నల్లగొండ: నల్లగొండ జిల్లా చివ్వెంల మండలం గుంపుల ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని స్విఫ్ట్ కారు కొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మృతులను సూర్యపేట వాసులుగా గుర్తించారు.