భూపాలపల్లిలో సత్తా చాటిన టీబీజీకేఎస్
వరంగల్: సిగరేణి బొగ్గుగని గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో భూపాలపల్లి ఏరియాలో తెలంగాణ బొగ్గుగని కార్మికసంఘం సత్తా చాటింది. తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌టీయూసీపై 122 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించింది. హోరాహోరీగా జరిగిన పోరులో టీబీజీకేఎస్ 2310, ఐఎన్‌టీయూసీ 2188, ఏఐటీయూసీ 2047 ఓట్లు దక్కించుకున్నాయి.
Other News