తిరుపతి చేరుకున్న సీఎం కిరణ్
తిరుపతి : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌లో సీఎం కిరణ్‌తో ఎంపీ చింతామోహన్, ఆదికేశవులు నాయుడు భేటీ అయ్యారు. కాసేపట్లో సీఎం విశాఖకు బయల్దేరనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనలో మృతి చెందిన కుటుంబాలను, గాయపడిన వారిని సీఎం పరామర్శించనున్నారు.
Other News