల్ రైళ్లు - 2013-05-24
- ప్రశాంతంగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు - 2013-05-24
- ఐఐటీ, టెక్నో, ఒలింపియాడ్ పేర్లను తొలగించండి - 2013-05-24
- కీళ్ల వ్యాధులతో గుండెకు ముప్పు ! - 2013-05-24
- త్వరలో ఎస్పీల బదిలీలు! - 2013-05-24
- రెడ్డి ల్యాబ్స్‌కు ఊరట - 2013-05-24
- కంటి వైద్య నిపుణుడి విరాళం - 2013-05-24
- 34,450 ఉద్యోగాలకు గ్రీన్‌సిగ్నల్ - 2013-05-24
- రంగంలోకి యాక్షన్ టీంలు - 2013-05-24
- పొంచిఉన్న..విత్తన ముప్పు - 2013-05-24
- తెలంగాణపై టీడీపీ ఎప్పుడో స్పష్టత ఇచ్చింది - 2013-05-24
- స్థానిక ఎన్నికలకు ఏడాదిలో 8వేల కోట్ల వ్యయం - 2013-05-24
- చంద్రబాబు బహురూపులోడు: ఈటెల - 2013-05-24
- సర్కారు అధికారులు.. విదేశీ టూర్లు - 2013-05-24
- టీడీపీలో కొనసాగితే చరివూతహీనులే - 2013-05-24
- మున్సిపల్, కార్పొరేషన్లలో.. బీసీ జనగణన షురూ - 2013-05-24
- రాష్ట్ర మహిళా ఎస్సీ కమిషన్ల చైర్మన్లుగా త్రిపురాన, గంగాధర్? - 2013-05-24
- రోషం లేని నేతల వల్లే తెలంగాణ రాలేదు - 2013-05-24
- జగన్ అరెస్టుకు నిరసనగా 27, 28న నిరసన కార్యక్షికమాలు - 2013-05-24
- నిబంధనల ప్రకారమే ములాఖత్‌లు - 2013-05-24
- ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లోనే చేప ప్రసాదం పంపిణీ - 2013-05-24
- దసరా డెడ్‌లైన్ - 2013-05-24
- ద్రోహపు ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయండి - 2013-05-24
- వనరుల సంరక్షణకు మహోద్యమం - 2013-05-24
- ముగ్గురు సీఎంల 101 తప్పులపై ప్రజా చార్జిషీట్ విడుదల - 2013-05-24
- 27న జిల్లాల పీసీసీ సమన్వయకర్తల సమావేశం: బొత్స - 2013-05-24
- కార్యకర్తలకే టికెట్లు ఇవ్వాలి: శంకర్రావు - 2013-05-24
- కార్మికుల ప్రత్యేక సభ్యత్వ నమోదు - 2013-05-24
- వరంగల్ బిషప్ బాలకు పట్టాభిషేకం - 2013-05-24
- అవినీతిపరుడు చంద్రబాబు: పొంగులేటి - 2013-05-24
- నిలోఫర్‌ను సందర్శించిన మానవహక్కుల సంఘం - 2013-05-24
- సబ్‌ప్లాన్ అమలు చేయకుంటే కాంగ్రెస్‌కు బొందే - 2013-05-24
- నేడు కరీంనగర్లో తెరవే జిల్లా 3వ మహాసభలు - 2013-05-24
- బీజేపీ తెలంగాణ కమిటీని ఏర్పాటు చేయాలి - 2013-05-24
- చెరువులో పడి అమ్మమ్మ, మనవరాలి మృతి - 2013-05-24
- తక్కువ మార్కులు వచ్చాయని..పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య - 2013-05-24
- కాగ్ నివేదికలు, కోర్టు అక్షింతలే.. - 2013-05-24
- ఓబీసీలకు ఒరిగిందేమీలేదు: జయప్రసాద్ - 2013-05-24
- నెత్తురోడిన రహదారులు - 2013-05-24
- పోరాడితేనే రాజ్యాధికారం - 2013-05-24
- కనీస వేతనం 15 వేలు ఇవ్వాలి - 2013-05-24
- జూన్ 1 నుంచి నగదు బదిలీ అమలు - 2013-05-24
- వస్తువుల నాణ్యతలో రాజీ లేదు - 2013-05-24
- పెద్ద నోట్ల ఆద్యుడు బాబే: గట్టు - 2013-05-24
- చలో అసెంబ్లీ - 2013-05-24
- ఉద్యోగుల హెల్త్‌కార్డులపై రెండు రోజుల్లో డ్రాఫ్ట్ జీవో - 2013-05-24
- తెలంగాణ ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత - 2013-05-24
- ‘ముందస్తు’కు ఈసీ కసరత్తులు! - 2013-05-24
- ఉద్యమకారులపై అణచి వేత తగదు - 2013-05-24
- యూపీఏ విందుల ఖర్చు కోటిన్నర - 2013-05-23
- కష్టానికి ఫలితమేది? - 2013-05-23
- తెలంగాణ మర్చినదేశం కాంగ్రెస్ - 2013-05-23
