అదిలాబాద్: విత్తనాల కోసం రైతు పోరుబాట పట్టాడు. మామడలో మొక్క జొన్న విత్తనాలను సరఫరా చేయాలంటూ రైతులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా చేస్తోన్నారు.