న్యూఢిల్లీ : యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ముఖర్జీకి మద్దతు తెలిపినందుకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కాంగ్రెస్ సీనియర్ నేత కె. కేశవరావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ.. కోల్‌కతా వెళ్లినపుడు ప్రణబ్‌కు మద్దతు ప్రకటించాలని మమతను కోరానని ఆయన తెలిపారు. ప్రణబ్ ముఖర్జీ కూడా మమతకు కృతజ్ఞతలు తెలిపారు.