|
|
జగన్ మెమో డిస్మిస్
- వీడియో కాన్ఫన్స్ వద్దు - సీబీఐ కోర్టులో జగన్ .. కుదరదని తేల్చి చెప్పిన కోర్టు - వీడియో కాన్ఫన్స్‌కు హాజరవ్వాలని ఆదేశం హైదరాబాద్, జూన్ 23 (టీ మీడియా): జ్యుడీషియల్ రిమాండ్ గడువు ముగిసిన తరువాత తాను వ్యక్తిగతంగా కోర్టుకు హాజరవుతానని వైఎస్సార్సీపీ అధినేత, కడప ఎంపీ జగన్మోహన రెడ్డి దాఖలు చేసిన మెమోను శనివారం నాంపల్లిలోని సీబీఐ కేసుల ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. ఈ నెల 25న వీడియో కాన్ఫన్స్ ద్వారానే ఆయనను విచారిస్తామని స్పష్టం చేసింది. జగన్ కంపెనీల కేసులో సీబీఐ అధికారులు ఇటీవల ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 25వ తేదీతో జగన్ జ్యుడీషియల్ రిమాండ్ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో తనను వీడియో కాన్ఫన్స్ ద్వారా కాకుండా వ్యక్తిగతంగా కోర్టులో హాజరు పరిచి విచారణ జరపాలని అభ్యర్థిస్తూ కోర్టులో మెమో దాఖలు చేశారు. దీనిపై సీబీఐ తరఫు న్యాయవాదులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. జగన్‌ను చెంచల్‌గూడ జైలు నుంచి నాంపల్లిలోని కోర్టుకు తీసుకురావాలంటే భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయన్నారు. దాంతోపాటు సాధారణ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇటీవల జగన్‌ను పోలీస్ వాహనంలో కోర్టుకు తీసుకురాగా దానిపై ఆయన తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం కోర్టు జగన్ దాఖలు చేసుకున్న మెమోను డిస్మిస్ చేసింది. మరోసారి శ్రీనివాసన్‌ను.. జగన్ కంపెనీల కేసులో సీబీఐ అధికారులు శనివారం మరోసారి ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్‌ను సుదీర్ఘంగా ప్రశ్నించారు. జగన్‌కు చెందిన కంపెనీల్లో శ్రీనివాసన్ రూ. 135 కోట్లు పెట్టుబడులుగా పెట్టిన విషయం తెలిసిందే. వైఎస్ రాజశేఖర్‌డ్డి ముఖ్యమంవూతిగా ఉన్న సమయంలో అప్పటి ప్రభుత్వం నుంచి సున్నంరాయి గనులు పొందటంతోపాటు ఇతరత్రా ప్రయోజనాలు పొందిన నేపథ్యంలోనే శ్రీనివాసన్ జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారన్నది సీబీఐ అభియోగం.
Other News
- ఎండుతున్నది - 2013-05-24
- మండుతున్నది.. - 2013-05-24
- చెప్పినట్లు చేశా.. కోరినట్లు చేయండి - 2013-05-24
- రూఫ్‌టాప్ సోలార్ యూనిట్ ధర రూ.3.50 - 2013-05-24
- ఎస్పీవైకి.. ఎక్సైజ్ జీ హుజూర్! - 2013-05-24
- క్యాప్టివ్ పవర్‌కు ఎలక్ట్రిసిటీ డ్యూటీ మినహాయింపు - 2013-05-24
- ప్రకాష్‌ను విడుదల చేయాలి : జయవింద్యాల - 2013-05-24
- మచిలీపట్నం నుంచి 2, 9, 16, 23, 30వ తేదీల్లో సికింవూదాబాద్ ప్రయాణిస్తాయి. - 2013-05-24
- బెల్టు తీసి.. పర్మిట్ రూమ్స్ - 2013-05-24
- జూన్, జులైల్లో.. 70 స్పెషల్ రైళ్లు - 2013-05-24
- ప్రశాంతంగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు - 2013-05-24
- ఐఐటీ, టెక్నో, ఒలింపియాడ్ పేర్లను తొలగించండి - 2013-05-24
- కీళ్ల వ్యాధులతో గుండెకు ముప్పు ! - 2013-05-24
- త్వరలో ఎస్పీల బదిలీలు! - 2013-05-24
