రంగారెడ్డి : జిల్లాలోని మేడ్చల్ రైల్వే స్టేషన్‌కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో భద్రతా సిబ్బంది బాంబు స్కాడ్ తనిఖీలు నిర్వహిస్తోంది. స్టేషన్‌లో ప్రయాణీకులను అప్రమత్తం చేశారు.