తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు 13 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది.