వరంగల్: ఇసుక మాఫియాకు అడ్డుఅదుపు లేకుండా పోయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక రవాణా యధేచ్చగా సాగుతోంది. అక్రమంగా ఇసుక రవాణా చేస్తోన్న వారిపై అధికారులు కఠినంగా వ్యవహరిస్తోన్నారు. వర్ధన్నపేట మండలం పంతినిలో అక్రమంగా ఇసుకని రవాణా చేస్తోన్న పది ట్రాక్టర్లని అధికారులు సీజ్ చేసి, కేసు నమోదు చేశారు.