ముంబయి : యూపీఏ ప్రభుత్వానికి మద్ధతు కొనసాగిస్తామని ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ స్పష్టం చేశారు. 2014 ఎన్నికల వరకు యూపీఏతో కలిసి ఉంటామని చెప్పారు. మంత్రి వర్గం నుంచి వైదొలగే అంశంపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.