- సీఎం-డిప్యూటీ సీఎం మధ్య ముదురుతున్న కయ్యం! - 2013-05-23
- 48 గంటలపాటు తీవ్ర వడగాలులు - 2013-05-23
- ఆర్థిక ఉగ్రవాదిని తరిమికొట్టాలి - 2013-05-23
- సామాజిక సంఘాలు ఏకంకావాలి - 2013-05-23
- నేతల మధ్య ఐక్యత కరువైంది: భూపాల్‌డ్డి - 2013-05-23
- 18 నుంచి 20 స్థానాలు గెలిపిస్తా..: దానం - 2013-05-23
- నామినేటెడ్ పదవుల్లోనూ మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించాలి - 2013-05-23
- పీసీసీ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన సీఎం - 2013-05-23
- 40 మంది ఐపీఎస్‌ల బదిలీలు - 2013-05-23
- ఆయుష్‌లో సీమాంవూధుల పాగా! - 2013-05-23
- కళంకిత మంత్రులను సాగనంపండి - 2013-05-23
- మున్సిపల్ కార్పొరేషన్లలో బీసీ ఓటర్ల గణనకు శ్రీకారం - 2013-05-23
- పురావస్తుశాఖ డైరెక్టర్ ప్రొఫెసర్ పుల్లారావు - 2013-05-23
- గనుల కేటాయింపు జీవోల్లో అక్రమాలు జరగలేదు: లగడపాటి - 2013-05-23
- ఆనం సోదరులే ఆర్థిక ఉగ్రవాదులు: జూపూడి - 2013-05-23
- ఫిక్సింగ్‌లో శ్రీశాంత్‌ను మించిన బాబు: అంబటి - 2013-05-23
- నల్లధనాన్ని అరికట్టాలి - 2013-05-23
- అమరుల కుటుంబాలకు టీడబ్ల్యూటీఎఫ్ రూ.12వేల విరాళం - 2013-05-23
- పెళ్లిరోజు సందర్భంగా.. 5,011 సాయం - 2013-05-23
- ప్రభుత్వానికి నూకలు చెల్లాయి: షర్మిల - 2013-05-23
- ప్రభుత్వానికి పట్టని ప్రజా సంక్షేమం - 2013-05-23
- తెలంగాణపై తీర్మానం అనవసరం - 2013-05-23
- ఓటుతో బుద్ది చెప్పండి - 2013-05-23
- టీఆర్ఎస్తోనే ప్రత్యేక రాష్ట్రం - 2013-05-23
- - వైభవంగా ముగిసిన భద్రకాళి బ్రహ్మోత్సవాలు - 2013-05-23
- బలిదానాలన్నీ సర్కారు హత్యలే - 2013-05-23
- రాజకీయ అనివార్యతతోనే తెలంగాణ - 2013-05-23
- పేదలను విస్మరిస్తున్న రాజకీయ పార్టీలు - 2013-05-23
- జలవనరుల సాధనకు ఉద్యమించాలి - 2013-05-23
- కేంద్ర మంత్రి బలరాంనాయక్,
ఎంపీ రాజయ్యకు నాన్‌బెయిలబుల్ వారెంట్ - 2013-05-23
- వ వైవిధ్య పరిరక్షణకు కృషిచేయాలి: హంపయ్య - 2013-05-23
- మావోయిస్టులతో టీపీఎఫ్కు సంబంధాలు? - 2013-05-23
- వడదెబ్బతో 24 మంది మృత్యువాత - 2013-05-23
- అప్పులబాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య - 2013-05-23
- ఏసీబీ వలలో అవినీతి ఉద్యోగులు - 2013-05-23
- ప్రైవేటు వాహనాలపై కంటి తుడుపు దాడులు! - 2013-05-23
- విద్యా మాఫియాపై ప్రత్యక్ష పోరాటం చేస్తాం - 2013-05-23
- నిమ్స్ డైరెక్టర్ పదవికి సెర్చ్‌కమిటీ ఎంపిక - 2013-05-23
- సీమాంధ్ర రియాల్టర్లపై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు... - 2013-05-23
- కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్సీపీలదీ.. అవినీతి ఎజెండానే: లోక్‌సత్తా - 2013-05-23
- - దక్కన్ క్రానికల్‌కు హైకోర్టులో ఊరట - 2013-05-23
- వ్యవ‘సాయం’లోనూ వివక్షే - 2013-05-23
- ఇబ్బందులున్నాయ్.. పొరపాట్లు జరిగాయ్ - 2013-05-23
- 15 రోజుల్లో కొత్త కమిటీలు - 2013-05-23
- ఓడిపోతామనే భయంతో వాయిదా వేయలేదు - 2013-05-23
- మనం అంటేనే గెలుస్తాం ..నేను అంటే అహంకారం - 2013-05-23
- మాట నిలబెట్టుకుం కాంగ్రెస్‌కు అస్తిత్వం - 2013-05-23
- భిక్కనూరులో విజయరాజం పూజలు - 2013-05-23
- సమస్యలు.. అభివూపాయభేదాలను
కలిసి పరిష్కరించుకుందాం - 2013-05-23
|
|