- రెడ్డి ల్యాబ్స్‌కు ఊరట - 2013-05-24
- కంటి వైద్య నిపుణుడి విరాళం - 2013-05-24
- 34,450 ఉద్యోగాలకు గ్రీన్‌సిగ్నల్ - 2013-05-24
- రంగంలోకి యాక్షన్ టీంలు - 2013-05-24
- పొంచిఉన్న..విత్తన ముప్పు - 2013-05-24
- తెలంగాణపై టీడీపీ ఎప్పుడో స్పష్టత ఇచ్చింది - 2013-05-24
- స్థానిక ఎన్నికలకు ఏడాదిలో 8వేల కోట్ల వ్యయం - 2013-05-24
- చంద్రబాబు బహురూపులోడు: ఈటెల - 2013-05-24
- సర్కారు అధికారులు.. విదేశీ టూర్లు - 2013-05-24
- టీడీపీలో కొనసాగితే చరివూతహీనులే - 2013-05-24
- మున్సిపల్, కార్పొరేషన్లలో.. బీసీ జనగణన షురూ - 2013-05-24
- రాష్ట్ర మహిళా ఎస్సీ కమిషన్ల చైర్మన్లుగా త్రిపురాన, గంగాధర్? - 2013-05-24
- రోషం లేని నేతల వల్లే తెలంగాణ రాలేదు - 2013-05-24
- జగన్ అరెస్టుకు నిరసనగా 27, 28న నిరసన కార్యక్షికమాలు - 2013-05-24
- నిబంధనల ప్రకారమే ములాఖత్‌లు - 2013-05-24
- ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లోనే చేప ప్రసాదం పంపిణీ - 2013-05-24
- దసరా డెడ్‌లైన్ - 2013-05-24
- ద్రోహపు ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయండి - 2013-05-24
- వనరుల సంరక్షణకు మహోద్యమం - 2013-05-24
- ముగ్గురు సీఎంల 101 తప్పులపై ప్రజా చార్జిషీట్ విడుదల - 2013-05-24
- 27న జిల్లాల పీసీసీ సమన్వయకర్తల సమావేశం: బొత్స - 2013-05-24
- కార్యకర్తలకే టికెట్లు ఇవ్వాలి: శంకర్రావు - 2013-05-24
- కార్మికుల ప్రత్యేక సభ్యత్వ నమోదు - 2013-05-24
- వరంగల్ బిషప్ బాలకు పట్టాభిషేకం - 2013-05-24
- అవినీతిపరుడు చంద్రబాబు: పొంగులేటి - 2013-05-24
- నిలోఫర్‌ను సందర్శించిన మానవహక్కుల సంఘం - 2013-05-24
- సబ్‌ప్లాన్ అమలు చేయకుంటే కాంగ్రెస్‌కు బొందే - 2013-05-24
- నేడు కరీంనగర్లో తెరవే జిల్లా 3వ మహాసభలు - 2013-05-24
- బీజేపీ తెలంగాణ కమిటీని ఏర్పాటు చేయాలి - 2013-05-24
- చెరువులో పడి అమ్మమ్మ, మనవరాలి మృతి - 2013-05-24
- తక్కువ మార్కులు వచ్చాయని..పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య - 2013-05-24
- కాగ్ నివేదికలు, కోర్టు అక్షింతలే.. - 2013-05-24
- ఓబీసీలకు ఒరిగిందేమీలేదు: జయప్రసాద్ - 2013-05-24
- నెత్తురోడిన రహదారులు - 2013-05-24
- పోరాడితేనే రాజ్యాధికారం - 2013-05-24
- కనీస వేతనం 15 వేలు ఇవ్వాలి - 2013-05-24
- జూన్ 1 నుంచి నగదు బదిలీ అమలు - 2013-05-24
- వస్తువుల నాణ్యతలో రాజీ లేదు - 2013-05-24
- పెద్ద నోట్ల ఆద్యుడు బాబే: గట్టు - 2013-05-24
- చలో అసెంబ్లీ - 2013-05-24
- ఉద్యోగుల హెల్త్‌కార్డులపై రెండు రోజుల్లో డ్రాఫ్ట్ జీవో - 2013-05-24
- తెలంగాణ ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత - 2013-05-24
- ‘ముందస్తు’కు ఈసీ కసరత్తులు! - 2013-05-24
- ఉద్యమకారులపై అణచి వేత తగదు - 2013-05-24
- సీఎం-డిప్యూటీ సీఎం మధ్య ముదురుతున్న కయ్యం! - 2013-05-23
- పీసీసీ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన సీఎం - 2013-05-23
|
|